Hot Widget

Type Here to Get Search Results !

రాష్ట్రాలలో అత్యధిక సంఖ్యలో గల రాజ్యసభ సభ్యులను కలిగిన రాష్ట్రము ?


1. రాజ్యాంగములోని ఏ ప్రకరణము జమ్మూకాశ్మీరనకు ప్రత్యేక హెూదాను కల్పించుచున్నది ?
1. ప్రకరణము 365
2. ప్రకరణ 370
3. ప్రకరణ 380
4. ప్రకరణ 390
1. Which Article of the Constitution provides special status to Jammu and Kashmir?
1. Passage 365
2. Article 370
3. Article 380
4. Article 390

2. ఈ క్రింది వానిలో ఏ పార్లమెంటరీ స్థాయీ సంఘముల క్రిందికి అంచనాల సంఘము వచ్చును ?
1. పరిశీలన సంఘములు 
2. ఆర్థిక వ్యవహారాల సంఘములు
3. సభా వ్యవహారాల సంఘములు
4. విచారణ సంఘములు
2. Which of the following Parliamentary Standing Committees falls under the House of Representatives?
1. Observing societies
2. Associations of Economic Affairs
3. Associations of House Affairs
4. Societies of Inquiry

3. ఈ క్రింది రాష్ట్రాలలో అత్యధిక సంఖ్యలో గల రాజ్యసభ సభ్యులను కలిగిన రాష్ట్రము ?
1. రాజస్థాన్
2. మధ్యప్రదేశ్
3. పశ్చిమబెంగాల్
4. ఆంధ్రప్రదేశ్
3. Which of the following states has the largest number of Rajya Sabha members?
1. Rajasthan
2. Madhya Pradesh
3. West Bengal
4. Andhra Pradesh

4. ఈ కిందివానిలో , కాంగ్రెస్ నడిపించుచున్న యు.పి.ఎ. ప్రభుత్వములో రెండవ పెద్ద పార్టీ , యు.పి.ఎ. సంకీర్ణమునందు ఏది ?
1. డి.యం.కె.
2. ఎన్.సి.పి.
3. ఆర్.జె.డి
4. జె.యస్.యం
4. In the following, the Congress-led U.P.A. The second largest party in the government, U.P.A. Which of the following is a coalition?
1. D.Y.K.
2. N.C.P.
3. R.J.D
4. J.Y.Yam.

5. పార్లమెంటరీ నియమముల పద్ధతిలో ' జీరో అవర్ ' అనగా ?
1. సభ ప్రారంభమునకు ముందు సమయము
2. ప్రతి సభ ప్రారంభమునకు మొదటి సమయము
3. సభలో ప్రశ్నోత్తరములకు ముందు సమయము
4. సభలో ప్రశ్నోత్తరములకు తరువాత సమయము
5. What is 'Zero Hour' in terms of Parliamentary Rules?
1. Time before the commencement of the meeting
2. First time for commencement of each meeting
3. Time before question and answer in the House
4. Later time for questions in the House

6. ఏ సాధారణ ఎన్నికలలో భారతదేశము మొట్టమొదటి కేంద్రములో సంకీర్ణ ప్రభుత్వమును ఏర్పాటు చేసినది ?
1. మూడవ సాధారణ ఎన్నికలు
2. ఎనిమిదవ సాధారణ ఎన్నికలు
3. ఆరవ సాధారణ ఎన్నికలు
4. పదవ సాధారణ ఎన్నికలు
6. In which general election did India form the first coalition government at the Centre?
1. Third General Election
2. Eighth General Election
3. Sixth General Election
4. Tenth General Election

7. తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపకుడు.
1. కె.చంద్రశేఖర్రావు
2. ఎమ్ . చిన్నారెడ్డి
3. ఎ . నరేంద్ర
4. టి.అంజయ్య
7. Founder of Telangana Praja Samiti.
1. K. Chandrasekhar Rao
2. M. Chinnareddy
3. A. Narendra
4. T. Anjaiah

8. భారత రాజ్యాంగముందలి ఏ ప్రకరణము ప్రకారము గ్రామ పంచాతీలను ఏర్పాటు చేయుటకు రాష్ట్రాలు చర్యలు చేపట్టును ?
1. ప్రకరణ 39
2. ప్రకరణ 41
3. ప్రకరణ 40
4. ప్రకరణ 42
8. According to which passage in the Constitution of India, states take steps to establish Gram Panchayats?
1. Article 39
2. Article 41
3. Article 40
4. Article 42

9. రాజ్యాధిపతిచే బెంగాల్ ప్రధాన న్యాయస్థానమును ఏర్పాటు గావించబడిన సంవత్సరము .
1. 1776
2. 1777
3. 1774
4. 1775
9. Year in which the Chief Justice of Bengal was constituted by the Chief Justice.
1. 1776
2. 1777
3. 1774
4. 1775

Answers ::
1 ) 2 , 2 ) 2 , 3 ) 4 , 4 ) 3 , 5 ) 4 , 6 ) 3 , 7 ) 2 , 8 ) 3 , 9 ) 3

Top Post Ad

Below Post Ad