Hot Widget

Type Here to Get Search Results !

ప్రభుత్వ ముఖ్య నిర్ణయాలు బిట్స్...(ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ రైల్వే జాబ్స్)

* అక్టోబర్ 11 " ప్రెసిడెంట్ అఫ్ US ఇండియా బిజినెస్ కౌన్సిల్ ' ( USIBC ) గా ఇటీవల నియమించబడిన ప్రవాస భారతీయురాలు ? 

నిషా దేశాయ్ బిస్వాల్ 

* నిషా దేశాయ్ బిస్వాల్ ఎక్కడెక్కడ పని చేశారు?

 2014-2017 మద్య దక్షిణ మరియు మద్య ఆసియ లకు US అసిస్టెంట్ సెక్రటరీ గా పనిచేసారు, USAID ( US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ) లో ఆసియా అసిస్టంట్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేశారు, ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య స్ట్రాటజీ సంస్థ అయిన ASG ( Albright Stonebridge Group ) సలహాదారు గా ఉన్నారు 

* అమరికా బారత దేశాలలో వర్తక వాణిజ్య దారులకు ప్రభుత్వాలకు మద్య సంధాన కర్త గా పనిచేస్తున్న లాబియింగ్ సంస్థ ? 

USIBC 

* US కు చెందిన GPS వలే జపాన్ తన దేశ సొంత అవసరాలకు రూపొందించు కుంటున్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం?

 QZSS ( Quasi - Zenith Satellite System ) లేదా మిచిచికి సిస్టం 

* జపాన్ తన సొంత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం QZSS కొరకు ఇటీవల ( ఈ రోజు ) విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహం ?

మిచిబికి -4 ఉపగ్రహం ( QZSS - 4 ) 

* జపాన్ యొక్క అంతరిక్ష పరిశోధన కేంద్రం ?

JAXA ( జపాన్ ఏరోస్పేస్ ఎకఫ్లోరేషన్ ఏజెన్సీ )

* మిచిబికి -4 ఉపగ్రహం ( QZSS - 4 ) ను జపాన్ ఏ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించింది ? 

H - IIA రాకెట్ 

* మిచిబికి 4 ఉపగ్రహం ( QZSS - 4 ) ను జపాన్ ఎక్కడి నుంచి ప్రయోగించింది ? 

తనేగాశిమా స్పేస్ సెంటర్ 

* QZSS ( Quasi - Zenith Satellite System ) లేదా మిచిబికి సిస్టం ఎప్పటి నుంచి తన కార్యాచరణ ప్రారంభిస్తుంది ?

2018 

* QZSS ( Quasi - Zenith Satellite System ) లేదా మిచిచికి సిస్టం రెండవ దశ ఎప్పటి నుంచి తన కార్యాచరణ ప్రారంభిస్తుంది ?

 2023 

* 2018 నుంచి తన విధులను ప్రారంభించే QZSS ( Quasi - Zenith Satellite System ) లేదా మిచిబికి సిస్టం ఎన్ని ఉపగ్రహాల తో తన పని ప్రారంభిస్తుంది ?

4

* 2023 నుంచి తన విధులను ప్రారంభించే QZSS ( Quasi - Zenith Satellite System ) లేదా మిచిబికి సిస్టం ఎన్ని ఉపగ్రహాల తో తన పని ప్రారంభిస్తుంది ? 

8

* జపాన్ యొక్క లాంచింగ్ వెహికల్ H - IIA రాకెట్ ను ఏ కంపెని తయారు చేస్తుంది ?

 మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ 

* అక్టోబర్ లో విడుదలైన IMF ( ఇంటర్ నేషనల్ మానిటరి ఫండ్ ) యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ ( WEO ) ప్రకారం భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 2017 మరియు 2018 సంవత్సరాలకు వరుసగా ఎంత ఉండవచ్చని అంచనా వేసింది ? 

2017 --- 6.7 % , 2018 --- 7.4 %

* ఏఏ రంగాల అంతర్జాతీయ నిపుణులను ఆకర్చించే లక్ష్యం తో వజ్ర స్కీం ప్రారంభించారు ? 

 పునరుత్పాదక శక్తి వనరులు , భారత దేశం లో నిపుణత్వం లోపించిన ఇతర రంగాలు 

* ఇటివల ప్రచురితమైన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జర్నల్ ప్రకారం నగర వాతావరణం లోని ఏ కాలుష్యం పిల్లల జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది ?

వాయు కాలుష్యం

* ఇటీవల ప్రచురితమైన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జర్నల్ ప్రకారం నగర వాతావరణం లోని వాయు కాలుష్యం వలన ఉండే ఏ పదార్ధాలు పిల్లల జ్ఞాపక శక్తిని తగ్గిస్తునాయి ?

PM 2.5 ( పార్తిక్యులేటేడ్ మేటర్ ) , మరియు బ్లాక్ కార్బన్

* గంగా నది యొక్క పునరుత్తేజం , రక్షణ , మరియు నిర్వహణ యొక్క జాతీయ కౌన్సిల్ యొక్క కార్యాచరణ విభాగం ఏది ? 

NMCG ( నేషనల్ మిషన్ పర్ క్లీన్ గంగ ) 

* 2018 డిసెంబర్ నాటికి దేశం లోని 90 % కంటే ఎక్కవ మంది పిల్లలను టికా కార్యక్రమం ( ఇమ్యునైజేషన్ ) క్రింద కు తీసుకు వచ్చే ఉద్దేశ్యం తో ఇటీవల కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ?

 ఇంటేన్సిసైడ్ మిషన్ ఇంద్రధనుష్ ( IMI ) 

* ఇంటెన్సిసైడ్ మిషన్ ఇంద్రధనుష్ ( IMI ) లో ముఖ్యంగా ఎన్ని సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలను 90 % మందికి టికా కార్యక్రమం నకు ఉద్దేశించి ఏర్పాటు చేసారు ? 

2 సంవత్సరాలు లోపు 

* ఇంటెన్సిసైడ్ మిషన్ ఇంద్రధనుష్ ( IMI ) యొక్క ముఖ్య లక్ష్యం? 

2 సంవత్సరాల లోపు పిల్లల టీకా కార్యక్రమం దేశం లోని మారుమూలన ఉన్న గర్భిని స్త్రీకి కుడా టీకా కార్యక్రమం చేర్చడం 

* ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ ( IMI ) లో బాగంగా ప్రతి నెలా ఏ తేది నుంచి వరుస గా 7 పనిదినాల పాటు టికా కార్యక్రమం ఉంటుంది ?  

ప్రతి నెలా 1 వ తేదీ నుంచి 

* ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ ( IMI ) ను ఎవరి సమీక్షిస్తారు ( మానిటర్ ) ?

PRAGATI 

* PRAGATI అనగా?

 ప్రో ఆక్టివ్ గవర్నెన్స్ అండ్ టైంలి ఇంప్లిమెంటేషన్ 

* మిషన్ ఇంద్రధనుష్ ను ఎప్పుడు ప్రారంభించారు?

2014 డిసెంబర్ 

* మిషన్ ఇంద్రధనుష్ ను ఎన్ని వ్యాధుల నివారణ కు టీకాలు ఇచ్చే కార్యక్రమము ?

 ఏడు వ్యాదులు ( డిప్తీరియా , కోరింత దగ్గు , పోలియో మైటిస్ , టెటనస్ , ట్యుబార్ క్యులోసిస్ , మీసెల్స్ , మరియు హెపటైటిస్- B ) 

* ఆర్ధిక శాస్త్రం లో నోబెల్ బహుమతి 2017 పొందిన ఆర్ధిక వేత్త రిచర్డ్ H థాలెర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?

అమెరికా 

* ఆర్ధిక వేత్త రిచర్డ్ H థాలెర్ దేనిపై చేసిన కృషికి గాను ఆర్ధిక శాస్త్రం లో నోబెల్ బహుమతి 2017 పొందారు?

ప్రవర్తనా ఆర్ధిక వ్యవస్థ ( Behavioural Economics ) 

* సమాజంలోని అతి పెద్ద సమస్యలను పరిష్కరించు ప్రవర్తనా ఆర్ధిక వ్యవస్థ పై నోబెల్ గ్రహీత , ఆర్ధిక వేత్త రిచర్డ్ H థాలెర్ 2008 లో రచించిన ప్రపంచ వ్యాప్తంగా అదికంగా అమ్ముడు పోయిన గ్రంధం ?

నడ్జ్ ( NUDGE )

* సమాజంలోని అతి పెద్ద సమస్యలను పరిష్కరించు ప్రవర్తనా ఆర్ధిక వ్యవస్థ పై ప్రపంచ వ్యాప్తంగా అదికంగా అమ్ముడు పోయిన గ్రంధం నడ్జ్ ( NUDGE ) ను నోబెల్ గ్రహీత , ఆర్ధిక వేత్త రిచర్డ్ H థాలెర్ 2008 లో ఎవరితో కలిపి సహా రచయితా గా రచించారు ? 

కాస్ R సన్ స్టీన్

Top Post Ad

Below Post Ad