1. ఎలక్ట్రాన్లను గ్రహించుకునే ప్రక్రియను ఏమంటారు ?
1 ) ఆక్సీకరణం
2 ) క్షయకరణం
3 ) జలవిశ్లేషణ
4 ) తటస్థీకరణం
2. ఎలక్రాన్లను కోల్పోయే ప్రక్రియను ఏమంటారు ?
1 ) ఆక్సీకరణం
2 ) స్వేదనం
3 ) క్షయకరణం
4 ) విద్యుద్విశ్లేషణ
3. కిందివాటిలో మోనో సోడియం గ్లుటమేట్ ( MSG ) ఉపయోగం ఏమిటి ?
1 ) యాంటీ ఆక్సీకరణులు
2 ) వంటకాల్లో రుచి పెంచడానికి
3 ) తీపి కారకాలు
4 ) ఆహార సంరక్షకాలు
4. జ్యూస్ లేదా జల ద్రావణాల్లో చక్కెర శాతాన్ని కొలిచే ప్రమాణం ?
1 ) పాయిజ్
2 ) న్యూటన్
3 ) బ్రిక్స్
4 ) కారట్
5. కిందివాటిని జతపరచండి . పదార్థం లోహం
A ) ఇన్సులిన్1 ) మెగ్నీషియం
B ) క్లోరోఫిల్ ii ) ఐరన్
C ) హిమోగ్లోబిన్ ill ) జింక్
1 ) A - lii , B - il , Cri 2 ) A - I , B - iii . Cril 3 ) A - li , B - I.C - li 4 ) A - ii , B - I , C - ill
6. మిరపకాయల ఘాటైన వాసనకు కారణమైన రసాయన పదార్ధం !
1 ) లైకోపీన్
2 ) సిట్రిక్ ఆమ్లం
3 ) క్యాప్సైసిన్
4 ) మెలనిన్
7. కత్తిరించిన ఆపిల్ ముక్క గోధుమ రంగులోకి మారడానికి కారణమైన ఎన్జైమ్ ?
1 ) ఆలనైన్
2 ) పాలీ ఫినాల్ ఆక్సిడేస్
3 ) అమైలేజ్
4 ) ట్రిప్సిన్
8. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఉపయోగించే మందు లను ఏమంటారు ?
1 ) యాంటీ సెప్టిక్
2 ) యాంటీ బయాటిక్
3 ) ఎనాల్జెసిక్
4 ) యాంటీ పైరెటిక్
9. నూనెలు , కొవ్వులు ముక్కిపోవడం ఒక .....
1 ) ఆక్సీకరణ చర్య
2 ) క్షయకరణ చర్య
3 ) తటస్థీకరణ చర్య
4 ) జలవిశ్లేషణ చర్య
10. ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా , ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి , నాణ్యతను పెంచడానికి వాటిలో కలిపే రసాయన పదార్థాలను ఏమంటారు ?
1 ) ఆహార సంకలితాలు ( ఫుడ్ ఆడిటివ్స్ )
2 ) క్రిమి సంహారిణులు
3 ) ఆమ్ల విరోధులు
4 ) తీపి కారకాలు
11. కిందివాటిని జతపరచండి .
ఆమ్లం------లభించే పదార్థం
A ) సిట్రిక్ ఆమ్లం 1 ) వెనిగర్
B ) లాక్టిక్ ఆమ్లం ii ) నిమ్మ పండు
C ) ఎసిటిక్ ఆమ్లం iii ) పెరుగు
1 ) A - I , B - iii , Cli 2 ) A - li , B - iii , C - 1
3 A-IIl, B-Ii C - 1 4 ) A-ii, B - I , C - ill
12. ఘనీభవించిన ఆహారాన్ని ( ప్రోజెన్ ఫుడ్ ) నిల్వ ఉంచడానికి ఆదర్శమతమైన ఉష్ణోగ్రతః
1 ) 0 ° C
2 ) 10 ° C
3 ) -18 ° C
4 ) 25 ° C
13. స్వచ్ఛమైన నీటి pH విలువ ఎంత ?
1 ) 7
2 ) 4.5
3 ) 2.4
4 ) 11.5
14. కిందివాటిని జతపరచండి .
పదార్థం-------వర్గం
A ) కర్పూరం i ) కార్బోహైడ్రేట్
B ) క్యాప్సైసిన్ il ) టెర్పినాయిడ్
C ) గ్లూకోజ్ iii ) ఆల్కలాయిడ్
1 ) A - li , B - iii . C-i 2 ) A - il , B - I . C-iik
3 ) A - I , B-ill , C-il 4 ) A - lil , B - Ii , C - 1
15. కిందివాటిని జతపరచండి .
జాబితా -1 జాబితా - 2
A ) పరమాణు సిద్ధాంతం 1 ) హెచ్.సి.యురే
B ) భారజలం ii ) ఆర్జీనియస్
C ) ఆమ - క్షార సిద్ధాంతం iii ) డాల్టన్
1 ) A - I , B-ill . C-ii 2 ) A - ll , B - 1 . C-iii
3 ) A - lli , B - I , C-ii 4 ) A-iii , B - II , C - I
16. సాధారణంగా ఆహార పదార్థాల్లో లేని , ఎంపిక చేసిన పోషకాలను కలిపే విధానాన్ని ఏమంటారు ?
1 ) ఫుడ్ ఫోర్టిఫికేషన్
2 ) అతి శీతలీకరణం
3 ) ఆంశిక అవక్షేపణం
4 ) స్థిరీకరణం
17. వాతావరణంలోని కింది ఏ వాయువు వల్ల ఇత్తడి వస్తువుల రంగు పాలిపోతుంది ?
1 ) నైట్రోజన్
2 ) కార్బన్ డై ఆక్సైడ్
3 ) హైడ్రోజన్ సల్సైడ్
4 ) నీటి ఆవిరి
18. రక్తహీనతను నివారించేందుకు ఐరన్తో పాటు ఇచ్చే పోషకం ఏది ?
1 ) సిట్రిక్ ఆమ్లం
2 ) ఫోలిక్ ఆమ్లం
3 ) ఎసిటిక్ ఆమ్లం
4 ) సోడియం క్లోరైడ్
19. కిందివాటిలో వాతావరణంలోని పరిమాణాన్ని అనుస రించి సరైన అవరోహణ క్రమం ఏది ?
1 ) నైట్రోజన్ > ఆక్సిజన్ > ఆర్గాన్ > కార్బన్ డై ఆక్సైడ్
2 ) నైట్రోజన్ > ఆక్సిజన్ > కార్బన్ డై ఆక్సైడ్ > ఆర్గాన్
3 ) ఆక్సిజన్ > నైట్రోజన్ > కార్బన్ డై ఆక్సైడ్ > ఆర్గాన్
4 ) ఆక్సిజన్ > కార్బన్ డైఆక్సైడ్ > నైట్రోజన్ > ఆర్గాన్
20. కిందివాటిలో విద్యుత్ వల్ల సంభవించే అగ్ని ప్రమాదాలకు ఉత్తమ అగ్నిమాపకు ఏది ?
1 ) నీరు
2 ) కార్బన్ డై ఆక్సైడ్
3 ) తడి రసాయనం
4 ) పైవేవీకావు
21. కిందివాటిలో అధిక pH కలిగింది . ఏది ?
1 ) స్వచ్ఛమైన నీరు
2 ) మానవ రక్తం
3 ) నిమ్మరసం
4 ) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
22. కిందివాటిలో దేనిలో సిలికాన్ కార్బైడ్ ( SIC ) ని ఉపయోగిస్తారు ?
1 ) పెన్సిల్ లెడ్
2 ) చాలా గట్టిగా ఉన్న పదార్ధాలను కత్తిరించడానికి
3 ) కందెన
4 ) రాకెట్ ఇంధనం
23. కిరోసిన్ నీటిపై తేలడానికి కారణం ఏమిటి ?
1 ) నీటి కుటే కిరోసిన్ సాంద్రత ఎక్కువ
2 ) నీటి కుటే కిరోసిన్ సాంద్రత తక్కువ
3 ) నీరు , కిరోసిన్ మిశ్రణీయ ద్రావణాలను ఏర్పరచడం
4 ) నీరు , కిరోసిన్లు మిశ్రణీయ ద్రవయుగ్మాలు ఏర్పరచడం
ANSWERS
1-2 2-1 3-2 4-3 5-3 6-3 7-2 8-4 9-1
10-1 11-2 12-3 13-1 14-1 15-3 16-1
17-3 18-2 19-1 20-2 21-2 22-2 23-2