ప్రశ్న 1: కెనడా యొక్క లిబరల్ పార్టీకి నాలుగవసారి అధికారాన్ని పొందిన నాయకుడు ఎవరు?
(అ) జస్టిన్ ట్రూడో
(బి) పియెర్ పోయిలీవ్రె
(సి) మార్క్ కార్నీ
(డి) క్రిస్టియా ఫ్రీలాండ్
సమాధానం: (సి) మార్క్ కార్నీ
ప్రశ్న 2: అరుణ్ సింఘాల్ రచించిన "రామానుజన్: జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మాథమెటికియన్" అనే పుస్తకానికి సహ రచయిత ఎవరు?
(అ) రాచెల్ క్లార్క్
(బి) రష్మి త్రివేది
(సి) దేవేంద్ర కుమార్ శర్మ
(డి) సప్నా శర్మ
సమాధానం: (సి) దేవేంద్ర కుమార్ శర్మ
ప్రశ్న 3: రూ.2100 కోట్ల ప్రధాని మిత్ర పార్క్‌కి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆమోదం తెలిపింది?
(అ) మధ్యప్రదేశ్
(బి) జార్ఖండ్
(సి) కర్ణాటక
(డి) రాజస్థాన్
సమాధానం: (అ) మధ్యప్రదేశ్
ప్రశ్న 4: చైనా దేశం, జియామెన్ లో జరిగే సుడిర్మాన్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
(అ) టెన్నిస్
(బి) బ్యాడ్మింటన్
(సి) చెస్
(డి) బాక్సింగ్
సమాధానం: (బి) బ్యాడ్మింటన్
ప్రశ్న 5: అణు విద్యుత్ ప్లాంట్లకు భారత ప్రభుత్వం పరిశీలిస్తున్న FDI పరిమితి ఎంత?
(అ) 24 శాతం
(బి) 29 శాతం
(సి) 49 శాతం
(డి) 74 శాతం
సమాధానం: (సి) 49 శాతం
ప్రశ్న 6: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 ను ఏ నగరం నిర్వహించనుంది?
(అ) ముంబయి
(బి) న్యూ ఢిల్లీ
(సి) హైదరాబాద్
(డి) బెంగళూరు
సమాధానం: (అ) ముంబయి
ప్రశ్న 7: మధుబనీ పెయింటింగ్‌లు మరియు బౌద్ధ బిక్షువుల గానం కోసం 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన రాష్ట్రం ఏది?
(అ) ఒడిశా
(బి) బీహార్
(సి) జార్ఖండ్
(డి) పశ్చిమ బెంగాల్
సమాధానం: (బి) బీహార్
ప్రశ్న 8: ఇంటర్నేషనల్ డాన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
(అ) ఏప్రిల్ 27
(బి) ఏప్రిల్ 28
(సి) ఏప్రిల్ 29
(డి) ఏప్రిల్ 30
సమాధానం: (సి) ఏప్రిల్ 29
ప్రశ్న 9: మహువాదనార్ వుల్ఫ్ సంచురీ ఎక్కడ ఉంది?
(అ) మేఘాలయ
(బి) సిక్కిం
(సి) అరుణాచల్ ప్రదేశ్
(డి) జార్ఖండ్
సమాధానం: (డి) జార్ఖండ్
ప్రశ్న 10: ఐపీఎల్‌లో శతకం సాధించిన అత్యంత చిన్న వయసు బ్యాట్స్‌మన్ గా ఎవరు గుర్తింపు పొందారు?
(అ) వైభవ్ సూర్యవంశీ
(బి) సి. ఆండ్రే సిద్ధార్థ్
(సి) స్వస్తిక్ చికారా
(డి) ముషీర్ ఖాన్
సమాధానం: (అ) వైభవ్ సూర్యవంశీ
Q1. Who secured a fourth term for Canada’s Liberal Party, according to news reports?
(a) Justin Trudeau
(b) Pierre Poilievre
(c) Mark Carney
(d) Chrystia Freeland
Answer: (c) Mark Carney
Q2. Who is the co-author of Arun Singhal’s book ‘Ramanujan: Journey of a Great Mathematician’?
(a) Rachel Clarke
(b) Rashmi Trivedi
(c) Devendra Kumar Sharma
(d) Sapna Sharma
Answer: (c) Devendra Kumar Sharma
Q3. In which state has the Union Ministry of Textiles approved the Rs 2100 crore PM Mitra Park?
(a) Madhya Pradesh
(b) Jharkhand
(c) Karnataka
(d) Rajasthan
Answer: (a) Madhya Pradesh
Q4. The Sudirman Cup, held in Xiamen, China, is related to which sport?
(a) Tennis
(b) Badminton
(c) Chess
(d) Boxing
Answer: (b) Badminton
Q5. What FDI limit is India considering for nuclear power plants?
(a) 24%
(b) 29%
(c) 49%
(d) 74%
Answer: (c) 49%
Q6. Which city will host the World Audio Visual and Entertainment Summit (WAVES) in 2025?
(a) Mumbai
(b) New Delhi
(c) Hyderabad
(d) Bengaluru
Answer: (a) Mumbai
Q7. Which state of India has made 2 Guinness Book of World Records for Madhubani paintings and singing of Buddhist monks?
(a) Odisha
(b) Bihar
(c) Jharkhand
(d) West Bengal
Answer: (b) Bihar
Q8. When is International Dance Day observed?
(a) 27 April
(b) 28 April
(c) 29 April
(d) 30 April
Answer: (c) 29 April
Q9. Where is Mahuadanar Wolf Sanctuary located?
(a) Meghalaya
(b) Sikkim
(c) Arunachal Pradesh
(d) Jharkhand
Answer: (d) Jharkhand
Q10. Who has recently become the youngest batsman to score a century in the IPL?
(a) Vaibhav Suryavanshi
(b) C Andre Siddharth
(c) Swastik Chikara
(d) Mushir Khan
Answer: (a) Vaibhav Suryavanshi