Hot Widget

Type Here to Get Search Results !

రాజకీయ వ్యవస్థ ముఖ్యమైన బిట్స్ (ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, రైల్వే జాబ్స్)

 
01. సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ? జ . 1774 

02. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం ? జ . 2,50,000 

03. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ? జ . 31 

04 . 2002 లో పోటా బిల్లు గురించి పార్లమెంటు ఉభయస భల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించిన స్పీకర్ ? జ . పిఎం సయిద్ 

05. రెండోసారి ఉభయసభల సంయుక్త సమావేశం ఎప్పుడు జరిగింది ? జ . 1978 ( బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ ) 

06. ఏ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పడింది ? జ . 1773 రెగ్యులేటింగ్ చట్టం 

07. ప్రస్తుతం భారత దేశంలో హైకోర్టుల సంఖ్య జ . 24 

08. హైకోర్టు గురించి తెలియజేయు అధికరణలు జ . 214-231 

09. ప్రస్తుతం ఇండియాలో విధాన పరిషత్ కలిగిన రాష్ట్రాలు జ . 06 

10. గవర్నర్ నియామకం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహిం చారు ? జ . కెనడా 

11. 1 / 6 వ వంతు సభ్యులను ఏ సభకు గవర్నర్ నామినేట్ చేస్తాడు ? జ . శాసన మండలి 

12. మొదటి మహిళా గవర్నర్ జ . సరోజిని నాయుడు 

13. శాసనసభ సభ్యునిగా పోటీ చేయడానికి కావల్సిన వయ స్సు -25 సం.లు 

14. కేంద్ర జాబితాలో ప్రస్తుతం అంశాల సంఖ్య జ . 99 

15. ఆవశిష్ట అనగా ? జ . మిగులు అని అర్థం 

16. ఆవశిష్ట అంశాలను ఏ దేశం నుంచి గ్రహించారు ? జ . కెనడా 

17. విద్య ఏ జాబితాలో కలదు జ . ఉమ్మడి జాబితా 

18. ఉమ్మడి జాబితాలో గల అంశాలు జ . 47 ప్రస్తుతం 52 అంశాలు 

19. సర్కారియా కమిషన్ నివేదిక ఇచ్చిన సం . జ . 27 అక్టోబర్ 1987 

20. రంజిత్ సింగ్ సర్కారియా అధ్యక్షుడు గల కమిషన్ జ . సర్కారియా కమిషన్ 

21. సర్కారియా కమిషన్ ఏర్పాటైన సం . జ . 9 జూన్ 1983

22. ఆర్థిక సంఘం గురించి తెలియజేయు అధికరణలు జ . 250 , 281 

23. రాజ్యాంగంలోని 7 వ భాగం దేని గురించి తెలియజేస్తుంది ? జ . ఆర్థిక సంఘం 

24. ఆర్థిక సంఘం ఛైర్మనను నియమించువారు ? జ . రాష్ట్రపతి 

25. ఆంధ్రరాష్ట్ర మండలి ఏర్పాటైన సం . జ . 25 మే 1990 

26. 283 అధికరణ దేని గురించి తెలియజేస్తుంది ? జ . అంత రాష్ట్ర మండలి 

27. అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయువారు ? జ . రాష్ట్రపతి 

28. నీతి అయోగ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? జ . జనవరి 1,2015 

29. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు ? జ . ప్రధాని 

30. జిల్లా కలెక్టర్ పదవిని ఏ సం.లో ఏర్పాటు చేశారు ? జ . 1772 

31. కలెక్టర్ పదవిని ఎవరు ఏర్పాటు చేశారు ? జ . తూర్పు ఇండియా కంపెనీ 

32. అశోక్ మెహతా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు ? జ . 1978 

33. భారత దేశంలో నగర పాలక సంస్థలను ఏర్పాటు చేసిన సం . జ . 1668 

34. ఇండియాలో అతిపురాతన నగర పాలక సంస్థలు జ . మద్రాస్ , బొంబాయి 

35. గ్రామసభ గురించి తెలియజేయు అధికరణ జ . 243 . 

36. ఏ సం.లో కంటోన్మెంట్ బోర్డులను ఏర్పాటు చేశారు ? జ . 1924

37. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇ - పంచాయితీలను ఎప్పుడు ఏర్పాటు చేసింది ? జ . 02 అక్టోబర్ 2015 

38. మున్సిపాలిటీ ఎన్నికల గురించి తెలియజేము అధికరణ జ . 243 ( జె … ) 

39. రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి పేర్కొనే ప్రకరణ జ . 243 ( 3 ) 

40. అధికరణ 243 ( ఐ ) దేని గురించి తెలియజేస్తుంది ? జ . రాష్ట్ర ఆర్థిక సంఘం 

41. 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ఎపుడు అమలులోకి వచ్చింది ? జ . 24 ఏప్రిల్ 1993 

42. మూడంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థ గురించి సిఫార్సు చేసినది జ . బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 

43. జీవికె రావు కమిటీ ఏర్పాటైన సం . జ . 1985 

44. ఎఎం సింఘ్వీ కమిటీని ఏ సం . లో ఏర్పాటు చేశారు ? జ . 1986 

45. స్థానిక సంస్థల పితామహుడు ఎవరు ? జ . లార్డ్ రిప్పన్ 

46. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైన సం . ? జ . 1993 అక్టోబర్ 12 

47. ఎహెర్ఆర్ సి మొదటి ఛైర్మన్ ఎవరు ? జ . జస్టిస్ రంగనాథ్ మిశ్రా 

48. ఏ అధికరణ ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఏర్పాటు చేశారు ? జ . 338 

49. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ పదవీ కాలం ? జ . మూడేళ్లు 

50. ఎహెమోర్ సిలో ఛైర్మన్ తో పాటు గల సభ్యులు ? జ . ఐదుగురు 

51. ఎన్‌హెన్రీరి పదవీ కాలం ? జ . ఐదేళ్లు లేదా 70 ఏళ్లు ( ఏది ముందు అయితే అది ) 

52. జస్టిస్ జెఎస్ వర్మ ఏ కమిషను ఛైర్మన్ గా పనిచేశారు ? జ . ఎన్‌ హెల్త్ 

53. ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జ . జస్టిస్ హెచ్ఎల్ దత్తు 

Top Post Ad

Below Post Ad