1. కిందివాటిలో సరైన వాక్యాలేవి ?
i ) మొక్కల పెరుగుదల , అభివృద్ధిని నియం త్రించే అంతర్గత కారకాలే ఫైటోహార్మోన్లు
ii ) ఫైటోహార్మోన్లు మొక్కల్లో చాలా తక్కువ గాడతలో ఉంటాయి .
iii ) ఆక్సీన్లు , జిబ్బరెల్లిన్లు , సైటోకైనిన్లు మొదలైనవి ఫైటోహార్మోన్లకు కొన్ని ఉదా హరణలు .
iv ) సుమారు అన్ని భాగాల్లో ఈ వైజోహార్మో న్లు ఉత్పత్తవుతాయి .
1 ) i , ii 2 ) ii , iii 3 ) i , ii , iii 4 ) i , ii , iii , iv
2. కిందివాటిలో ఆక్సిన్ విధి కానిది ?
1 ) కాలస్ ఏర్పాటును ప్రేరేపిస్తుంది .
2 ) కణ విభజనను కలిగిస్తుంది
3 ) సుప్తావస్థను కలిగిస్తుంది
4 ) అగాధిక్యతకు కారకం అవుతుంది
3. మొక్కలు పడిపోకుండా ఉండటానికి కింది ఏ వైటోహార్మోన్ ఒక ప్రధాన కారణం ?
1 ) జిబ్బరెల్లిన్
2 ) ఆక్సిన్
3 ) సైటోకైనిన్
4 ) ఎథిలీన్
4. కిందివాటిలో సహజ ఆక్సన్ ఏది ?
1 ) ఇండోల్ - 3 - ఎసిటిక్ ఆమ్లం
2 ) నాప్తలీన్ ఎసిటిక్ ఆమ్లం
3 ) 2 , 4 - డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం
4 ) 2 , 4 , 5 - ట్రై క్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం
5. ఇండోల్ - 3- ఎసిటిక్ ఆమ్లం ( IAA ) ఉత్పత్తి కావడానికి అవసరమైన పదార్ధం ?
1 ) మిథియోనైన్
2 ) గ్లైసిన్
3 ) ఐసో పెంటినైల్ పైరో ఫాస్ఫేట్
4 ) ట్రిప్టోఫాన్
6. వేరుబుడిపెల ఏర్పాటును ప్రేరేపించే ఆక్సిన్?
1 ) IBA
2 ) NAA
3 ) IAA
4 ) 2,4 - D
7. కిందివాటిలో ఆక్సిన్ రవాణా ఏ విధానం ద్వారా జరుగుతుంది ?
1 ) వృత్తాకార మార్గంలో
2 ) ధ్రువాల వైపు పయనం
3 ) ఎపోప్లాస్ట్ మార్గంలో
4 ) అవభాసిని మార్గంలో
8. వియత్నాంతో జరిగిన యుద్ధంలో అమెరికా ఉపయోగించిన ఏ ఫైటోహార్మోన్ మిత్ర మాన్ని ఏజెంట్ ఆరెంజ్ అని పిలుస్తారు ?
1 ) 2,4 - D ; 2 , 4 , 5-1
2 ) ఎథిలీన్ , జియాటిన్
3 ) 2,4 - D , NAA
4 ) 2 , 4 , 5- 1 , కైనిటిన్
9. వేర్ల ఉత్పత్తిని ప్రేరేపించే ఫైటోహార్మోన్‌గా విరివిగా ఉపయోగించే వృక్షవృద్ధి నియం త్రకం ఏది ?
1 ) NAA
2 ) 2,4 - D
3 ) 2,4,5-1
4 ) అబ్ సైసిక్ ఆమ్లం
10. కిందివాటిలో వాయురూప ఫైటోహార్మోన్ ఏది ?
1 ) నాప్తలీన్ ఎసిటిక్ ఆమ్లం
2 ) ఇండైల్ బ్యుటైరిక్ ఆమ్లం
3 ) ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం
4 ) ఎథిలీన్
11. కిందివాటిలో మొక్కల వృద్ధి నిరోధకం కానిది ఏది ?
1 ) డార్మిన్
2 ) అబ్ సైసిక్ ఆమ్లం
3 ) ఎథిలీన్
4 ) ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం
12. కిందివాటిలో ఏ ఫైటోహార్మోన్ ఫలాల పక్వస్థితికి కారణంగా పేర్కొనవచ్చు ?
1 ) IAA
2 ) ఎథిలీన్
3 ) సైటోకైనిన్లు
4 ) అబ్ సైసిక్ ఆమ్లం
13. కింది ఏ ఫైటోహార్మోన్ ANA , ప్రోటీన్స్ తయారీకి సహకరిస్తుంది ?
1 ) జిబ్బరెల్లిన్లు
2 ) ఆక్సిన్లు
3 ) సైటోకైనిన్లు
4 ) బ్రాసినో స్టెరాయిడ్లు
14. విత్తన సుప్తావస్థను నిరోధించే పైటో హార్మోన్ ఏది ?
1 ) ఆక్సిన్లు
2 ) అబ్ సైసిక్ ఆమ్లం
3 ) సైటోకైనిన్లు
4 ) జిబ్బరెల్లిన్లు
15. కిందివాటిలో పత్రాల్లో ఉత్పత్తి అయ్యి , పుష్పించడాన్ని ప్రేరేపించే హార్మోన్ ఏది ?
1 ) ఫ్లోరిజెన్స్
2 ) టర్మరిన్
3 ) జిబ్బరెల్లిన్
4 ) టెర్పినాయిడ్లు
16. కిందివాటిలో ఫైటోహార్మోన్ కానిది ఏది ?
1 ) కార్టికోస్టెరాయిడ్లు
2 ) బ్రాసినో స్టెరాయిడ్లు
3 ) పోలీ ఎమైన్లు
4 ) సాలిసిలిక్ ఆమ్లం
17. ఆక్సిన్లను మొదటిసారిగా ఏ మొక్కలో కనుక్కున్నారు ?
1 ) ఆవాలు
2 ) బఠాణీ
3 ) ఓట్స్
4 ) వరి
18. బోల్టింగ్ అంటే ఏమిటి ?
1 ) పుష్పించడానికి ముందు జరిగే కణుపు మధ్యమాల పెరుగుదల
2 ) పుష్పించడానికి ముందు వేరుభాగం పైకి ఉబికి రావడం
3 ) పత్రాలు ఏర్పడకుండా నేరుగా కాండం పైన పుష్పాలు లేదా పుష్ప విన్యాసాలు ఏర్పడటం
4 ) మొక్క ప్రకాండ వ్యవస్థ కంటే వేరు భాగం అధికంగా పెరుగుదలను చూపిం చడం .
19. కిందివాటిలో మొదట గుర్తించిన , సహజ ఉనికిని ప్రదర్శించే సైటోకైనిన్ ఏది ?
1 ) నియోజంధిన్
2 ) జియాటిన్
3 ) జాంధిన్
4 ) ఐసో పెరిటినైల్ గ్వానిన్ సల్ఫేట్
20. పత్ర జీర్ణత జరగకుండా చూసే ఫైటోహా ర్మోన్ ఏది ?
1 ) ఆబ్ సైసిక్ ఆమ్లం
2 ) ఎథిలీన్
3 ) ఆక్సిన్
4 ) సైటోకైనిన్
21. కిందివాటిలో మొక్కలకు సంబంధించి ప్రతి బల హార్మోన్ లేదా స్ట్రెస్ హార్మోన్ అని పేరొందిన ఫైటోహార్మోన్ ఏది ?
1 ) ఆవాలు
2 ) బటాని
3 ) ఓట్స్
4 ) వరి
ANSWERS
1-4 2-3 3-2 4-1 5-4 6-3 7-2 8-1 9-1
10-4 11-4 12-2 13-3 14-4 15-1 16-1
17-3 18-1 19-2 20-4 21-2