18. సరస్సులను పూడ్చటం వల్ల ఏర్పడే మైదనా లను ఏమంటారు ?
1 ) పెనిన్స్
2 ) ఒండలిమైదానాలు
3 ) వరద మైదానాలు
4 ) కస్ట్ మైదానాలు
17. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ?
1 ) ఐర్లాండ్
2 ) అండమాన్ నికోబార్ దీవులు
3 ) గ్రీన్లాండ్
4 ) ఫిలాండ్ ద్వీపం
18. భూసంధి అంటే ?
1 ) మూడువైపుల నీరు ఆవరించిన భూమి
2 ) రెండు పెద్దభూభాగాలను కలుపుతున్న చిన్న భూభాగం
3 ) రెండు పెద్ద జలప్రవాహాలను కలుపుతున్న చిన్నజల ప్రవాహం
4 ) అన్నివైపులా నీరు ఆవరించిన ప్రదేశం
19. ముడుతపర్వతం ఏర్పడటానికి గల కారణం ?
1 ) శిలలు భ్రంశం కావడం వల్ల
2 ) భూమిపొర విచ్ఛిన్నం కావడం
3 ) భూమి నొక్కుకుపోవడం
4 ) ఏదీకాదు
20. హిమాలయాలు ఏ రకమైన పర్వతాలకు ఉదాహరణ ?
1 ) అగ్నిపర్వతాలు
2 ) అవశిష్ట పర్వతాలు
3 ) ముడుత పర్వతాలు
4 ) ఏదీకాదు
21. విదీర్ఘదరి అంటే ఏమిటి ?
1 ) పర్వతాల మధ్య ఏర్పడిన లోతైన లోయ
2 ) పార్శ్వ భాగాల్లో ఎత్తయిన పర్వతాలున్న లోయ
3 ) రెండు సమతల ప్రాంతాల మధ్య భాగం కిందికి కుంగిపోవడం
4 ) రెండు ముడుతల మధ్య ఏర్పడిన లోయ
22. విదీర్ణదది ఏర్పడటానికి ప్రధాన కారణం ?
1 ) భూపటంలో తన్యతాబలాలు
2 ) నదీలోయ భూతలం మునిగిపోవడం
3 ) ముడుతల పర్వతాలు ఏర్పాటు
4 ) హిమచర్య కారణంగా లోయ ఎక్కువగా లోతు కావడం
28. గ్రాటెన్ అంటే ఏమిటి ?
1 ) కిందికి ముడుచుకున్న ప్రాంతం
2 ) పైకి ముడుచుకున్న ప్రాంతం
3 ) పైకి భ్రంశమైన ప్రాంతం
4 ) కిందికి భ్రంశమైన ప్రాంతం
24. కింది వాటిలో దేని ద్వారా హారిస్ట్ ఏర్పడు తుంది ?
1 ) రెండు భ్రంశ సమతాల మధ్య శిలలు పైకి లేవడం
2 ) రెండు భ్రంశ సమతాల మధ్య శిలలు కిందికి పోవడం
3 ) సింగిల్ డ్రస్ ప్లేస్ వెంబడి శిలలు బదిలి
4 ) రెండు అభిసరణ భూద్రవ్యరాశుల మధ్య శిలలు సంపీడనకు లోనుకావడం
25. సాధారణంగా ఏ చలనాల వల్ల అంశం ఏర్ప డుతుంది ?
1 ) ఊర్ధ్వ భూచలనాలు
2 ) క్షితిజ సమాంతర తన్యత భూచలనాలు
3 ) క్షితిజ సమాంతర సంపీడన భూ చలనాలు
4 ) క్షితిజ సమాంతర , ఊర్ధ్వ భూచలనాలు
28. పర్వతానికి , మైదానానికి , సముద్రాలకు మధ్య ఉన్న పీఠభూమిని ఏమంటారు ?
1 ) పర్వతాంతర పీఠభూమి
2 ) గిరిపద పీఠభూమి
3 ) ఖండాంతర పీఠభూమి
4 ) ఏదీకాదు
27. అపదళన ప్రక్రియ ఎక్కువగా ఏ శిలల్లో జరు గుతుంది ?
1 ) సున్నపురాయి
2 ) గ్రానైట్
3 ) బసాల్ట్
28. ప్రపంచంలో అతిపెద్దదైన నయాగరా జలపాతం ఏ నదిపై ఉంది ?
1 ) మిసిసిపి
2 ) ఒరినాకో
3 ) సెంట్ లారెన్స్
4 ) నైలు
29. ' గార్డ్ ' అంటే ?
1 ) నదీ క్రమక్షయ చర్యవలన ఏర్పడిన నిటారు గోడలు కలిగిన V ఆకారపు లోయలు
2 ) నదీ క్రమక్షయ చర్యవల్ల ఏర్పడిన నిటారు గోడలు కలిగిన U ఆకారపు లోయలు
3 ) హిమానీనద క్రమక్షయ చర్యవల్ల ఏర్ప డిన నిటారు గోడలు కలిగిన V ఆకారపు లోయలు
4 ) హిమానీనద క్రమక్షయ చర్యవల్ల ఏర్ప డిన నిటారు గోడలు కలిగిన U ఆకారపు లోయలు
30. ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఇసుక మైదానాలను ఏమని పిలుస్తారు ?
1 ) హమ్మకాలు
2 ) సెరీర్
3 ) ఎర్స్
2 ) రెగ్
ANSWERS
16-4 , 17-3 , 18-2 , 19-3 , 20-3
21-3 , 22-1 , 23-4 , 24-1 , 25-2
26-2 , 27-2 , 28-3 , 29-1 , 30-3