Hot Widget

Type Here to Get Search Results !

జనరల్ నాలెడ్జ్ బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


1. ఉమ్మడి పౌరస్మృతిని తెలియజేసే ఆర్టికల్ ఏది ? జవాబు : 4

 1 ) 40 

2 ) 42 

3 ) 43 

4 ) 44


2. ఆర్టికల్ 50 దేని గురించి తెలియజేస్తుంది ? జవాబు : 1

1 ) కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం 

2 ) కార్యనిర్వాహక శాఖ నుంచి శాసనశాఖను వేరు చేయడం 

3 ) శాసనశాఖ నుంచి న్యాయశాఖను వేరు

4 ) ఏదీకాదు 


3. స్వరణ్ సింగ్ కమిటీ కిందివాటిలో సిఫారసు చేసింది. జవాబు : 2

1 ) ప్రాథమిక హక్కులు విధులు 

2 ) ప్రాధమిక విధులు

3 ) ఆదేశిక సూత్రాలు 

4 ) నైతిక సూత్రాలు


4. భారత రాజ్యాంగ సవరన గురించి తెలిపే ఆర్టికల్ ఏది ? జవాబు : 4

1 ) 365 

2 ) 366 

3 ) 367 

4 ) 368 


5. భారతదేశ ప్రథమ పౌరుడు ఎవరు ? జవాబు : 2

1 ) ప్రధానమంత్రి 

2 ) రాష్ట్రపతి

3 ) గవర్నర్ 

4 ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 


6. బ్రిటన్ రాణి / రాజుతో భారతదేశంలో ఎవరిని పోల్చ వచ్చు . జవాబు : 3

1 ) భారత ప్రధానమంత్రి 

2 ) భారత అటార్నీ జనరల్ 

3 ) రాష్ట్రపతి 

4 ) ఉపరాష్ట్రపతి 


7. ఆర్ధిక సంఘం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది ? జవాబు : 3

 1 ) 356 

2 ) 360 

3 ) 280 

4 ) 256 


8. మదన్ మోహన్ పూంచీ కమిషన్ దేనికి సంబంధిం చింది ? జవాబు : 2

1 ) నదీజల వివాదాలు 

2 ) కేంద్ర , రాష్ట్ర సంబంధాలు 

3 ) అంతర్రాష్ట్ర వివాదాలు 

4 ) ఏదీకాదు 


9. జోనల్ కౌన్సిళ్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? జవాబు : 4

1 ) 1947 

2 ) 1950 

3 ) 1955 

4 ) 1956


10. ఇప్పటివరకు భారతదేశంలో ప్రకటించని అత్యవసర పరిస్థితి ఏది ? జవాబు : 3

1 ) జాతీయ అత్యవసర పరిస్థితి 

2 ) రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన 

3 ) ఆర్థిక అత్యవసర పరిస్థితి 

4 ) ఏది కాదు


11 . ఉభయ సభల సంయుక్త సమావేశానికి వహించేది ఎవరు ? జవాబు : 3

1 ) రాష్ట్రపతి 

2 ) ఉపరాష్ట్రపతి 

3 ) లోక్ సభ స్పీకర్ 

4 ) రాజ్యసభ చైర్మన్ 


12. ఒక బిల్లు ఆర్ధిక బిల్లా , కాదా అని నిర్ధారించేది ఎవరు ? జవాబు : 2

1 ) రాష్ట్రపతి 

2 ) లోక్ సభ స్పీకర్ 

3 ) ఉపరాష్ట్రపతి 

4 ) రాజ్యసభ చైర్మన్ 


13. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు ? జవాబు : 1

1 ) ఎన్నికల గణం 

2 ) రాష్ట్రాల గణం 

3 ) లోకసభ 

4 ) రాజ్యసభ 


14. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశిక / పీరికను సవ రించారు. జవాబు : 3

1 ) 40 వ సవరణ 

2 ) 41 వ వరణ 

3 ) 42 వ సవరణ 

4 ) 44 వ సవరణ 


15. లౌకిక రాజ్యం అంటే ఏమిటి ? జవాబు : 4

1 ) మత రాజ్యం

2 ) దైవ రాజ్యం 

3 ) సంక్షేమ రాజ్యం 

4 ) మత ప్రమేయం లేని రాజ్యం 


16.పురాతన పార్లమెంటరీ కమిటీ ఏది ? జవాబు : 2 

1 ) ప్రభుత్వ అంచనాల సంఘం 

2 ) ప్రభుత్వ ఖాతాల సంఘం 

3 ) ప్రభుత్వ రంగ సంస్థల సంఘం 

4 ) ప్రభుత్వ హామీల సంఘం


17. భారత ఎన్నికల సంఘం ఎలాంటి సంస్థ ? జవాబు : 1 

1 ) రాజ్యాంగబద్ధ సంస్థ 

2 ) రాజ్యాంగేతర సంస్థ 

3 ) పార్లమెంటరీ సంస్థ 

4 ) న్యాయ సంస్థ


 

Top Post Ad

Below Post Ad