1. కార్బన్ అనేది ఒక?
1) లోహం 2) అలోహం
3) అర్ధలోహం 4) పైవన్నీ
2. కిందివాటిలో కార్బన్ ఐసోటోపు కాని దాన్ని
గుర్తించండి.
1) 12c6 2) 13c6
3) 14c6 4) 11c6
3. కార్బన్ సంయోజకత ఎంత?
1) 2) 2 3) 3 4) 1
4. ప్రకృతిలో వైవిధ్యమైన, అత్యధిక సమ్మేళనాలు ఉన్న మూలకం కావడం వల్ల దేన్ని మూలకాలకు రారాజు' అని పిలుస్తారు?
1) అయోడిన్ 2) ఫాస్ఫరస్
3) కార్బన్ 4) సల్ఫర్
5. కిందివాటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్న మూలకం?
1) సల్ఫర్ 2) కార్బన్ 3) క్లోరిన్ 4) ఫ్లోరిన్
6. కిందివాటిలో కార్బన్ రూపాంతరం కానిది?
1) గ్రాఫైట్ 2) వజ్రం
3) గ్రాఫిన్ 4) ఆప్టికల్ ఫైబర్
7. కిందివాటిలో 19వ శతాబ్దం మూలకంగా పిలిచేవదార్థం?
1) అయోడిన్ 2) అస్టాటిన్
3) వజ్రం శి బొగ్గు
8. కిందివాటిలో కార్బన్ స్పటిక రూపాంతరం కానిది?
1) వజ్రం 2) కోక్
3) బక్మినిస్టర్ వుల్లరిన్ 4) నానో ట్యూబ్స్
9. కిందివాటిలో కార్బన్ అస్సటిక రూపాంతరం కానిది?
1) వృక్ష చార్కోల్ 2) జంతు చార్కోల్
3) పెట్రోలియం 4) గ్రాఫిన్
10. ప్రకృతిసిద్ధంగా లభించే పదార్థాల్లో అత్యంత కఠినమైంది?
1) కార్బన్ 2) టంగ్స్టన్ 3) వజ్రం 4) కోక్
సమాధానాలు :: 1-2 ; 2-4 ; 3-1 ; 4-3 ; 5-2 ; 6-4 ; 7-4 ; 8-2 ; 9-4 ; 10-3