Hot Widget

Type Here to Get Search Results !

మాథ్స్ మోడల్ బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్ గ్రూప్స్)


1.50 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు కలవు ? 

1 ) 16 

2 ) 15 

3 ) 10 

4 ) 14 


2. క్రింది వానిలో ' 11'చే భాగింపబడే సంఖ్య ? 

1 ) 235641 

2 ) 245642 

3 ) 315624 

4 ) 415624


3.666 ÷ 6 ÷ 3=?

1 ) 37 

2 ) 333 

3 ) 111 

4 ) 84


4 . 1/3,5/6,2/9,4/27 ల క.సా.గు. ఎంత ? 

1 ) 1/54 

2 ) 10/27 

3 ) 20/3

4 ) ఏదీకాదు 


5.1.75 , 5 , 6 , 7 ల గ.సా.భా. ఎంత ? 

1 ) 0.007 

2 ) 0.7 

3 ) .35 

4 ) 3.5 


6. ఒక చతురస్త్రం కర్ణం 20 సెం.మీ. అయిన దాని చుట్టుకొలత ? 

1 ) 10√2 సెం.మీ. 

2 ) 40 సెం.మీ. 

3 ) 40V√2 సెం.మీ. 

4 ) 200 సెం.మీ. 


7. గోళ ఘన పరిమాణానికి సూత్రం ? 

1 ) 2/3 à³

2 ) 1/3à³

3 ) 4/3à³

4 ) ఏదీకాదు 


8. ఓ వ్యక్తి 1400 రూ || లకు ఒక సైకిలును కొని 15 % నష్టానికి అమ్మెను . అయినా అమ్మిన ధర ? 

1 ) రూ .1090 

2 ) రూ .1160 

3 ) రూ .1190 

4 ) రూ .1202 


9. ఒక వర్తకుడు రూపాయికి 5 నిమ్మకాయల చొప్పున కొన్నాడు . 25 % లాభం రావలెనంటే రూపాయికి ఎన్ని నిమ్మకాయలు అమ్మాలి ? 

1 ) 4 

2 ) 3

3 ) 2 

4 ) ఏదీకాదు 


10. రెండు సంఖ్యల నిష్పత్తి 3.5 , ఆ రెండు సంఖ్యల నుంచి 9 ని తీసివేయగా ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 12:29 అయినా చిన్న సంఖ్య ? 

1 ) 27 

2 ) 33 

3 ) 49 

4 ) 55 


11. ( 4 )³⁵ : ( 2 )⁵ కు సమానమైన నిష్పత్తి ? 

1 ) 2 : 1 

2 ) 4 : 1 

3 ) 7 : 5 

4 ) 7:10 


12. రూ . 1,89 , 100 విలువ గల భవనమును 112,900 రూ || ల విలువ గల స్థలంలో నిర్మించారు . భూమి విలువ ప్రతి సం || 10 % పెరుగును . భవనం విలువ ప్రతి సం || 10 % తగ్గును . అయినా రెండు విలువలు ఎన్ని సం || ల తర్వాత సమానమగును ?

 1 ) 2 

2 ) 1 

3 ) 3 

4 ) 21/2 


13. 1 గంటలో 1 ని || 12 సెకనులు ఎంత శాతం ? 

1 ) 2 % 

2 ) 3 % 

3 ) 1 % 

4 ) ఏదీకాదు 


14. కింది వానిలో ఏ రైలు వేగంగా వెళుతుంది ? 

1 ) 25 మీ / సె 

2 ) 15000 మీ / సె 

3 ) 90 కి. మి /గం

4 ) అన్నీ సమానం 


15. ఓ వ్యక్తి సమాన దూరాలను 3 కి.మీ / గం || , 4 కి.మీ / గం || , 5 కి.మీ / గం || వేగాలతో ప్రయాణించేందుకు పట్టిన కాలం 47 ని || లు అయినా ప్రయాణించిన దూరం ? ( కి.మీ.లలో ) 

1 ) 2 

2 ) 3 

3 ) 4

4 ) 5 


16. ప్రవాహ అనుకూల దిశలో 36 కి.మీ.ల దూరాన్ని 6 గంటలలోనూ , ప్రవాహ వ్యతిరేక దిశలో 40 కి.మీ. దూరాన్ని 8 గంటలలోనూ ప్రలు ణించినా నిశ్చల స్థితిలో బోటు వేగం ? 

1 ) 5.5 

2 ) 5

3 ) 6 

4 ) 6.5 


17. బారువడ్డీతో 4 సం || లలో కొంత సొమ్ము అసలుకు 3 రెట్లు అవ్వవలెనన్న సం || రానికి వడ్డీరేటు ? 

1 ) 25 % 

2 ) 75%

3 ) 50 %

4 ) 40 % 


18. అసలు రూ . 24,000 సం || నికి 10 % శాతం వడ్డీరేటు చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించు విధంగా 1 సం || 6 నెలలకు అయ్యే చక్రవడ్డీ ? ( రూ.లలో )

1 ) 3783

 2 ) 3387 

3 ) 3363 

4 ) 2011 


19. 2001 కి సమానమైన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది ? 

1 ) 2005 

2 ) 2007 

3 ) 2009 

4 ) 2011


 20. ఒక లీపు సం || లో జనవరి 01 ఆదివారం అయినా అదే సం || డిసెంబర్ 30 ఏ వారం ? 

1 ) శనివారం 

2 ) మంగళవారం 

3 ) సోమవారం 

4 ) ఆదివారం


 21. X² - 8x + k = 0 అనే సమీకరణ మూలాలు సమానం అయినా k = ? 

1 ) 12 

2 ) 16 

3 ) 8 

4 ) 24


22. ( sin θ+ cosθ) 2 + ( sinθ - casθ ) = 

1 ) 1 

2 ) 2 

3 ) 3 

4 ) 0


23. " DELHI ' లోని పదాలను ఎన్ని విధాలుగా అమర్చవచ్చు ? 

1 ) 24 

2 ) 720

3 ) 120 

4 ) 360


 24. ఒక ట్యాంకును ఒక గొట్టం 6 గం || లలో నింపుతుంది . ట్యాంకు సగం నిండిన తరువాత అటువంటి 3 గొట్టాలు తెరిచారు . ట్యాంకు పూర్తిగా నిండటానికి పట్టే సమయం ? 

1 ) 3 గం || 15 ని || 

2 ) 3 గం || 45 ని ॥ 

3 ) 4 గంటలు 

4 ) ఏదీకాదు


25. ఒక వ్యక్తి జీతాన్ని 50 శాతం తక్కువ చేసి , తరువాత 50 శాతం పెంచారు . యినా అతను ఎంత శాతం కోల్పోయాడు ? 

1 ) 20 % 

2 ) 1 % 

3 ) 75 % 

4 ) 25 % 


26. భూమి : సూర్యుడు :: చంద్రుడు : ? 

1 ) కక్ష్య 

2 ) ఆకాశం

3 ) నక్షత్రం

4 ) భూమి 



 27. రాంట్జన్ : ఎక్స్ రే :: బెక్వరల్ : ! 

1 ) యూరేనియం 

2 ) రేడియో ధార్మకత

3 ) కేంద్ర సంలీనం 

4 ) అతివాహకత 


28.2 , 3 , 9 , 19 , 37 ..... 

1 ) 76 

2 ) 74 

3 ) 75 

4 ) ఏదీకాదు 


29. 71 , 76 , 69 , 74 , 67 , 72 , .... ? 

1 ) 77 

2 ) 65 

3 ) 80 

4 ) 76 


30. BDF , CFI , DHL 

1 ) EJM 

2 ) EIM 

3 ) EJO 

4 ) EMI


 31. D = 4 , COVER = 5 అయిన BASIS = 

1 ) 49 

2 ) 50 

3 ) 54 

4 ) 55 


32. GO = 32 , SHE = 49 అయిన SOME = ? 

1 ) 56 

2 ) 58 

3 ) 62 

4 ) 64 


33. మాధవికి తన తండ్రి పుట్టినరోజు ఏప్రిల్ 5-9కు మధ్య ఉంటుందని గుర్తు . కానీ మాధవి సోదరి లతకు , తన తండ్రి పుట్టినరోజు ఏప్రిల్ 6-11కు మధ్య వుంటుందని గుర్తు . వారిద్దరూ తమ తండ్రి పుట్టిన రోజును సరిగ్గానే గుర్తుంచుకొనిన వారి తండ్రి పుట్టినరోజు ఏ తారీఖు ?

1 ) 7వ

2 ) 8వ

3 ) 10వ

4 ) నిర్దరించలేము 

ANSWERS

 1 ) 2 , 2 ) 4 3 ) 1 4 ) 35 ) 3 6 ) 37 ) 48 ) 3 9 ) 1 

10 ) 2 11 ) 2 12 ) 3 13 ) 1 14 ) 4 15 ) 2 16 ) 1 

17 ) 3 18 ) 1 19 ) 2 20 ) 4 21 ) 2 22 ) 2 23 ) 3

 24 ) 2 25 ) 4 26 ) 6 27 ) 2 28 ) 3 29 ) 2

30 ) 3 31 ) 2 32 ) 1 33 ) 4 

Top Post Ad

Below Post Ad