Hot Widget

Type Here to Get Search Results !

భారత రాజ్యాంగం-సామాజిక న్యాయం బిట్స్

  
1. షెడ్యూల్డ్ కులాలు , తెగలు , ఇతర వెనుకబడిన వర్గాలు , వికలాంగుల విద్యా , సామాజిక , ఆర్ధిక సాధికారతలను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ ఏది ? 

1 ) సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ 

2 ) షెడ్యూల్డ్ కులాలు , తెగల సంక్షేమ శాఖ 

3 ) వెనుకబడిన వర్గాలు , వికలాంగుల సంక్షేమ శాఖ 

4 ) పైవన్నీ 


2. భారత రాజ్యాంగంలోని ఎన్నో ప్రకరణ షెడ్యూల్డ్ కులాలు , తెగలు , ఇతర బలహీన వర్గాల విద్యా , ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొంటోంది ? 

1 ) 45 

2 ) 46 

3 ) 39 ( బి ) 

4 ) 40


4 ) 40 3. 2001 జన గణన ప్రకారం భారతదేశ జనాభాలో షెడ్యూల్డ్ తెగల జనాభా ఎన్ని కోట్లు ? 

1 ) 8.2 

2 ) 16.67 

3 ) 8.43 

4 ) 12 


4. షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి భూ యాజమాన్య , ఇతర సామాజిక రక్షణలను కల్పించే రాజ్యాంగ షెడ్యూలు ఏది ? 

1 ) 5 వ షెడ్యూలు 

2 ) 11 వ షెడ్యూలు

3 ) 6 వ షెడ్యూలు  

4 ) 5 వ , 6 వ షెడ్యూళ్లు 


5. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు ఏ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించింది ? 

1 ) అసోం , మేఘాలయ , త్రిపుర , మిజోరం 

2 ) అసోం , అరుణాచల్ ప్రదేశ్ , నాగాలాండ్ , మణిపూర్ 

3 ) సిక్కిం , మిజోరం , అరుణాచల్ ప్రదేశ్ , నాగాలాండ్ 

4 ) మేఘాలయ , త్రిపుర , మణిపూర్ , నాగాలాండ్ 


6. షెడ్యూల్డ్ కులాలు , తెగలకు చెందిన వాళ్లపై అకృత్యాల నివారణకు సంబంధించిన చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ? 

1 ) 1955 

2 ) 1976 

3 ) 1986 

4 ) 1989


7. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ నిషేధించింది ? 

1 ) 15 

2 ) 16

3 ) 174 

4 ) 18


8. పౌర హక్కుల పరిరక్షణ ఫ్రాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు ? 

1 ) 1955 

2 ) 1976 

3 ) 1989 

4 ) 1951 


9. ' బాబూ జగ్జీవన్ రామ్ ఛాత్రయోజన ' అనే పథకం దేనికి సంబంధించింది ? 

1 ) పాఠశాల విద్యార్థులందరికీ స్కాలర్ షిప్ తో కూడిన ఉచిత విద్య 

2 ) షెడ్యూల్డ్ కులాలకు చెందిన పాఠశాల , కళాశాల విద్యార్థులందరికీ ఉచిత హాస్టల్ వసతి 

3 ) షెడ్యూల్డ్ తెగలకు చెందిన పాఠశాల విద్యార్థు లందరికీ ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు 

4 ) షెడ్యూల్డ్ కులాలు , తెగలకు చెందిన ప్రతిభా వంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిన్లను అందించడం 


10. 2001 జనగణన ప్రకారం భారతదేశ జనాభాలో షెడ్యూల్డ్ కులాల జనాభా శాతమెంత ? 

1 ) 14.6 

2 ) 16.2 

3 ) 18.56 

4 ) 21.4 


11. జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి కమిషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ? 

1 ) 1989 

2 ) 1955 

3 ) 1976 

4 ) 2002 


12. భారతదేశంలో అత్యధిక శాతంలో షెడ్యూల్డ్ తెగల జనాభా ఉన్న రాష్ట్రమేది ? 

1 ) మిజోరం 

2 ) నాగాలాండ్ 

3 ) మేఘాలయ 

4 ) అసోం 


13. భారతదేశంలో అత్యధిక షెడ్యూల్డ్ తెగల జనాభా ఉన్న రాష్ట్రమేది ? 

1 ) అసోం 

2 ) మధ్యప్రదేశ్ 

3 ) జార్ఖండ్ 

4 ) ఒడిషా 


14. 2001 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతమెంత ? 

1 ) 6.6 శాతం 

2 ) 8.2 శాతం 

3 ) 4.6 శాతం 

4 ) 16.2 శాతం 


15. అధికారికంగా షెడ్యూల్డ్ తెగల జనాభాలేని రాష్ట్రమేది ? 

1 ) గోవా 

2 ) పంజాబ్ 

3 ) హర్యానా 

4 ) అన్నీ


16. షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి గిరిజన ఉప - ప్రణాళిక లను ( Tribal Sub - Plans ) ఎన్నో పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభించారు ? 1

1 ) 1

2 ) 2 

3 ) 5 

4 ) 10 


17. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీ ( ఐటీడీఏ ) ' లను ఏర్పాటు చేశారు ? 

1 ) 22 

2 ) 23 

3 ) 18 

4 ) 9 


18. ' మాడి ఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్ ( ఎంఏడీఏ ) ' పథకాన్ని ఎవరి అభివృద్ధిని ఉద్దేశించి అమలు చేస్తున్నారు ? 

1 ) షెడ్యూల్డ్ కులాలు 

2 ) షెడ్యూల్డ్ తెగలు 

3 ) ఇతర వెనుకబడిన వర్గాలు 

4 ) వికలాంగులు 


19. జాతీయ గిరిజన ( ఎస్టీ ) ఆర్ధికాభివృద్ధి సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు ? 

1 ) 1955 

2 ) 1976 

3 ) 1988 

4 ) 2001 


20. ' ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ట్రైఫెడ్ ) ' సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? 

1 ) 1987 

2 ) 1951 

3 ) 1971 

4 ) 1975

ANSWERS

1 ) 1 2 ) 23 ) 3 494 51 694 7 ) 3 8 ) 1 9 ) 2 10 ) 2 11 ) 1 12 ) 1 13 ) 2 14 ) 1 15 ) 4 16 ) 3 17 ) 4 18 ) 2 19 ) 4 20 ) 01 

Top Post Ad

Below Post Ad