1. సార్వత్రిక గ్రహీత (Universal Recipient) ఏ రక్త గ్రూప్‌కు చెందినవారు?
1) A గ్రూప్
2) B గ్రూప్
3) O గ్రూప్
4) AB గ్రూప్
సమాధానం: 4)
2. అతి పెద్ద తెల్ల రక్త కణం (WBC) ఏది?
1) లింఫోసైట్స్
2) మోనోసైట్స్
3) థ్రాంబోసైట్స్
4) బాసోఫిల్స్
సమాధానం: 2)
3. రక్తాన్ని నిల్వ ఉంచడానికి ఉపయోగించే యాంటీకోగులెంట్ ఏది?
1) సోడియం హైడ్రాక్సైడ్
2) సోడియం క్లోరైడ్
3) సోడియం ఆక్సలేట్
4) సోడియం బైకార్బోనేట్
సమాధానం: 3)
4. తెల్ల రక్త కణాల్లో (WBC) అత్యధికంగా ఉండేవి ఏవి?
1) ఈసినోఫిల్స్
2) బాసోఫిల్స్
3) న్యూట్రోఫిల్స్
4) మోనోసైట్స్
సమాధానం: 3)
5. WBC మరియు RBCల సరైన నిష్పత్తి ఏది?
1) 1:100
2) 1:200
3) 500:1
4) 1:600
సమాధానం: 4)
6. శరీరంలో “రక్త బ్యాంక్” అని పిలవబడేది ఏది?
1) హృదయం
2) కాలేయం
3) ప్లీహము (Spleen)
4) అస్థి మజ్జ (Bone marrow)
సమాధానం: 3)
7. ఎర్ర రక్త కణాలు (RBC) ఎక్కడ తయారవుతాయి?
1) కాలేయం
2) హార్మోన్లు
3) అస్థి మజ్జ (Bone marrow)
4) హృదయం
సమాధానం: 3)
8. ‘Rh factor’ అనే పదం దేనిని సూచిస్తుంది?
1) రీసస్ ఫ్యాక్టర్
2) రుమటాయిడ్ ఫ్యాక్టర్
3) రీనల్ ఫ్యాక్టర్
4) రాంబిక్ ఫ్యాక్టర్
సమాధానం: 1)
9. శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించే రక్త కణాలు ఏవి?
1) RBC
2) WBC
3) ప్లేట్లెట్స్
4) ఇవన్నీ
సమాధానం: 2)
10. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ ఏది?
1) విటమిన్ K
2) విటమిన్ A
3) విటమిన్ B
4) విటమిన్ C
సమాధానం: 1)

