1. సుభాష్ చంద్రబోస్ జయంతిని కేంద్ర ప్రభుత్వం ఏ రోజుగా 2021 నుండి ప్రకటించింది ? ANSWER- A
A ) పరాక్రమ దివస్
B ) స్వచ్చ
C ) సుపరిపాలన దివస్
D ) ఏక్తా దివస్ దివస్
2. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతాయి ? ANSWER- C
A ) 3 సంవత్సరాలు
B ) 5 సంవత్సరాలు
C ) 4 సంవత్సరాలు
D ) 6 సంవత్సరాలు
3. కమలా హారిస్ ఎన్నవ అమెరికా ఉపాధ్యక్షురాలు ? ANSWER- C
A ) రెండవ
B ) మూడవ
C ) మొదటి
D ) 49 వ
4. భారత్ ప్రధానం చేసే అత్యున్నత సైన్య పురస్కారం .? ANSWER- B
A ) మహావీరచక్ర
B ) పరమవీరచక్ర
C ) పద్మభూషణ్
D ) పద్మవిభూషణ్
5. అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు ? ANSWER- A
A ) జనవరి - 24
B ) జనవరి - 23
C ) జనవరి - 25
D ) జనవరి -20
6. కొత్తరకం చీమల జాతులు రెండు రకాలను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు ? ANSWER- B
A ) తమిళనాడు - కర్ణాటక
B ) తమిళనాడు - కేరళ
C ) పంజాబ్
D ) కేరళ
7. భారత రాజ్యాంగం వ్రాయడానికి పట్టిన సమయం? ANSWER- C
A ) 2 సం . 11 నెలల 13 రోజులు
B ) 2 సం . 10 నెలల 18 రోజులు
C ) 2 సం . 11 నెలల 18 రోజులు
D ) 2 సం . 10 నెలల 8 రోజులు
8. శాటిలైట్ ద్వారా అడవి జంతువుల సంఖ్యను గుర్తించే విదానం ఏ దేశం వారు అవలంబిస్తున్నారు ? ANSWER- A
A ) ఇంగ్లాండ్
B ) అమెరికా
C ) జపాన్
D ) ఇండియా
9. మరణాంతరం బాలసుబ్రహ్మణ్యంకు లభించిన బిరుదు ANSWER- B
A ) పద్మభూషణ్
B ) పద్మ విభూషణ్
C ) భారతరత్న
D ) శౌర్య చక్ర
10. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్ని డాలర్లను అమెరికా పౌరులకు బ్యాంక్ ఎకౌంట్ లో వేయనున్నారు ? ANSWER- A
A ) రెండువేలు
B ) రెండు వందలు
C ) 1 లక్ష డాలర్లు
D ) 3 లక్షలు
11. కల్నల్ సంతోష్ బాబుకు లభించిన పురస్కారం ANSWER- A
A ) మహావీరచక్ర
B ) పరమవీరచక్ర
C ) అశోకచక్ర
D ) కీర్తిచక్ర
12. గణతంత్ర వేడుకలకు 2021 సంవత్సరంలో ఏ వయసులోపు వారి అనుమతిని నిషేదించారు ? ANSWER- C
A ) 14 సం . లోపు
B ) 13 సం . లోపు
C ) 15 సం . లోపు
D ) 12 సం . లోపు
13. జాతీయ బాలికా దినోత్సవం రోజున ఒక్కరోజు CM గా చేసిన బాలిక ANSWER- A
A ) సృష్టి గోస్వామి
B ) అపర్ణ గోస్వామి
C ) నీలమ్
D ) సబిత
14. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాతీయ బాలల పురస్కారం ఆంధ్రప్రదేశ్ లో ఎంతమందికి లభించింది ? ANSWER- A
A ) 1
B ) 2
C ) 5
D ) 6
15. అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన ఆర్థిక సహాయం పేరు ANSWER- A
A ) అమెరికా రెస్క్యూ ప్లాన్
B ) రెస్క్యూ టీమ్
C ) ఎకానమీ ఫర్ అమెరికా
D ) ఫైనాన్షియల్ ప్లాన్
16. బ్రెజిల్ అధ్యక్షుని పేరు ? ANSWER- B
A ) మరడోనా
B ) బార్సినోర
C ) బోరింగ్ జాన్సన్
D ) సైమన్స్
17. ఇటీవలె మరణించిన తెలంగాణ పాత్రికేయుడు ANSWER- A
A ) తుర్లపాటి కుటుంబరావు
B ) రామారావు
C ) హనుమంతరావు
D ) నరసింహారావు
18. మరణించిన వ్యక్తి వీర్యంపై సర్వ హక్కులు భార్యకే ఉంటాయని తీర్పునిచ్చిన కోర్టు ANSWER- B
A ) హైకోర్టు
B ) కలకత్తా హైకోర్టు
C ) ముంబాయి హైకోర్టు
D ) సుప్రీంకోర్టు
19. భారత్ లో ఆర్ధిక సంవత్సరం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ? ANSWER- C
A ) మార్చి నుండి ఏప్రిల్
B ) జనవరి నుండి డిసెంబర్
C ) ఏప్రిల్ నుండి మార్చి
D ) ఫిబ్రవరి నుండి జనవరి
20. పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న దేశం ANSWER- A
A ) ఇండియా
B ) అమెరికా
C ) ఇంగ్లాండ్
D ) జర్మనీ