Hot Widget

Type Here to Get Search Results !

హక్కులు, రిజర్వేషన్స్ బిట్స్...(ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ రైల్వే జాబ్స్)

1. కింది వాటిలో దేని దక్షణ భారత్ లో ప్రాథమిక విధి ? 

1 ) గ్రామపంచాయతీలు 

2 ) షెడ్యూల్డ్ కులాలు , తెగలు 

3 ) వన్యప్రాణుల రక్షణ 

4 ) జాతీయజెండా 


2. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన దిటి ? 

1 ) మాండమస్ 

2 ) హెబియస్ కార్పస్ 

3 ) సెర్షియోరరి 

4 ) కోవారెంటో 


3. రాజ్యాంగంలోని 14 వ అధికరణ కింది వాటిలో దేనిని ప్రకటిస్తుంది ?

1 ) చట్టం సమానత్వం 

2 ) అస్పృశ్యత నిర్మూలన 

3 ) ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు 

4 ) బిరుదుల రద్దు 


4. ప్రాథమిక హక్కులను రక్షించేది ? 

1 ) కార్యనిర్వహణశాఖ 

2 ) న్యాయశాఖ 

3 ) పార్లమెంట్ 

4 ) ఏదీకాదు 


5. రాజ్యాంగంలో ఏ అధికరణ అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను రక్షిస్తుంది ? 

1 ) 29

2 ) 30 

3 ) 32 

4 ) 28 


6. రాజ్యాంగంలోని 51 - ఎ అధికరణ దేన్ని సూచిస్తుంది ? 

1 ) పౌరుల ప్రాథమిక హక్కులు 

2 ) ఆదేశ సూత్రాలు 

3 ) సుప్రీంకోర్ట్ , హైకోర్ట్ 

4 ) పౌరుల ప్రాథమిక విధులు 


7. రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా రాజ్య విధాన ఆదేశిక సూత్రాల పరిధిలో కింది నిబంధనలను పరిశీలించండి ? 

ఎ . భారత పౌరులకు ఒకే రీతిలో పౌరస్మృతి రూపొందించడం 

బి . గ్రామపంచాయతీలను నిర్వహించడం 

సి . గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం 

డి . కార్మికులందరికీ తగిన విరామం , సాంస్కృతిక అవకాశాలు కల్పించడం 

1 ) 1 , 2 , 4 2 ) 2 , 3 3 ) 1 , 3,4 4 ) 1,2,3,4 


8. ప్రాథమిక హక్కు దేనికి వర్తించదు ? 

1 ) ప్రభుత్వంపై 

2 ) ప్రభుత్వ సంబంధం లేని వాటిపై 

3 ) ప్రజలకు సంబంధించిన వాటిపై 

4 ) న్యాయస్థాన చర్యలపై 


9. జాతీయ విపత్తు సమయంలో రాజ్యాం గంలో ఏ అధికరణలు తాత్కాలికంగా ఉప సంహరించవచ్చు ? 

1 ) 20 , 21 

2 ) 21 , 22 

3 ) 20 , 19 

4 ) 14 , 15 


10. నేరారోపణ గావించబడిన వ్యక్తిని బలవం తంగా తానే నేరం చేసినట్లు ఒప్పించడాన్ని ఏమంటారు ? 

1 ) నోరు నొక్కడం 

2 ) ద్వంద్వ శిక్షార్హుడనటం 

3 ) కుట్ర ద్వారా చంపే ప్రయత్నం 

4 ) బలవంతంగా ఒప్పించడం 


11. ఆదేశిక సూత్రాల్లో 88 వ అధికరణ ఉద్దేశం ? 

1 ) స్త్రీల సంక్షేమం 

2 ) ప్రజల సంక్షేమం 

3 ) పిల్లల సంక్షేమం 

4 ) రిజర్వేషన్లు వర్తించే వారి సంక్షేమం 


12. కింది వాటిలో ఆదేశిక సూత్రం కానిది ? 

1 ) మద్యపాన నిషేధం 

2 ) పనిహక్కు 

3 ) సమాన పనికి సమాన జీతం

4 ) సమాచార హక్కు 


13. 21 వ ఆర్టికల్ దేనికి సంబంధించినది ? 

1 ) మాట్లాడే హక్కుకు సంబంధించిన కొన్ని హక్కులను సంరక్షిస్తుంది 

2 ) నేరనిర్ధారణకు సంబంధించిన సంరక్షణ 

3 ) వ్యక్తిగత స్వేచ్ఛ , జీవిత సంరక్షణ 

4 ) కొన్ని కేసుల్లో అరెస్ట్ నిలుపుదలకు వ్యతిరేకంగా రక్షణ 

14. ప్రాథమిక హక్కులను కుదించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ? 

1 ) కేశవానంద భారతి , కేరళ 

2 ) గోలక్నథ్ , పంజాబ్ 

3 ) ఇందిరాగాంధీ , రాజ్ నారాయణ్ 

4 ) శంకరిప్రసాద్ , యూనియన్ ఆఫ్ ఇండియా 

15. ప్రవేశికకు సంబంధించి కింది వాటిలో సరికానిది ? 

1 ) రాజ్యాంగ లక్ష్యాలు , ఆదర్శాలకు ప్రతీక 

2 ) రాజ్యాంగ అంతర్భాగమేకాని న్యాయ సంరక్షణ లేదు 

3 ) రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించ డానికి న్యాయవ్యవస్థకు దోహదం చేస్తుంది 

4 ) అంతర్భాగం కాదు కాని న్యాయ సంరక్షణ ఉంది.

ANSWERS 

1-3 , 2-2 , 3-1 , 4-2 , 5-3  

6-4 , 7-4 , 8-2 , 9-1 ,10-4 

11-2 , 12-4 , 13-3 , 14-2 , 15-4.

Top Post Ad

Below Post Ad