1) అన్ని గ్రామాలకు విద్యుద్దీకరణ చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది?
A) ఆంధ్ర ప్రదేశ్
B) కేరళ
C) మహారాష్ట్ర
D) గుజరాత్
2) immobilityఅనే పదము యొక్క సమానర్ధం
cunning; artful
A) state of being immovable
B) drive or hunt out of hiding
C) confirm
3) ఆత్రేయపురం ఏ వంటకం కు ప్రసిద్ది
A) గులాబ్ జయం
B) కాజా
C) పూతరేకులు
D) చగోడీలు
4 ) మకర సంక్రాంతి లేదా ఉత్తరాయణం, హిందూ క్యాలెండర్‌లో పండుగ రోజు, ఏ దేవుడికి అంకితం చేయబడింది?
A) చంద్రుడు
B) అగ్ని
C) సూర్య
D) నీరు
5) ఏ సినిమాల్లో పూతరేకులు పూతరేకుల తయారీని క్లుప్తంగా చూపించారు
A) రూమ్‌మేట్స్
B) నువ్వంటే నాకిష్టం
C) కితకితలు
D) బెండు అప్పారావుఆరెంపీ
6) టెన్నిస్ మ్యాచ్‌లో ఎంత మంది ఆటగాళ్లు?
A) 3
B) 4
C) 2
D) 11
7) పూతరేకులు తయారు చేయుటకు కావలసిన ముఖ్య పరికరము
A) కుండ
B) దబర
C) బాండలి
D) అండ
8) మహారాణా ప్రతాప్ గుర్రం పేరు ఏమిటి?
A) సుల్తాన్
B) నంది
C) చేతక్
D) బాదల్
9) క్రీ.శ.6వ శతాబ్దంలో దేశంలో అత్యధిక ప్రాంతాలను తన పాలనలోకి తీసుకువచ్చి సుపరిపాలన అందించిన చిట్టచివరి చక్రవర్తి
A) గరుడ బేతరాజు
B) కుబ్జ విష్ణువర్ధనుడు
C) రెండవ పులకేశి
D) హర్షవర్థనుడు
10) అల్లరి నరేష్ కి ఉత్తమ సహాయ నటుడు నంది అవార్డు ఏ సినిమాకు వచ్చింది
A) గమ్యం
B) కితకితలు
C) రూమ్‌మేట్స్
D) సీమ శాస్త్రి
11)అరిటాకులలో చుట్టి ఇచ్చే గోధుమనూక తో తయారుచేసే ప్రసాదం క్రింది దేవాలయము లలో ఎక్కడ ఇస్తారు
A) శ్రీ శైలం
B) అన్నవరం
C) తిరుపతి
D) కాణిపాకం

