Hot Widget

Type Here to Get Search Results !

ఇండియన్ ఎకానమీ బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


*  ఇండియన్ హేండి క్రాస్ట్స్ అండ్ గిప్స్ ఫెయిర్ ( IHGF ) ను ఎవరు ప్రారంభించారు ?
కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రి స్మృతి ఇరాని

* నైపుణ్య అభివృద్ధి కొరకు ప్రారంభించిన స్కిల్ ఇండియా మిషన్ కు సంబంధించిన ఏఏ కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు ఇటివల సహాయం అంద జేస్తోంది ?
SANKALP మరియు STRIVE కార్యక్రమాలకు SANKALP అనగా స్కిల్స్ అక్విజిషణ్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవలీహుడ్ ప్రమోషన్ , STRIVE అనగా Skill strengthening for industrial value enhancement , SANKALP 4455 కోట్ల రూపాయల కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం . దీనికి ప్రపంచ బ్యాంకు సాయం 3300 కో. రూ .. STRIVE 2200 కోట్ల రూపాయల కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం . దీనికి ప్రపంచ బ్యాంకు సాయం 1100 కో .రూ ..

* ప్రపంచ ఆకలి సూచి 2017 ( Global Hunger Index - 2017 ) ప్రకారం ప్రపంచం లోని 119 దేశాలలో భారతదేశ స్థానం
100

* ప్రపంచ ఆకలి సూచి 2017 ( Global Hunger Index - 2017 ) ను ఎవరు రూపొందిస్తారు ?
IFPRI IFPRI అనగా ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసి రీసెర్చ్ ఇన్సిట్యూట్

* IFPRI అనగా ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసి రీసెర్చ్ ఇన్సిట్యూట్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉన్నది ?
వాషింగ్ టన్

* ప్రపంచ ఆకలి సూచి 2016 ( Global Hunger Index - 2016 ) ప్రకారం ప్రపంచం లో భారతదేశ స్థానం
97

* GHI ని రూపొందించుటకు IFPRI ఎన్ని పరామితులను పరిగణన లోనికి తీసుకుంటుంది ?
నాలుగు

* GHI ని రూపొందించుటకు IFPRI పరిగణించే నాలుగు పరామితులు
-పోషకాహార లోప ప్రజల సంఖ్య
-బాల్య వ్యర్ధం ( child wastage )
-బాల్య పెరుగుదల లోపం ( child stunting )
-శిశు మరణ రేటు

* GHI లో 0-100 పాయింట్ల స్కేలు ఉంటుంది . దీనిలో జీరో దేనిని సూచిస్తుంది ? 
ఆకలి లేని స్థితి

* GHI లో 0-100 పాయింట్ల స్కేలు ఉంటుంది . దీనిలో 100 దేనిని సూచిస్తుంది ?
తీవ్రంగా ఆకలి తో బాధపడే స్థితి

* GHI 2017 లో బారతదేశం సాధించిన పాయింట్లు ఎన్ని ?
31.4

* GHI 2017 ప్రకారం ఆకలి స్థాయి లో భారత దేశ స్థితి
తీవ్రమైన స్థితి ( serious )

* GHI 2017 భారత పొరుగు దేశాల స్థితి
చైనా --- 29 నేపాల్ --- 72 మయన్మార్ --- 77 శ్రీలంక --- 84 బంగ్లాదేశ్ --- 88 పాకిస్తాన్ --- 106 ఆఫ్ఘనిస్తాన్ --- 107

* DGAD అనగా?
డైరెక్టరేట్ జనరల్ అఫ్ యాంటీ డంపింగ్ అండ్ ఎలైడ్ డ్యూటీస్

* DGAD భారత ప్రభుత్వ ఏ శాఖ పరిధి లో ఉంటుంది ?
వాణిజ్య శాఖ

* రహదారుల అభివృద్ధి లో క్రొత్త టెక్నాలజీ , క్రొత్త విదానాలు , క్రొత్త మేటియల్స్ వినియోగించుటకు MORTH ( రోడ్డు రవాణా మరియు హై వే మంత్రిత్వ శాఖ ) ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం ?
వేల్యూ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్

* రహదారుల అభివృద్ధి లో కొత్త టెక్నాలజీ , క్రొత్త విదానాలు , క్రొత్త మేటియల్స్ వినియోగ ఆమోదం తెలుపుటకు MORTH ( రోడ్డు రవాణా , మరియు హై వే మంత్రిత్వ శాఖ ) ఇటీవల ఎవరి నేతృత్వంలో ఒక నిపుణుల కమిటి ( నేషనల్ ప్యానెల్ అఫ్ ఎక్స్ పర్ట్స్ ) నియమించింది ?
SR తంబే

* భారతదేశం లోని జలవనరుల పై అవగాహనకు , నీరు , ఆహారం , ఇందన రక్షణ మొదలగు వాటి పై అవగాహనకు ఇటీవల రాష్ట్రపతి ప్రారంభించిన వారోత్సవాలు ?
ఇండియా వాటర్ వీక్ 2017

* ఇండియా వాటర్ వీక్ 2017 ( 1WW -2017 ) ఎక్కడ నిర్వహించ బడుతున్నది ?
న్యూ ఢిల్లీ

* భారతదేశం లోని జలవనరుల పై అవగాహనకు , నీరు , ఆహారం , ఇందన రక్షణ మొదలగు వాటి పై అవగాహనకు ఇటీవల రాష్ట్రపతి ప్రారంభించిన వారోత్సవాలు ఇండియా వాటర్ ఏక్ 2017 ఎన్నవ నిటి వారోత్సవాలు ?
ఐదవది

* మొదటి ఇండియా వాటర్ వీక్ ఎప్పుడు నిర్వహించ బడింది ?
2012 ( 2012 , 2013 , 2015,2016 లలో జరిగాయి )

* ఇండియా వాటర్ వీక్ 2017 ముఖ్య థీమ్ ?
సమ్మి లిత అభివృద్ధి కి నీరు మరియు శక్తి ( Water and energy for inclusive growth )

* ఇటివల అస్సాం గవర్నర్ గా పదవి స్వీకారం చేసిన వ్యక్తి?
జగదిస్ ముఖి

* మొట్టమొదటి BIMSTEC డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎక్సర్ సైజ్ ఎక్కడ జరిగింది ?
* న్యూ దిల్లి

* BIMSTEC డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎక్సర్ సైడ్ -2017 ( DMEX - 2017 ) ఎప్పుడు నిర్వహించ బడింది ?
2017 అక్టోబర్ 10 -13

* BIMSTEC డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎక్సర్ సైడ్ -2017 ( DMEx - 2017 ) ను ఎవరు నిర్వహించారు ?
NDRF ( నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సు ఫోర్సు )

* BIMSTEC అనగా?
బే అఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సేక్టరాల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్

* DMEx - 2017 యొక్క ముఖ్య లక్ష్యం ?
సభ్య దేశాల మద్య డిజాస్టర్ మేనేజ్ మెంట్ లో సహకారం పెంపొందించటం .

* BIMSTEC సభ్య దేశాల సంఖ్య !
07 ( భారత్ , బంగ్లదేశ్ , భూటాన్ , నేపాల్ , శ్రీలంక , మయన్మార్ , థాయిలాండ్ )

* ఇటీవల విడుదలైన బ్రాండ్ పైనాన్సు యొక్క నేషన్ బ్రాండ్స్ 2017 యొక్క నివేదిక ప్రకారం ప్రపంచం లో అత్యంత విలువైన 100 దేశాల జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానం లో నిలిచింది ?
8 వ స్థానం

* బ్రాండ్ పైనాన్సు యొక్క నేషన్ బ్రాండ్స్ 2016 యొక్క నివేదిక ప్రకారం ప్రపంచం లో అత్యంత విలువైన 100 దేశాల జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానం లో నిలిచింది ?
7 వ స్థానం

* బ్రాండ్ పైనాన్సు యొక్క నేషన్ బ్రాండ్స్ 2017 యొక్క నివేదిక ప్రకారం 2017 లో భారతదేశం యొక్క నేషనల్ బ్రాండ్ వేల్యూ ఎంత ?
2.04 ట్రిలియన్ డాలర్లు


Top Post Ad

Below Post Ad