1. మానవ నేత్రం గుర్తించగలిగే రంగుల సంఖ్య ? జవాబు. 4
1 ) 19
2 ) 14
3 ) 15
4 ) 18
2. కింది వాటిలో జీవి సమతాస్థితికి తోడ్పడే అవయవం ? జవాబు. 1
1 ) చెవి
2 ) కన్ను
3 ) చేతులు
4 ) ముక్కు
3. ఒక కన్నుతో ముందుకు , మరొక కన్నుతో వెనుకకు చూసే జంతువు ఏది ? జవాబు. 3
1 ) పిల్లి
2 ) కుక్క
3 ) ఊసరవెళ్లి
4 ) పాము
4. కింది వాటిలో తప్పుగా ఉన్న జత ? జవాబు.4
ఎ . హ్రస్వదృష్టి- దగ్గరి వస్తువులను మాత్రమే చూడగలగడం
బి . దీర్ఘదృష్టి- దూరపు వస్తువులను మాత్రమే చూడగలగడం
సి . హ్రస్వదృష్టి - పుటాకార కటకం
డి . దీర్ఘదృష్టి- కుంభాకార కటకం
1 ) డి 2 ) సి 3 ) ఎ , బి 4 ) ఏదీకాదు
5. మానవునిలో ఎన్ని జతల క్రోమోసోములు ఉంటాయి ? జవాబు. 1
1 ) 29
2 ) 48
3 ) 22
4 ) 44
6. కింది వాటిలో తప్పుగా ఉన్న జత ? జవాబు. 3
ఎ ) క్లోమం- మిశ్రమగ్రంథి
బి ) కాలేయం- మిశ్రమగ్రంథి
సి ) క్లోమంలోని అల్పకణాలు- ఇన్సులిన్ను స్రవిస్తాయి
డి ) క్లోమంలోని బీటా కణాలు- గ్లూకగానన్ను స్రవిస్తాయి
1 ) ఎ , బి , సి , డి
2 ) ఎ , బి , సి
3 ) బి , సి , డి
4 ) బి
7. కేంద్రకం లేని రక్తకణాలు ఏవి ? జవాబు. 4
1 ) ఎర్రరక్తకణాలు ( RBC )
2 ) తెల్లరక్తకణాలు ( WBC )
3 ) రక్తఫలకికలు ( Platelets )
4 ) 1 , 3
8. కింది వాటిలో సరైన జత ఏది ? జవాబు. 4
ఎ ) బేసోఫిల్స్- అతితక్కువ సంఖ్యలో ఉండే WBC
బి ) న్యూట్రోఫిల్స్- ఎక్కువ సంఖ్యలో ఉండే WBC
సి ) అతిపెద్ద WBC
డి ) లింఫోసైట్స్- అతిచిన్న WBC
1 ) ఎ , బి 2 ) బి , సి 9 ) సి , డి 4 ) ఎ , బి , సి , డి
9. విశ్వదాత రక్తగ్రూపు ఏది ? జవాబు. 2
1) 0 - పాజిటివ్
2 ) 0 - నెగెటివ్
3 ) AB- పాజిటివ్
4 ) AB- నెగెటివ్
10. ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం ? జవాబు. 1
1 ) పుపుస దమని
2 ) పుపుస సిర
3 ) కరోనరి దమని
4 ) కరోనరి సిర
11. చెడు , మంచి రక్తాన్ని గురించి సరైన వ్యాఖ్య ? జవాబు. 4
1 ) చెడురక్తం- ఆక్సిజన్‌తో ఉన్న రక్తం
2 ) మంచిరక్తం కార్బన్ డై ఆక్సైడ్ తో ఉన్న రక్తం
3 ) చెడురక్తం- కార్బన్ డై ఆక్సైడ్ లో ఉన్న రక్తం
4 ) మంచిరక్తం- ఆక్సిజన్లో ఉన్న రక్తం
12. శ్వాసక్రియ ఒక ? జవాబు. 4
1 ) శక్తిమోచక చర్య
2 ) ఉష్ణమోచకచర్య
3 ) విచ్ఛిన్నక్రియ
4 ) పైవన్నీ
13. ఆపిల్ కోసిన తర్వాత గోధుమ రంగులోకి మారడానికి కారణం ? జవాబు. 1
1 ) ఫినాల్స్ ఆక్సీకరణం చెంది క్వినోన్స్ గా మారడం
2 ) ఫినాల్స్ ఆక్సీకరణం చెంది క్లోరోకోరిగా మారడం 3 ) ఫినాల్ ఆక్సీకరణం చెంది ఆమ్లాలుగా మారడం
4 ) ఏదీకాదు
14. ఎక్కువ విషతత్వం గల విసర్జక పదార్థం ఏది ? జవాబు. 3
1 ) యూరియా
2 ) యూరికామ్లం
3 ) అమ్మోనియా
4 ) గ్వానిన్
15. మూత్రపిండం రోజుకి సుమారుగా ఎన్ని లీటర్ల నీటిని వడపోస్తుంది ? జవాబు. 2
1 ) 1.5 లీటర్లు
2 ) 1.75 లీటర్లు
3 ) 5 లీటర్లు
4 ) 2.5 లీటర్లు
16. అత్యంత విషకరమైన చేప ? జవాబు. 1
1 ) పఫర్
2 ) పోర్క్ షైన్
3 ) పిరానస్
4 ) ఆంగ్లర్
17. పెంగ్విన్ , ఆస్ట్రిచ్ , కివి , ఈముల సారూప్యతను కనుగొనండి ? జవాబు. 4
1 ) ఇవి ఎడారుల్లో ఉంటాయి
2 ) ఇవి క్షీరదాలు
3 ) ఇవి సముద్రపక్షులు
4 ) ఇవి ఎగురలేవు
18. మానవుడు క్షీరదాలకు చెందుతాడు . కింది వాటిలో ఏది దీనికి చెందదు ? జవాబు. 2
1 ) ఎలుక
2 ) బల్లి
3 ) పిల్లి
4 ) పంది
19. Aestivation అంటే ఏమిటి ? జవాబు. 1
1 ) జంతువు క్రియారహిత
2 ) ఆహారం లేకపోవడంవల్ల మరణం
3 ) నీరు పేరుకుపోవడం
4 ) కలలో ఒక దశ
20. ఇంగ్లిష్ ఐవీ ( Ivy ) అంటే ఏమిటి ? జవాబు. 2
1 ) ఒక కీటకాహారి మొక్క
2 ) ఒక ఊదా రంగు పువ్వు
3 ) యూఎస్ఏలో ఒక సామాన్య విషపూరిత మొక్క
4 ) ఒక రకమైన ఇంగ్లిష్ టీ