1. మొదటి ' గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్'గా నియమితు డైంది ఎవరు ?
1 ) వారెన్ హేస్టింగ్స్
2 ) విలియం బెంటింక్
3 ) లార్డ్ కానింగ్
4 ) లార్డ్ మింటో
2. లోక్ సభ ఆమోదించిన ద్రవ్యబిల్లును రాజ్యసభ ఎన్ని రోజుల్లోగా తిరిగి పంపించాలి ?
1 ) 12 రోజులు
2 ) 16 రోజులు
3 ) 14 రోజులు
4 ) 18 రోజులు
3. మొదటి ' భారత గవర్నర్ జనరల్'గా నియమితులైంది ఎవరు ?
1 ) మెకాలె
2 ) విలియం బెంటింక్
3 ) వారెన్ హేస్టింగ్స్
4 ) లార్డ్ మింటో
4. మొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు ?
1 ) బెంటింక్
2 ) హేస్టింగ్స్
3 ) కానింగ్
4 ) లార్డ్ మింటో
5. భారత ప్రభుత్వం తరపున న్యాయస్థానాల్లో హాజరయ్యే న్యాయాధికారి ఎవరు ?
1 ) భారత అటార్నీ జనరల్
2 ) సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి
3 ) అడ్వకేట్ జనరల్
4 ) కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
6. ఏ చట్టం భారతదేశ విభజనకు దారితీసిందని జవ హర్ లాల్ నెహ్రూ పేర్కొన్నారు ?
1 ) మింటో మార్లే సంస్కరణలు - 1909
2 ) భారత ప్రభుత్వ చట్టం - 1935
3 ) భారత స్వాతంత్ర్య చట్టం - 1947
4 ) మాంటెగ్ - చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు
7. బెంగాల్ విభజన కాలంలో గవర్నర్ జనరల్ ఎవరు ?
1 ) లార్డ్ డఫ్రిన్
2 ) లార్డ్ కర్జన్
3 ) చెమ్స్ ఫర్డ్
4 ) లార్డ్ మింటో
8. 1885 భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు గవర్నర్ జనరల్ ఎవరు ?
1 ) లార్డ్ డఫ్రిన్
2 ) లార్డ్
3 ) లార్డ్ కర్జన్
4 )
9. స్వతంత్ర భారతదేశ మొదటి , చివరి గవర్నర్ జనరల్ ఎవరు ?
1 ) మౌంట్ బాటన్
2.రాజగోపాలాచారి
3 ) నెహ్రూ
4 ) రాజేంద్రప్రసాద్
10. భారతదేశంలో ఈస్ట్ ఇండియా గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టం ఏది ?
1 ) 1833
2 ) 1813
3 ) 1793
4 ) 1853
11. మత నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది ?
1 ) 1919
2 ) 1909
3 ) 1935
4 ) 1947
12. ఏ చట్టాన్ని జవహర్ లాల్ నెహ్రూ ' బ్రేకులు మాత్రమే ఉండి ఇంజిన్ లేని యంత్రం'గా అభివర్ణించారు ?
1 ) 1909
2 ) 1919
3 ) 1935
4 ) ఏదీకాదు
13. బెంగాల్ ( కలకత్తా ) లో ఏ సంవత్సరంలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు ?
1 ) 1774
2 ) 1773
3 ) 1772
4 ) 1775
14. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది ?
1 ) కలకత్తా
2 ) బొంబాయి
3 ) మద్రాసు
4 ) వారణాసి
15. కిందివాటిలో ప్రస్తుతం అమల్లో లేని సంస్థ ఏది ?
1 ) ఆర్ధిక సంఘం
2 ) ఎన్నికల సంఘం
3 ) జాతీయ అభివృద్ధి మండలి
4 ) నీతి ఆయోగ్
16. రాజ్యాంగ పరిషత్ కు తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు ?
1 ) డాక్టర్ సచ్చిదానంద సిన్హా
2 ) అంబేడ్కర్
3 ) బి.ఎన్ . రావు
4 ) రాజేంద్రప్రసాద్
17. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ( గుర్తు ) ఏది ?
1 ) గోవు
2 ) ఐరావతం ( ఏనుగు )
3 ) గుర్రం
4 ) సింహం
18. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వయోజన ఓటు హక్కు కనీస వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవ త్సరాలకు తగ్గించారు ?
1 ) 61 వ రాజ్యాంగ సవరణ చట్టం
2 ) 62 వ రాజ్యాంగ సవరణ చట్టం
3 ) 63 వ రాజ్యాంగ సవరణ చట్టం
4 ) 65 వ రాజ్యాంగ సవరణ చట్టం
19. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఎవరు ?
1 ) ప్రజలు
2 ) రాజ్యాంగం
3 ) రాష్ట్రపతి
4 ) పార్లమెంట్
20. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించిన అంశం ?
1 ) ప్రాథమిక హక్కులు
2 ) ఆదేశిక సూత్రాలు
3 ) ప్రణాళిక
4 ) పార్లమెంటరీ విధానం
21. భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా ' లౌకిక అనే పదాన్ని చేర్చారు ?
1 ) 40 వ రాజ్యాంగ సవరణ
2 ) 41 వ రాజ్యాంగ సవరణ
3 ) 42 వ రాజ్యాంగ సవరణ
4 ) 44 వ రాజ్యాంగ సవరణ
22. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు ఎవరు ?
1 ) అంబేడ్కర్
2 ) బాబూ రాజేంద్రప్రసాద్
3 ) సచ్చిదానంద సిన్హా
4 ) బి.ఎన్ . రావు
23. రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు ఎవరు ?
1 ) సచ్చిదానంద సిన్హా
2 ) గోపాల స్వామి అయ్యంగార్
3 ) బి ఎన్ రావు
4 ) అంబేడ్కర్
24. రాజ్యాంగ ముసాయిదా ( డ్రాఫ్టింగ్ ) సంఘం అధ్య ఎవరు ?
1 ) బి.ఆర్ . అంబేడ్కర్
2 ) సచ్చిదానంద సిన్హా
3 ) రాజేంద్రప్రసాద్
4 ) జవహర్లాల్ నెహ్రూ
25. భారత రాజ్యాంగం రచించడానికి పట్టిన కాలం ఎంత ?
1 ) 2 సంవత్సరాల 11 నెలల 16 రోజులు
2 ) 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు
3 ) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
4 ) 2 సంవత్సరాల 11 నెలల 19 రోజులు
26. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది ?
1 ) 1946 డిసెంబరు 9
2 ) 1946 జనవరి 11
3 ) 1946 నవంబరు 12
4 ) 1946 నవంబరు 13
27. రాజ్యాంగ పరిషత్ లో లక్ష్యాల తీర్మానాన్ని 1946 డిసెంబరు 13 న ప్రతిపాదించింది ఎవరు ?
1 ) సచ్చిదానంద సిన్హా
2 ) అంబేడ్కర్
3 ) జవహర్లాల్ నెహ్రూ
4 ) రాజేంద్రప్రసాద్
28. భారత రాజ్యాంగంలో 11 వ షెడ్యూల్ దేనికి సంబం ధించింది ?
1 ) అధికారిక భాషలు
2 ) పార్టీ ఫిరాయింపులు
3 ) పంచాయతీరాజ్ వ్యవస్థ
4 ) పట్టణ స్థానిక ప్రభుత్వాలు
29. ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీక రించారు ?
1 ) అమెరికా
2 ) రష్యా
3 ) బ్రిటన్
4 ) జపాన్
30. అంటరానితనాన్ని నిషేధించిన ఆర్టికల్ ఏది ?
1 ) 15
2 ) 16
3 ) 17
4 ) 18
31. 32 వ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది ?
1 ) విద్యా హక్కు
2 ) రాజ్యాంగ పరిహారపు హక్కు
3 ) ఆస్తి హక్కు
4 ) ఓటు హక్కు
32. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఎన్ని రకాల స్వేచ్ఛ లను పౌరులకు ప్రసాదించింది ?
1 ) 5
2 ) 6
3 ) 7
4 ) 8
33. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ లో ఉంది ?
1 ) 7 వ షెడ్యూల్
2 ) 8 వ షెడ్యూల్
3 ) 9 వ షెడ్యూల్
4 ) 10 వ షెడ్యూల్
1-1 2-3 3-2 4-3 5-1 6-1
7-2 8-1 9-2 10-2 11-2
12-3 13-1 14-3 15-3
16-1 17-2 18-1 19-1
20-2 21-3 22-2 23-3
24-1 25-3 26-1 27-3
28-3 29-2 30-3
31-2 32-2 33-4