Hot Widget

Type Here to Get Search Results !

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర ముఖ్యమైన బిట్స్... PART-1

1. ముల్కి నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని తీర్పునిచ్చిన
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు?
ఎ) జస్టిస్‌ సిక్రీ బి) జస్టిస్‌. ఏ. ఎన్‌.రే
సి) వై.డిదువా డి) ఎమ్‌. హెచ్‌. బేగ్‌
1) ఎ మాత్రమే 2) ఎ,బి మాత్రమే
3) సి మాత్రమే 4) పై అందరూ

2. శాసనసభకు మొత్తంగా కేసీఆర్‌ ఎన్నిసార్లు ప్రాతినిధ్యం
వహించారు?
1) 4 సార్లు 2) 5 సార్లు 8) 6 సార్లు 4) 7 సార్లూ

3. ప్రత్యేక రాష్ర్టాల ఏర్పాటు కోసం నియమించిన కమిటీ?
1) ఫజల్‌ అలీ కమిటీ 2) ఎస్‌.కె. ధార్‌ కమిటీ
3) (శ్రీకృష్ణ కమిటీ 4) జె.ఎన్‌.పి కమిటీ ...

4)  ఉద్యోగుల సంఘం డైరీని ఎప్పటినుంచి నుంచి
ఆవిష్కరిస్తున్నారు?
1) 2005 నుంచి 2) 2004 నుంచి
3) 2006 నుంచి 4) 2011 నుంచి

5. ఈ క్రింది వాటిలో జతపర్చుము (సరియైన జంటలను)
1) తెలంగాణ ప్రగతి వేదిక ( )ఎ.తెలంగాణ ప్రభాకర్‌
2) తెలంగాణ మహాసభ () బి. మోచినేని కిషన్‌రావు
3) తెలంగాణ ముక్తి మోర్చ ( ) సి.రాపోలు ఆనంద భాస్కర్‌
4) తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్ట్‌ () డి మారోజు వీరన్న
1) 1-సి, 2-డి.3-బి 4-ఎ 2) 1-ఎ, 2-బి 8-సి 4-డి
3) 1-డి, 2-సి, 3-బి 4-ఎ 4) 1-బి, 2-డి, 3-సీ, 4-ఎ

6. ఏ ఎన్నికలలో టిడిపి అతి తక్కువ స్థానాలు పొందినది?
1) 1989. 2) 1994 8) 1999 4) 2004

7. 1971 మధ్యంతర ఎన్నికలలో టిపిఎస్‌ గెలుపొందని
స్థానం?
1) మహబూబ్‌నగర్‌ 2) ఆదిలాబాద్‌
3) వరంగల్‌ 4) సికింద్రాబాద్‌

8: ఈ క్రింది వానిలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు
తెలిపిన ఆంధ్రవ్యక్తి ?
1) కొర్రపాటి పట్టాభిరామయ్య 2) కొత్త రఘురామయ్య
3) బత్తిని సుబ్బయ్య 4) వి.వి. సుబ్బారెడ్డీ

9. కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జిల్లా?
1) నల్లగొండ 2) ఖమ్మం 3) కరీంనగర్‌ 4) వరంగల్‌

10. ఈ క్రింది వానిలో జె.ఎన్‌. చౌదరి, వెల్లోడి ప్రభుత్వాలలో
మంత్రులుగా పనిచేసిన వారు?
1) నవాబ్‌ జైన్‌యార్‌ జంగ్‌ 2) సి. హెచ్‌. కృష్ణారావు
3) సి.వి. ఎస్‌. రావు 4) వి.బి.రాజు 5) 1,3

11. తెలంగాణ ఫోరంఫర్‌ యుఎస్‌ఏ ను ఏర్పాటు చేసినవారు?
ఎ) మధు కె.రెడ్డి బి) డి.పి.రెడ్డి
సి) జె.పి.రెడ్డి డి) నారాయణ రెడ్డీ
1) ఎ మత్రమే 2) ఎ,బి మాత్రమే
3) సి మాత్రమే 4) పై అందరూ

12. తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకున్న గ్రామం
1) మెడక్‌ జిల్లా రంగధాంపల్లి
2) పరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి
3) కరీంనగర్‌ జిల్లా నర్సంపలి
4) నిజామాబాద్‌ జిల్లా మోతె గ్రామం

18. ఈ క్రింది వాటిని జతపర్చుము
1) సింహగర్జన () ఎ. కరీంనగర్‌
2) ప్రజాగన () బి. ఖమ్మం
3) తెలంగాణ గర్జన () సి. హైదరాబాద్‌
4) మహా గర్జన () డి.వరంగల్‌
1) 1-ఎ.2-సి, 3-బి, 4-డి
2) 1-ఎ, 2-బి, 8-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 8-డి, 4-సి

14. ఈ క్రింది వాటిని జతపర్చుము
1) చర్చా- () ఎ. . పిట్టల రవీందర్‌
2) తెలంగాణ టైమ్స్‌ () బి. నందిని సిధారెడ్డి
3) ఒలంపస్‌ () సి. నాగోబా
4) సోయి () డి. కేశవరావు జాదవ్‌
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి,
2) 1-ఎ, 2-సి, 3-డి, క-బి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-డి, 3-ఎ, 4-బి

15. ఈ క్రింది వానిలో తెలంగాణ కోసం” “రాజీనామా” చేసిన మంత్రులలో కానివారు?
1) కొండా లక్షణ్‌ బాపూజీ 2) మర్రి చెన్చారైడ్డి
3) కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4) జూపల్లి కృష్ణారావు

16. ఈ క్రింది వానిలో భువనగిరి సభకు సంబంధించి
సరికానిది ?
1) భువనగిరి సభ పేరు-దగాపడ్డ తెలంగాణ
2) ఈ సభకు అధ్యక్షత వహించినది-చెరుకు సుధాకర్‌
8) సభ ప్రాంగణం పేరు-అమరవీరుల ప్రాంగణం
4) సభకు ముఖ్య అతిధిగా హాజరైనది-కాళోజీ
నారాయణరావు.

17. ఈ క్రింది వాటిని జతపర్చుము
1) ఇంద్రవెల్లి సభ () ఎ. 1997 డిసెంబర్‌ 27, 28
2) జగిత్యాల జైత్రయాత్ర () బి. 1997 మార్చ్‌ 8.9
3) భువనగిరి సభ - 0) సి. 1978 సెప్టెంబర్‌ 7
4) వరంగల్‌ డిక్లరేషన్‌ ( ) డి 1981 ఏప్రిల్‌ 20
1) 1-ఎ, 2-బి,8-సి, 4-డే 2) 1-సి, 2-,8-ఎ,4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 4) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఎ

18. ఏ కమిటీ సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక
గ్రాంటుగా రూ. 45 కోట్ల రూపాయలను ప్రకటించింది?
1) లలిత్‌ కుమార్‌ కమిటీ ౨2) జస్టిస్‌ భార్గవ కమిటి
3) ఆర్‌. వెంకట్రామన్‌ కమిటీ . 4) కైలాసనాథ్‌ వాంఛూ
కమిటి

19. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌”కు సంబంధం లేనివారు? .
1) కొండా లక్ష్మణ్‌ బాపూజీ £) మర్రిచెన్చారైడ్డి
3) జి.వెంకటస్వామి 4) హయగ్రీవాచారి

20. ఈ క్రింది వాటిని జతపరచుము
1) మన తెలంగాణ . () ఎ. ఎమ్‌.ఎన్‌. శాస్త్రి
2) నవ తెలంగాణ బ () బి కె.శ్రీనివాస్‌ రెడ్డి
3) నమస్తే తెలంగాణ. () సి. కట్టా శేఖర్‌ రెడ్డి
4) అంధ్రభూమి ( ) డి. ఎస్‌. వీరయ్య
1) 1-బి, 2-డి, 8-సి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 8-సి, 4-డి ,
3) 1-డి, 2-బి,8-సి, 4-ఎ
4) 1-సి, 2-డి, 8-ఎ, 4-బి

21. విశాలాంధ్ర ఏర్పాటును సమర్ధించిన నాయకుడు?
1) కాళోజీ నారాయణరావు 2) కొండా లక్ష్మణ్‌ బాపూజీ
3) జె.వి. నర్సింగరావు 4) స్వామి రామానంద తీర్థ
5) 1, 2

22.  పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి సరికానిది?
1) తెలంగాణ (ప్రాంత నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి
2) 10 సం॥ల తర్వాత ఉర్దు భాషపై సమీక్ష జరపాలి
3) తెలంగాణ ప్రాంత వ్యవసాయ భుములు- తెలంగాణ
ప్రాంతాల అభివృద్ధి మండలి పరిధిలో ఉండాలి.
4) ఉద్యోగుల తొలగింపు నియామకం జనాభా ప్రాతిపదికన జరపాలి

23. తెలంగాణ ప్రాంతీయ మండలి ఎన్నికకు సంబంధించి
సరికానిది?
1) ఓటు హక్కు ఎవరైనా కలిగి ఉంటారు
2) తెలంగాణా ప్రాంతీయ మండలికి ఎవరైనా ఎన్నిక
కావచ్చు
3) తొమ్మిది మంది, 9 జిల్లాల నుంచి ఎన్నికవుతారు.
4) ముఖ్యమంత్రి/ఉపముఖ్య మంత్రి ఎవరు. తెలంగాణ
వారైతే వారు - అధ్యక్షత వహిస్తారు

29. ముల్కి నిబంధనలపై మొదటిసారిగా గెజిట్‌ జారీ
చేసినది?
1) సాలర్‌జంగ్‌ 2) మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌
3) మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 4) వికర్‌” ఉల్‌ ఉమ్రా

25. గోదావరి బేసిన్‌ తో సంబంధం ఉన్న ప్రాంతం/రాష్ట్రం?
ఎ) మధ్యప్రదేశ్‌ బి) కర్చాటక సి) ఒరిస్సా డి) పాండిచ్చేరి
1) ఎ మాత్రమే 2) ఎ.సి మాత్రమే
3) ఎ,బి,సి మాత్రమే 4) పైవన్నీ

26. జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా మంత్రి పదవిని
పొందిన వారు?
ఎ) కొత్త రఘురామయ్య బి) జి.వెంకటస్వామి
సి) కాకని వెంకటరత్నం నా బి.వి. సుబ్బారెడ్డి
1) ఎ మాత్రమే 2) ఎ,బి మాత్రమే
3) ఎ,బిసి మాత్రమే నను. 4) పైవన్నీ

27. తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రిక?
1) మనతెలంగాణ 2) నవతెలంగాణ
8) మా తెలంగాణ 4) తెలంగాణ

28. శాసనసభలో తెలంగాణ పదం వాడవద్దని స్పీకర్‌
యనమల ఆదేషించడంతో రాజీనామాకు సిద్ధపడిన
ఎమ్మెల్యే ?
1) ప్రణయ్‌ భాస్కర్‌ 2) వినయభాస్కర్‌
3) కొండా లక్ష్మణ్‌ బాపూజీ 4) కేసిఆర్‌

29. నిజాం ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన ఫిర్యాదుపై నిజాం
తరపున వాదించిన వ్యక్తి?
1) మీర్‌ లాయక్‌ అలీ
£2) నవాబ్‌ జైన్‌యార్‌ జంగ్‌
3) జనరల్‌ మాగ్షలన్‌
4) సర్‌ వాల్టర్‌ మాంక్టన్‌

30. 1952 ముల్కి ఉద్యమం-సిటీ కళాశాల సంబంధించి
ఈ క్రింది వాటిని జతపరచండి
1) ప్రిన్సిపల్‌ () ఎ. డా॥ రాంలాల్‌
2) నగరకమీషనర్‌ () బి. బషీర్‌ అహ్మద్‌
3) మెజిస్ట్రేట్‌ () సి. సుందరం పిళ్ళె
4) డిప్యూటీ పోలీస్‌ కమీషనర్‌ () డి. శివకుమార్‌ లాల్‌
1) 1-డి, 2-బి, 8-సి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 8-సి, 4-డి
8) 1-ఎ, 2-డి, 8-బి, 4-సి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

31. ఈ క్రింది వానిలో సంబంధం లేని కమిటి?
1) అరవమందు అయ్యంగార్‌ కమిటి
2) క్రెలాసనాథ్‌ వాంఛూ కమిటి
3) జెవిపి కమిటి
4) ఎస్‌కె. థార్‌ కమిటి

32. రెడ్డి హాస్టల్‌ సదస్సు సందర్భంగా తెలంగాణ మ్యాప్‌ ను
ఆవిష్కరించారు. ఆ మ్యాప్‌ ను రూపొందించినవారు?
ఎ) ఇవి. పద్మనాభం బి) ఆదిరాజు వెంకటేశ్వరరావు,
సి) మునీర్‌ జమాల్‌ డి) పురుషోత్తమరాపు
1) బి మాత్రమే 2) ఎ,బి,సి మాత్రమే
8) డి మాత్రమే 1) ఫై అందరు.

38. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి యూనియన్‌
పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు
గురించి తెలిపేది?
1) 8 సూత్రాలు 2) 5 సూత్రాలు
8) 6 సూత్రాలు 4) జి.ఓ. నెంబర్‌ 36

34. 8 సూత్రాల పథకానికి సంబంధించి సరికానిదీ ?
1). ముఖ్యమంత్రి” అధ్యక్షతన ప్రాంతీయ అభివృద్ధి
సంఘం ఏర్పాటు
2) ప్రణాళిక సంఘం అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
8) జంట నగరాలలో ఆంద్ర, తెలంగాణ రెండు
ప్రాంతాలకు చెందిన ఉమ్మడి బలగాలు ఉంటాయి
4) 6 నెలలకొకసారి తెలంగాణ అభివృద్ధి కమిటీ
సమావేశాలు ప్రధానమంత్రి సమక్షంలో జరుపుట

35. పంచసూత్ర పథకానికి సంబంధించి సరికానిది?
1) ముల్కి నియమాలు తెలంగాణ ప్రాంతంలో నాన్‌
గెజిటెడ్‌, తహసిల్దార్‌,అసి స్టెంట్‌ సర్జన్‌ జూనియర్‌
ఇంజనీరు పదవులకు వర్తిస్తాయి -
2) సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు,
ఉమ్మడి కార్యాలయాలు 1/3 సూత్రం వర్తిస్తుంది
3) ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి (ట్రిబ్యునల్‌
ఏర్పాటు చేయబడుతుంది
4) అదనంగా సృష్టించే విద్యాసౌకర్యాలకు అన్ని
ప్రాంతాల వారు అర్హులు

36. 1969 జై తెలంగాణ ఉద్యమం విఫలమవటానికి గల
కారణాలలో సరికానిది?
1) ఉద్యమ కాలంలో సాహిత్యలోపం కన్పిస్తుంది
2) ఉద్యమానికి ముస్లింలు దూరం ఉన్నారు
8) ఉద్యమం కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైనది
4) ఉద్యమంలో రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు

37. అమరవీరుల స్తుపానికి సంబంధించి సరికానిది?
1) అడుగు భాగంలో నల్లనిరాయిని ఉపయోగించారు
2) మధ్యభాగంలో ఎరుపు రాయిని ఉపయోగించారు
3) శీర్షభాగంలో తెల్లని పాలరాతిని ఉపయోగించారు .
4) స్థూపంపై ఉన్న తోరణం” గుర్తును సారనాథ్‌ స్తూపం
నుంచి గ్రహీంచారు

38. క్రింది వారిలో సంబంధం లేనివారు ?
1) కొండా లక్ష్మణ్‌ బాపూజీ 2) మర్రి చెన్చారైడ్డి
3) కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి 4) జూపల్లి కృష్ణారావు

39. ఈ క్రింది వానిలో సంబంధం లేనిది ?
1) జౌరంగబాద్‌ 2) బేరార్‌
3) బీదర్‌ 4) ఉస్మానాబాద్‌

40. 371 కి సంబంధం లేని రాష్ట్రం ?
1) ఆంధ్రప్రదేశ్‌ 2) పంజాబ్‌
8) కేరళ 4) గుజరాత్‌

Answers::
1) 4 2) 3 3) 1 4) 2 5) 1 6) 4 7) 2 8) 1 9) 2 10) 5
11) 2 12) 4 13) 2 14) 2 15) 2 16) 2 17) 3 18) 2 19) 3 20) 1 21) 5 22) 2 23) 1 24) 1 25) 4 26) 2 27) 3 28) 1 29) 4 30) 3 31) 1 32) 2 33) 1 34) 3 35) 3 36) 4 37) 4 38) 2 39) 3 40) 3


Top Post Ad

Below Post Ad