Hot Widget

Type Here to Get Search Results !

సైన్స్ మోడల్ పేపర్ బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)



1. CORNER ను GJRY VEP గా కోడ్ చేస్తే CORNER ను ఏ విధంగా కోడ్ చేస్తారు ? ANSWER-1 

1 ) GIRXVEP 

2 ) GJRYVEP 

3 ) GFOUSBM 

4 ) ఏదీకాదు 


2. కెనడాకు చెందిన ఫ్రాసర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన 90 దేశాల ఆర్థిక స్వేచ్ఛ - 2012 లో భారత స్థానమెంత ? ANSWER- 3

1 ) 110 

2 ) 101 

3 ) 111 

4 ) 112


3. ' ప్రవాసి భారతీయ దివస్'ను ఏటా ఏ తేదీన జరుపుకుంటారు ? ANSWER- 2

1 ) జనవరి 12 

2 ) జనవరి 9 

3 ) జనవరి 24

4 ) జనవరి 10


4 58. భారత పార్లమెంట్ పై దాడి జరిగిన తేది ? ANSWER- 4

1 ) 2002 డిసెంబర్ 13 

2 ) 2000 డిసెంబర్ 13 

3 ) 2000 డిసెంబర్ 1 

4 ) 2001 డిసెంబర్ 13 


5. రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ? ANSWER-3 

1 ) పెపటాలజీ 

2 ) హెర్పటాలజీ 

3 ) హెమటాలజీ 

4 ) హిస్టాలజీ 


6. 2012 సంవత్సరానికి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ? ANSWER- 4

1 ) హేమమాలిని 

2 ) dharmendra

3 ) కరన్ జోహార్  

4 ) శ్యాంబెనగల్ 


7. ఇంటలిజెన్స్ బ్యూరో కొత్త అధిపతి ఎవరు ? ANSWER- 4

 1 ) డి.కె.జోషి 

2 ) y.v reddy

3 ) వేదప్రకాశ్ 

4 ) ఎస్.ఏ.ఇబ్రహీం 


8. Central govt ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ఏ తేదీన ప్రారంభించింది ? ANSWER- 1

1 ) జనవరి 1

2 ) జనవరి 10 

3 ) జనవరి 13 

4 ) జనవరి 30 


9. ప్రపంచ అంతరిక్ష యాత్ర దినోత్సవం ఏ రోజు జరుపుకొంటారు ? ANSWER- 3

1 ) జనవరి 12 

2 ) ఫిబ్రవరి 12 

3 ) April 12 

4 ) మార్చి 12 


10. యూనిసెఫ్ ( అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? 1 ANSWER- 

1 ) న్యూయార్క్  

2 ) పారిస్ 

3 ) జెనీవా 

4 ) రోమ్


11. కోస్తా జిల్లాల్లో ప్రకటించిన పంట విరామం ( క్రాప్ హాలిడే ) పై వేసిన కమిటీ ఏది ? ANSWER- 1

1 ) మోహన్ కందా 

2 ) వై వి రెడ్డి 

3 ) త్యాగి కమిటీ 

4 ) శ్రీకృష్ణ కమిటీ 


12. టెలీ కమ్యూనికేషన్‌కు సంబంధించిన విధివిధానాలు రూపకల్పన , నియంత్రణ వహించేది ? ANSWER- 1

 1 ) TRAI 

2 ) BSNL 

3 ) MTNL 

4 ) VSNL 


13. 2012 లండన్ ఒలింపిక్స్ లో భారత్ స్థానం ? ANSWER- 4

1 ) 51 

2 ) 62 

3 ) 43 

4 ) 55 


14. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ? ANSWER- 1

1 ) ఆల్డమస్ కబీర్ 

2 ) ఎసి హెచ్ కపాడియా 

3 ) నిసార్ మహమ్మద్ కక్రూ 

4 ) చలమేశ్వర్ 


15. మదర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు ? ANSWER- 2

1 ) అక్టోబర్ 8 

2 ) మే 8 

3 ) September 8

4 ) నవంబర్ 8 


16. అంతరాష్ట్రతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ANSWER- 4

1 ) పారిస్ 

2 ) న్యూయార్క్ 

3 ) వియన్నా 

4 ) ది హేగ్ 


17. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమీషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ఎవరు ? ANSWER- 1

1 ) యుకియా అమనో 

2 ) క్రిస్టినా లగర్డే

3 ) జిమ్ యంగ్ కిమ్ 

4 ) క్రిస్టఫర్ నికోలస్ 


18. భారత్ ఆతిథ్యమిచ్చిన మహిళల ప్రపంచకప్ 2018 ను ఆస్ట్రేలియా ఫైనల్లో ఎవరిపై విజయం సాధించి కైవసం చేసుకుంది ANSWER- 3

1 ) ఇండియా 

2 ) శ్రీలంక 

3 ) వెస్టిండీస్ 

4 ) ఇంగ్లాండ్ 


19. 2013 18-20 వరకు భారత్ లో పర్యటించిన డేవిడ్ కామెరాన్ ఏ దేశ ప్రధానమంత్రి ? ANSWER-4 

1 ) జపాన్

2 ) జర్మనీ

3 ) స్పెయిన్ 

4 ) బ్రిటన్


20. 2016 ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి ? ANSWER- 1

 1 ) బ్రెజిల్ 

2 ) చైనా 

3 ) లండన్ 

4 ) జెనీవా 


21. ' బ్రోకెన్ వింగ్స్ ' పుస్తక రచయిత ఎవరు ? ANSWER- 2

1 ) అరుంధతిరాయ్ 

2 ) సరోజినీ నాయుడు 

3 ) రవీంద్రనాథ్ ఠాగూర్ 

4 ) కిరణ్ బేడీ 


22. నవంబర్ 18 న మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఏ జిల్లాలో కలదు ? ANSWER- 2

1 ) మహబూబ్నగర్ 

2 ) కర్నూలు

3 ) నెల్లూరు 

4 ) కడప 


23. దక్షిణ కొరియా రాజధాని ఏది ? ANSWER- 3

1 ) మాలె 

2 ) ప్యాంగ్ యాంగ్ 

3 ) సియోల్ 

4 ) తువాలు 


24. కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం ? ANSWER-3 

1 ) అధిక దూరాలు 

2 ) స్వల్ప దూరాలు 

3 ) అంతరిక్షంలో వస్తువుల మధ్య దూరాలు 

4 ) సముద్రంలోని దూరాలు 


25. కింది వాటిలో అత్యుత్తమ అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ? ANSWER- 1

1 ) మెత్తని ఇనుము 

2 ) కోబాల్ట్ 

3 ) ఉక్కు 

4 ) రాగి 


26. గామా కిరణాలు కింది వాటిలో దేనికి ఉపయోగిస్తారు ? ANSWER- 4

1 ) ఆహార స్టెరిలైజింగ్ 

2 ) క్యాన్సర్ తెరపి

3 ) చెదల నివారణ 

4 ) పైవన్నీ


27. ఎక్స్ రే కిరణాలు అంటే ? ANSWER- 3

1 ) నెమ్మదిగా కదిలే ఎలక్ట్రానులు 

2 ) వేగంగా కదిలే ఎలక్ట్రానులు 

3 ) విద్యుదయస్కాంత తరంగం 

4 ) నెమ్మదిగా కదిలే న్యూట్రానులు 


28. పరారుణ కిరణాలను వేటిలో ఉపయోగిస్తారు ? ANSWER- 3

 ఎ ) చీకటిలో 

బి ) బ్రీత్ అనలైజర్లలో 

సి ) సీటీ స్కాన్

డి ) స్టెరిలైజేషన్లు 

1 ) ఎ , బి , సి 2 ) ఎ , సి , డి 3 ) ఎ , బి 4 ) బి , డి 


29. ఎ / సి కరెంటును డి /సి ని కరెంటుగా మార్చే సాధనం ? ANSWER- 2

1 ) ట్రాన్స్ ఫార్మర్ 

2 ) రెక్టిఫైర్ 

3 ) ఇండక్షన్ కాయల్ 

4 ) డైనమో 


30. రేడియోధార్మికత లక్షణం దేనికి సంబంధించింది ? ANSWER- 1

 1 ) పరమాణు కేంద్రకం 

2 ) ఉత్తేజిత ఎలక్ట్రానులు 

3 ) ఎక్స్ కిరణాలు 

4 ) అతినీలలోహిత కిరణాలు 


31. కింది వాటిలో స్కూగేజీ కనీసపు కొలత ? ANSWER- 1

1 ) 0.001 సెం.మీ. 

2 ) 0.01 సెం.మీ. 

3 ) 0.1 సెం.మీ. 

4 ) 0.0001 సెం.మీ.

Top Post Ad

Below Post Ad