* బ్రాండ్ పైనాన్సు యొక్క నేషన్ బ్రాండ్స్ 2017 యొక్క నివేదిక లో మొదటి 10 దేశాలు?
1 వ స్థానం -- USA
2 వ స్థానం --- చైనా
3 వ స్థానం--- జర్మని
4 వ స్థానం --- జపాన్
5 వ స్థానం --- UK
6 వ స్థానం -- France
7 వ స్థానం --- కెనడా
8 వ స్థానం --ఇండియా
9 వ స్థానం --- ఇటలీ
10 వ స్థానం --- దక్షిణ కొరియా
* ఉన్నత విద్య లో స్కిల్ డెవలప్ మెంట్ ను ప్రవేశ పెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ?
రాజస్థాన్
* రాజస్థాన్ కళాశాల విద్యా శాఖ ఎవరితో కలిపి ఉన్నత విద్య లో స్కిల్ డెవలప్ మెంట్ ను ప్రారంభించింది ?
IGNOU ( ఇందిరా గాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ )
* ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.
10 అక్టోబర్
* " డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్ - IV " అంతర్జాతీయ సమావేశం ఎక్కడెక్కడ జరుగుతోంది ?
న్యూ ఢిల్లీ , గాందినగర్ , దొలవీర
*" డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్ - TV " అంతర్జాతీయ సమావేశం ను ఎవరు నిర్వహిస్తున్నారు ?
ASI ( ఆర్కియాలాజికల్ సర్వీ అఫ్ ఇండియా )
* " డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్ - IV " అంతర్జాతీయ సమావేశం ఎవరు ప్రారంభించారు ?
సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ Dr. మహేష్ శర్మ
*" డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్ - 1V " అంతర్జాతీయ సమావేశం ఎప్పటినుండి ఎప్పటి వరకు నిర్వహించ బడుతుంది ?
2017 అక్టోబర్ 8 - అక్టోబర్ 15
* " డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్ - IV " అంతర్జాతీయ సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం ?
ప్రపంచం లోని అయిదు అతి ప్రాచీన నాగరికత ల గురించి చర్చ మరియు వాటి గొప్పదనం గురించి ప్రపంచ ప్రజలకు తెలుపుట
* " డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్ - IV " అంతర్జాతీయ సమావేశం ఏఏ నాగరికత ల గురించి చర్చిస్తుంది ?
దక్షిణ ఆసియా , ఈజిప్ట్ , మెసపటోమియా , చైనా , మీసోఅమెరికా
* " డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్ ' అంతర్జాతీయ సమావేశాలు ఎక్కడెక్కడ నిర్వహించ బడ్డాయి ? “
డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్ --- గ్వాటెమాలా ( 2013 )
" డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్- II " --- టర్కీ ( 2014 )
" డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్ -చైనా ( 2015 )
" డైలాగ్ అఫ్ సివిలైజేషన్స్- IV " --- ఇండియా ( 2017 )
* భారతదేశం లో జలమార్గాలను అభివృద్ధి పరుచుటకు ఉన్న చట్టబద్ధమైన సంస్థ
IWAI
* IWAI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది ?
ఉత్తరప్రదేశ్ లోని నోయిడా
* గ్రామిన ప్రాంతాల వారిని భీమా పరిధి లోనికి తీసుకు వచ్చే ఉద్దేశ్యం తో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ?
సంపూర్ణ బీమా గ్రామ యోజన ( SBG ) మరియు పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ ( PLI ) పరిధి పెంచడం
* సంపూర్ణ బీమా గ్రామ యోజన ( SBG ) పధకం లో చేర్చబడటానికి ఒక గ్రామం లో కనీసం ఉండవలసిన గృహాల సంఖ్య ?
100
* గతంలో వలే ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగా సంస్థ లలో పనిచేసే ఉద్యోగులకే కాక ఎవరెవరిని PLI పరిధి లోనికి తీసుకు రావాలని ప్రభుత్వం PLI పరిధిని పెంచింది ?
సమాజంలోని ప్రొఫెషనల్ ఉద్యోగులు అయిన డాక్టర్లు , లాయర్లు , ఇంజనీర్లు , బ్యాంకర్లు మొదలగు వారిని
* PLI ఎప్పుడు ప్రారంభం అయినది ? ---- 1884
* PLI లో ఎన్ని రకాల పథకాలు కలవు ? ---- ఆరు
* PLI లో ఆరు రకాల పథకాలు ?
సురక్ష సువిధ సంతోష్ యుగల్ సురక్ష -రెండవది . సుమంగల్ బాల జీవన్ భీమా
* భారతదేశం లో తన మొమొదటి ఇన్నోవేషణ్ సెంటర్ ను మాస్టర్ కార్డ్ సంస్థ ఎక్కడ ప్రారంభించింది ?
మహారాష్ట్రలోని పూణే
* మహారాష్ట్ర లోని పూణే లో మాస్టర్ కార్డ్ ప్రారంభించిన ఇన్నోవేషణ్ సెంటర్ ఆసియా పసిఫిక్ ప్రాంతం లో మాస్టర్ కార్డ్ యొక్క ఎన్నవ ఇన్నోవేషణ్ సెంటర్ ?
ఆసియా
* పసిఫిక్ ప్రాంతం లో మాస్టర్ కార్డ్ యొక్క మొట్టమొదటి ఇన్నోవేషణ్ సెంటర్ ఎక్కడ ఉంది ?
సింగపూర్
* మహారాష్ట్ర లోని పూణే లో మాస్టర్ కార్డ్ ప్రారంభించిన ఇన్నోవేషణ్ సెంటర్ ప్రపంచం లో మాస్టర్ కార్డ్ యొక్క ఎన్నవ ఇన్నోవేషణ్ సెంటర్ ?
తొమ్మిదవది
* ఇటీవల టాటా టెలీ సర్వీసెస్ ఏ కంపెని లో విలీనం అయినది ?
భారతీ ఎయిర్టెల్
* ఇటీవల రిటైర్ మెంట్ ప్రకటించిన భారత క్రికెట్ క్రీడాకారుడు ?
Ms Dhoni
* ఆశిష్ నెహ్రా యొక్క చిట్ట చివరి మ్యాచ్ ఏ దేశం తో , ఎప్పుడు , ఎక్కడ , ఆడే మ్యాచ్ ?
న్యూజిలాండ్ తో 2017 నవంబర్ 1 న దిల్లి లోని ఫిరోజ్ షా కోట్లా మైదానం లో ఇండియా ఆడే మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్
* ఇటివల FIFA ( Federation internationale de Football Association ) ఏ దేశ పుట్బాల్ పెడరేషన్ ను సస్పెండ్ చేసింది ?
పాకిస్తాన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ ( PFF )
* పాకిస్తాన్ ఫుట్ బాల్ పెడరేషన్ ( PFF ) ను ఇటీవల FIFA ( Federation internationale de Football Association ) ఎందుకు సస్పెండ్ చేసింది ?
పాకిస్థాన్ లో తమ ఎకౌంటు లలో మూడవ పార్టి ప్రమేయం.