1. వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం . అయస్కాంత తత్వం దృష్ట్యా ?
1 ) ఉత్తమ అయస్కాంతం
2 ) అధమ అయస్కాంతం
3 ) పై రెండూ
4 ) ఏదీకాదు
2. ఆదర్శ అమ్మిటర్ నిరోధం ?
1 ) శూన్యం
2 ) అనంతం
3 ) అమ్మీటర్పై ఆధారపడి ఉంటుంది
4 ) పైవన్నీ
3. రెక్టిఫయిరు దేనికి ఉపయోగిస్తారు ?
1 ) డీసీని ఏసీగా మార్చడానికి
2 ) ఏసీని డీసీగా మార్చడానికి
3 ) అధిక ఓల్టేజీని తక్కువగా మార్చడానికి
4 ) తక్కువ ఓల్టేజీని ఎక్కువగా మార్చడానికి
4. కిందివాటిలో ఏ ప్రభావం విద్యుత్ ప్రవాహ దిశమీద ఆధారపడదు ?
1 ) ఉష్ణ ఫలితం
2 ) రసాయన ఫలితం
3 ) అయస్కాంత ఫలితం
4 ) ఏదీకాదు
5. కరెంటు ప్రవాహం ఎప్పుడైనా ఎలా ఉంటుంది ?
1 ) అధిక పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియలకు
2 ) తక్కువ పొటెన్షియల్ నుంచి అధిక పొటెన్షియలకు
3 ) పై రెండూ
4 ) ఏదీకాదు
6. సాధారణ ఫ్లోరోసెంట్ ట్యూబ్ లో కిందివాటిలో దేన్ని ఉపయోగిస్తారు ?
1 ) మెర్క్యూరీ భాష్పం , ఆర్గాన్
2 ) మెర్క్యూరీ ఆక్సైడ్ , నియాస్
3 ) సోడియం భాష్పం , నియాన్
4 ) సోడియం ఆక్సైడ్ , ఆర్గాన్
7. వాహకత్వం ప్రమాణం ?
1 ) ఓమ్
2 ) ఓమ్ - మీటర్
3 ) ఓమ్ / మీటర్
4 ) మో / మీటర్
8. విద్యుత్ సామర్థ్యం ప్రమాణం ?
1 ) బౌల్
2 ) వోల్ట్
3 ) వాట్
4 ) వాట్ / సెకన్
9. 1MW = ??
1 ) 1000W
2 ) 10W
3 ) 1010W
4 ) 10 ° w
10.1KWH =??
1 ) 1000 W
2 ) 36 X 10 వాట్ - సెకన్లు
3 ) పై రెండూ
4 ) ఏదీకాదు
11. స్వయం ప్రేరకత్వానికి ప్రమాణం ?
1 ) హెన్రీ
2 ) ఫారడే
3 ) వెబర్
4 ) ఓల్ట్ - సెకన్
12. నిరోధం విలోమాన్ని ఏమంటారు ?
1 ) విశిష్ట నిరోధం
2 ) వాటేజీ
3 ) ఓల్టేజీ
4 ) వాహకత్వం
13. శర్మాంతరాన్ని దేనితో కొలుస్తారు ?
1 ) అమ్మీటర్
2 ) వోల్ట్ మీటర్
3 ) క్షమశీలి
4 ) రియోస్టాట్
14. ప్రాథమిక ఘటంలో ...
1 ) విద్యుత్ శక్తి రసాయనశక్తిగా మారుతుంది
2 ) రసాయనశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది
3 ) విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది
4 ) రసాయనశక్తి ఉత్పత్తి అవుతుంది
15. ప్రాథమిక ఘటంలో ...
1 ) ధనావేశం జింక్ ఎలక్ట్రోడ్ కు చేరుతుంది
2 ) రుణావేశం రాగి ఎలక్ట్రోడ్ కు చేరుతుంది
3 ) రుణావేశం జింక్ ఎలక్ట్రోడ్ కు చేరుతుంది
4 ) ధనావేశం రాగి ఎలక్ట్రోడ్ కు , రుణావేశం జింక్ ఎలక్ట్రోడ్ కు చేరుతుంది
16. ఓమ్ నియమం ప్రకారం ?
1 ) VR = 1
2 ) Vi = R
3 ) i = V / R
4 ) V = R / i
17. గాల్వనో మీటరు అమ్మిటర్ గా మార్చడానికి ఏం కలపాలి ?
1 ) అధిక నిరోధం శ్రేణిలో
2 ) అల్ప నిరోధం శ్రేణిలో
3 ) అధిక నిరోధం సమాంతరంగా
4 ) అల్ప నిరోధం సమాంతరంగా
18. ట్రాఫిఫార్మర్లో శక్తి దుర్వినియోగాన్ని తగ్గించేది ఏది ?
1 ) కోర్
2 ) ఆర్మేచర్
3 ) స్లిప్ రింగ్లు
4 ) అయస్కాంతం
19. కరెంట్ పరిమాణాన్ని పెంచితే , కాథోడ్ మీద ఏర్పడే లోహ ద్రవ్యరాశి
1 ) పెరుగుతుంది
2 ) తగ్గుతుంది
3 ) మారదు
4 ) చెప్పలేం
20. స్వర్ణపత్ర విద్యుత్ దర్శనిలో బంగారపు రేకులు వాడటానికి కారణం ?
1 ) మంచి విద్యుత్ వాహకం
2 ) వస్తువు గరుకుదనం
3 ) వస్తువు వక్రత్వం
4 ) వస్తువు సాంద్రత
21. పొడవుగా ఉండే వస్తువులపై విద్యుత్ పూరణం ఎక్కడ ఎక్కువ ?
1 ) కొనలవద్ద
2 ) మధ్యభాగంలో
3 ) పొడవు అంతటా
4 ) ఏదీకాదు
22. రెండు సమాంతర తీగల్లో డీసీ ప్రవాహం ఒకేదిశలో ఉంటే అవి ఒకదానికొకటి ?
1 ) వికర్షించుకుంటాయి
2 ) ఆకర్షణ లేదా వికర్షణ ఉండవచ్చు
3 ) ఆకర్షణ , వికర్షణ ఉండవచ్చు
4 ) ఆకర్షించుకుంటాయి
23. ఫ్యూజ్ వైరసు ఎందుకు ఉపయోగిస్తారు ?
1 ) విద్యుత్ ను సమంగా పంపిణీ చేయడానికి
2 ) విద్యుత్ పరిమాణంలోని మార్పులను నివారించడానికి
3 ) అధిక విద్యుత్ ప్రవాహం నుంచి రక్షించడానికి
4 ) విద్యుత్ వాహకత్వం పెంచడానికి
24. ఒక విద్యుత్ వలయంలో కెపాసిటర్ను ఎందుకు ఉపయోగిస్తారు ?
1 ) వోల్టేజీని దించడానికి
2 ) వోల్టేజీని పెంచడానికి
3 ) విద్యుతను నిల్వ చేయడానికి
4 ) విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి
ANSWERS
1-2 , 2-1 , 3-2 , 4-1 , 5-1 , 6-1 ,
7-4 , 8-3 , 9-4 , 10-2 , 11-1 ,
12-4 , 13-2 , 14-2 , 15-4 , 16-3 ,
17-4 , 18-1 , 19-1 , 20-1 , 21-1 ,
22-4 , 23-3 , 24-3