Hot Widget

Type Here to Get Search Results !

ప్రభుత్వ పథకాలు,పేర్లు, సంవత్సరం బిట్స్ (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


ప్రభుత్వ అభివృద్ధి పథకాలు - వాటి లక్ష్యాలు, పథకం పేరు ప్రారంభించిన సంవత్సరం::

1 . కమ్యూనిటీ డెవలప్మెంట్ 1952 ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రోగ్రామ్ ( CDP ) సమగ్రాభివృద్ధి 

2 . నేషనల్ ఎటెన్షన్ సర్వీస్ ( NES ) 1953 

3 . పర్వత ప్రాంత అభివృద్ధి కార్య 1960 పర్వత ప్రాంతాల్లో కాంటూర్లు నిర్మించడం , క్రమం ( HADP ) ప్రజలకు ప్రత్యేక వసతులు కల్పించడం 

4 . ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ 1960 - 61 రైతులకు వ్యవసాయ పనిముట్లు , పరపతి , ప్రోగ్రామ్ ( IADP ) విత్తనాలను సమకూర్చడం  

5 . గిరిజన ప్రాంత అభివృద్ధి 1962 మారుమూల ప్రాంత గిరిజనుల అభివృద్ధికి కార్యక్రమం ( TADP )

 6 . ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా 1964 - 67 ప్రత్యేక పంటల అభివృద్ధి , ప్రోగ్రామ్ ( IAAP ) 

7 . అధిక దిగుబడి విత్తనాల అభివృద్ధి 1964 - 65 అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల అభివృద్ధి ( High yielding variety ( Green revolution ) Programme ) 

8 . బహుళ పంటల కార్యక్రమం 1966 - 67 

9 . గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ 1969 గ్రామాల విద్యుదీకరణం ఏర్పాటు 

10. విభిన్న వడ్డీ రేట్ల కార్యక్రమం 1972 పేద ప్రజలకు రుణాలు అందించడం ( Differential Rate of Interest scheme ) ) 

11. సత్వర గ్రామీణ తాగునీటి పథకం 1972-73 గ్రామాల్లో మంచినీటిని అందించడానికి ( Accelerated Rural Water Supply Programme ) 

12. కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి 1973 ఎడారి , కరవు ప్రాంతాల్లో భూములను కార్యక్రమం ( DIPAP ) సారవంతం చేయడం 

13. కనీస అవసరాల కార్యక్రమం 1974 - 78 Minimum Needs Programme ( MNP ) 

14. గ్రామీణ ఉపాధి కోసం నగదు ఐదో ప్రణాళిక కార్యక్రమం ( Cash Scheme for rural Employment ) 

15. ఉపాంత రైతులు , వ్యవసాయ ఐదో ప్రణాళిక సాంకేతిక సహాయం కోసం కార్మికుల సహాయ కార్యక్రమం ( Marginal Farmers Agricu ltural Labour ) 

16. చిన్న , సన్నకారు రైతుల నాలుగో ప్రణాళిక ఆర్థిక , సాంకేతిక సహాయం అందించేందుకు అభివృద్ధి వ్యవస్థ ( 1969 ) 

17. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ 1974-75 నీటిపారుదల అభివృద్ధికి చిన్న బహుళార్ధక ప్రోగ్రామ్ ( CADP ) సాధక ప్రాజెక్టుల నిర్మాణానికి 

18. 20 సూత్రాల కార్యక్రమం 1975 పేదరిక నిర్మూలన , జీవన ప్రమాణం మెరుగు 

19. ఎడారి ప్రాంత అభివృద్ధికార్యక్రమం 1977-78 ఎడారి విస్తరణ నిర్మూలనకు 

20. పనికి ఆహార పథకం 1977-78 కనీస ఉపాధికి ( Food For Work )

21. అంత్యోదయ పథకం 1977-78 పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు స్వయం రక్షణ , ఉపాధిహామీ పథకం 1979 1980 స్వయం రక్షణ , ఉపాధి హామీ పథకం 1980 ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం 1983 1983-84 నిరుద్యోగ విద్యావంతులకు స్వయం ఉపాధి కల్పన

 22. గ్రామీణ యువత స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం ( Trysem ) 

23. సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం ( IRDP ) 

24. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 

25. డ్వాక్రా పథకం ( Development of women and children in rural Area ) 

26. Rural Landless Employe ment Gurantee Programme ( ( RLEGP ) 

27. విద్యావంతుల స్వయం ఉపాధి పథకం ( Self - employm ent for Education ) 

28. వ్యవసాయ రైతులకు సేవా కేంద్రాలు ( Farmers Agricultural Service Centres ) 

29. సమగ్ర పంటల బీమా పథకం ( Comprehensive Crop Insurance Scheme ) 

30 . ఇందిరా ఆవాస్ యోజన 

31. కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ ( APART ) 32. పట్టణ స్వయం ఉపాధి పథకం 

33. వయోజన విద్యా కార్యక్రమం 1983-84 వ్యవసాయ పనిముట్ల ఆధునికీకరణను ప్రోత్సహించడం 1985 వివిధ పంటలకు బీమా వర్తించడం 1985-86 1986 గృహాల నిర్మాణం ఆధునికీకరణను పెంచేందుకు పరిశోధనలు చేయడం 1986 1988 సాంకేతిక సహాయం నిరక్షరాస్యులైన వయోజనులకు విద్య నేర్పడం బంజరు భూమిని సాగు భూమిగా మార్చడం 1989-90 84. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ లాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ( IWDP ) 

35. గృహ రుణాల ఖాతా పథకం 1989 గృహ నిర్మాణానికి రుణాలు అందించడం గ్రామీణులకు ఉపాధి కార్యక్రమం 1989 

36. జవహర్ రోజ్ గార్ యోజన ( RLEGP ని ఇందులో కలిపారు ) 

37. నేషనల్ రెన్యువల్ ఫండ్ ( NRY ) 38. ఉపాధి బీమా పథకం ( EIP ) 

39 . . మౌలిక సదుపాయాల పథకం 1989 1993 1993-94 పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పథకం ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ సాగుభూమి అభివృద్ధి , కమ్యూనికేషన్ , శానిటేషన్ మురికివాడల అభివృద్ధి మొ || గ్రామీణ సర్వతోముఖాభివృద్ధికి 

40. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 1993 

41 . మహిళా సమృద్ధి యోజన ( MSP ) 

42. వెట్టి కార్మిక వ్యవస్థ నిర్మూలన కార్యక్రమం 1993 1994 43 . ఉపాధి హామీ పథకం 1993-94 పోస్టాఫీసుల్లో సేవింగ్స్ కోసం ప్రమాదకరమైన పనుల్లో ఉన్న వారికి వేరే ఉపాధి మార్గాలు చూపడం 80:20 నిష్పత్తిలో కేంద్ర , రాష్ట్రాల నిధులతో ఉపాధి హామీ పథకం స్వయం ఉపాధికి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి సహాయం చేసేందుకు 1993 1995 44. ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన 

45. దేశ సామాజిక సహాయ కార్యక్రమం ( National Social Assistance Programme ) 

46. నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ ( NEDB ) 

47. దేశ సామాజికాభివృద్ధి పథకం 1995 ఈశాన్య రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి 1995 

48. వృద్ధాప్య పెన్షన్లు 

49. కుటుంబ ఉపకార వేతనం 1995 1995 

50 . నేషనల్ మెటర్నిటీ స్కీమ్ 1995 100 శాతం కేంద్ర నిధులతో దారిద్ర్యాన్ని పారదోలడం 65 సం || దాటిన వారికి రూ .75 పెన్షన్ పేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారికి ఆర్థిక సాయం అందించడం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న గర్బిణీలకు రూ . 300 ఆర్థిక సహాయం భూగర్భ జలాలను పంపుల ద్వారా ఉపయోగించేందుకు ఆర్థిక సహాయం బాలికలకు ప్రత్యేక పాఠశాలల నిర్మాణం 75:25 నిష్పత్తిలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో పట్టణ ప్రాంతాల అభివృద్ధి 

51 . . గంగా కల్యాణ్ యోజన 1995 1997-98 1997

 52. కస్తూర్బా గాంధీ శిక్షా యోజన 

53. స్వర్ణజయంతి పట్టణ రోజ్ గార్ యోజన ( దీనిలో నెహ్రూ రోజ్ గార్ యోజన అర్బన్ బేసిక్ సర్వీస్ ఫర్ పూర్ పథకాలను కలిపారు ) ( SJSRY ) 

54. భాగ్యశ్రీ బాల కల్యాణ పథకం 

55. రాజరాజేశ్వరి మహిళా కల్యాణ యోజన 

56. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్ గార్ యోజన ( IRDP , TRYSEM , DWCRA , SITRA , MWS , GKY ) మొదలైన పథకాలను ఇందులో విలీనం చేశారు ) 

57. సమగ్ర ఆవాస్ యోజన 1998 1998 1999 బాలికల సర్వతోముఖాభివృద్ధికి మహిళా సంరక్షణకు బీమా పథకం గ్రామాల్లో స్వయం ఉపాధి కోసం 1999

 58. అన్నపూర్ణ యోజన 2000 

59. జనశ్రీ బీమా యోజన 2000 గృహం , పారిశుద్ధ్యం , మంచినీటి మొదలైన సదుపాయాలు కల్పించడం వృద్ధాప్య ఫించన్లకు అర్హులైన వారికి కిలో రూ .2 కే గోధుమలు , రూ .3 లకు బియ్యం సరఫరా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి ( 18-60 సంవత్సరాలు ) బీమా పథకం గ్రామాల్లో మంచినీరు , విద్య , వైద్యం , విద్యుత్ మొ || సౌకర్యాల కోసం రాష్ట్రాలకు UT లకు కేంద్ర సహాయం 

60. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన 2000 

61. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన 

62. అంత్యోదయ అన్నయోజన 2000 2001 

63. ఆశ్రమ బీమా యోజన 2001 

64. కృషి శ్రామిక సామాజిక సురక్ష యోజన 2001 

65. సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన 2001 ప్రతి గ్రామాన్ని కలుపుతూ రోడ్ల నిర్మాణం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి కిలోబియ్యం రూ . 3. కిలో గోధుమలు రూ .2 లకు అందించడం ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి తమ చివరి వేతనంలో 30 శాతం వంతున నష్టపరిహారం చెల్లించడం వ్యవసాయ కార్మికులకు జీవిత బీమా , సహజంగా మరణిస్తే రూ . 20,000 , ప్రమాదవశాత్తు మరణిస్తే రూ . 50,000 రోజువారీ వేతన ఉపాధిని కల్పిస్తూ , గ్రామీణాభివృద్ధి ( ఇందులో జవహర్ గ్రామ సమృద్ధి కోసం పనులను ప్రారంభించారు యోజన , ఉపాధిహామీ పథకాలు కలిపారు ) దేశంలోని కరువు జిల్లాల్లో ఉపాధి పథకం పట్టణ మురికివాడల్లో గృహాలు , మరుగుదొడ్ల నిర్మాణాలకు గ్రామాల్లో మంచినీటి పథకం ( 90:10 నిష్పత్తిలో ) వెనుకబడిన ప్రాంతాల్లో మెరుగైన వైద్యాలయాల ఏర్పాటు గ్రామాల్లో పట్టణ వసతులను కల్పించడం 2001 

66. జయప్రకాశ్ రోజ్ గార్ హామీ యోజన 

67. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ( VAMBAY )

 68. స్వజలధార యోజన 2002 

69. ప్రధానమంత్రి స్వాస్య సురక్షా యోజన 2003 2003 

70. పురా ( Providing Urban Amenities in rural areas ) 

71. ప్రవాసీ బీమా యోజన 2003 ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళినవారి రక్షణ , అక్కడ మరణిస్తే కనీసం రూ .2 లక్షల బీమా చెల్లిస్తారు 

72. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( NREGP - 2005 ) ( ఇందులో SGRY , NFFWP లను విలీనం చేశారు ) 

73. ఇండస్ ప్రాజెక్ట్ ( అమెరికా సహాయంతో ) 

74. ప్రధానమంత్రి భారత్ జోడో పరియోజన 2004 2004 

75. భారత్ నిర్మాణ్ 2005 దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధికి బాలకార్మిక వ్యవస్థ సమూల నిర్మూలన 10,000 కి.మీ. జాతీయ రహదారులను అభివృద్ధి పర్చడం , రాష్ట్రాల రాజధానులు ముఖ్యమైన ఆర్థిక , పర్యాటక కేంద్రాలను NHDP కి కలిపే మార్గాలను గుర్తించి అభివృద్ధి చేయడం గ్రామీణ , పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించడం కోసం సాగునీరు , రోడ్డు , మంచినీటి సరఫరా , విద్యుత్ టెలికమ్యూనికేషన్స్ , గృహ నిర్మాణం వంటి ఆరు రంగాల్లో గ్రామాలను అభివృద్ధి చేస్తారు , దేశంలోని ప్రధాన నగరాలు , పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన సమగ్రాభివృద్ధి 2005 

76. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెనీవల్ మిషన్ ( JNNURM ) ( వాంబేను విలీనం చేశారు )

77. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకం 2005

 78. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం 2005 

79. ఆమ్ ఆద్మీ బీమా యోజన 2007 

80. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన 2007 

81. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్యూట్ 2008 గ్రామాల్లో ప్రతీ ఇంటా దీపం వెలిగించడానికి , వచ్చే ఐదు సంవత్సరాల్లో 1.25 లక్షల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యం గ్రామీణ పేదలకు , నగరాల్లోని మురికివాడల ప్రజలకు సమగ్ర ఆరోగ్య పథకం , తొలుత 16 రాష్ట్రాల్లో అమలు భూమిలేని నిరుపేదలకు బీమా సౌకర్యం , కుటుంబ పెద్ద పేరిట బీమా , కేంద్ర , రాష్ట్రాలు సగం సగం ఖర్చు భరిస్తాయి అసంఘటిత రంగ కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఉద్దేశించింది విద్యార్థుల్లో పరిశోధనాశక్తిని పెంపొందించడానికి ఉద్దేశించింది వ్యవసాయ అభివృద్ధి కోసం ఆడ పిల్లల కోసం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 65 సంవత్సరాలు దాటిన వారికి రూ . 200 చొప్పున ప్రతినెలా పించన్ ఇవ్వడం ఈ పథకం ద్వారా 37 లక్షల మందికి ఉపాధి కల్పన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు , నర్సులు పురుడు పోసేందుకు ఉద్దేశించిన పథకం వయోజనులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం వికలాంగులకు ఉద్దేశించింది . 

82. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 

83. ధనలక్ష్మి పథకం 

84. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం 2008 2008 2008 

85. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం 

86. యశోద 2008 2008 2009 

87. జాతీయ మహిళా అక్షరాస్యత కార్యక్రమం 

88. ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పింఛన్ పథకం 

89. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ 2009 2009 సెకండరీ విద్య నాణ్యతను పెంచడానికి.

Top Post Ad

Below Post Ad