పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటే ఏ విటమిన్ లోపిస్తుంది?



1. మానవ శరీరంలో ఎన్ని ఎముకలుంటాయి?
a) 330
b) 280
c) 206
d) 220
Answer: c


2. మానవ శరీరంలో అతికల భాగం?
a) గోరు
b) ఎముకలు
c) కండరాలు
d) ఎనామిల్
Answer: d


3. చెవుల్లోని మధ్య ఎముకల సంఖ్య?
a) రెండు
b) నాలుగు
c) ఆరు
d) ఎనిమిది
Answer: b


4. దంతవ్యాధిని అరికట్టడానికి నీటి సరఫరాలో కలిపే రసాయన పదార్థం?
a) క్లోరైడ్
b) ఫ్లోరైడ్
c) బ్రోమైడ్
d) సల్ఫైడ్
Answer: b


5. పాలలోని చక్కెర?
a) గ్లూకోజ్
b) ఫ్రుక్టోజ్
c) సుక్రోజ్
d) లాక్టోజ్
Answer: d


6. పాలు అంటే ఏమిటి?
a) కొవ్వు విస్తరించి ఉన్న ద్రవం
b) కొవ్వు విస్తరించి ఉన్న నీరు
c) నీరు విస్తరించి ఉన్న కొవ్వు
d) నీరు విస్తరించి ఉన్న చమురు
Answer: c


7. పాలలో కొవ్వు శాతం ఏ సమయంలో తగ్గుతుంది?
a) చలికాలం
b) వర్షాకాలం
c) వేసవికాలం
d) ఏదీకాదు
Answer: a

8. ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం?
a) జాంతోపిల్
b) మాల్టోజ్
c) రైబోఫ్లావిన్
d) కెరాటిన్
Answer: c


9. కండరాలకు వచ్చే కేన్సర్ ఏది?
a) లింపోమా
b) ల్యూకేమియా
c) సార్కోమా
d) అనీమియా
Answer: c


10. నేత్రదానంలో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు?
a) కార్నియా
b) 3
c) రెటీనా
d) పూర్తి కన్ను
Answer: a


11. పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటే ఏ విటమిన్ లోపిస్తుంది?
a) A
b) B2
c) D
d) B1
Answer: d


12. ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావమవుతుంది?
a) A
b) D
c) K
d) C
Answer: c


13. తాడు రక్తం (Cord Blood) అంటే ఏమిటి?
a) కూతుళ్లకు తండ్రి దానం చేసే రక్తం
b) కృత్రిమ రక్తం
c) గుండె కాండ కణాల నుంచి వృద్ధి చేసిన రక్తం
d) మాయ కాండ కణాల నుంచి వృద్ధి చేసిన రక్తం
Answer: d

Top

Below Post Ad