1. భూఅంతర్భాగంలో ద్రవస్థితిలో ఉన్న భాగం ?
1 ) భూపటలం
2 ) భూ ప్రావారం
3 ) బాహ్యభూకేంద్రమండలం
4 ) అంతర్భూకేంద్రమండలం
2. గుట్బెర్గ్ డికంటిన్యుటి ఏ ప్రాంతాల మధ్య ఉంది ?
1 ) సియాల్ - సిమా
2 ) భూపటలం- భూప్రావారం
3 ) భూప్రావారం- భూకేంద్రమండలం
4 ) బాహ్యభూకేంద్రమండలం మధ్య భూకేంద్ర మండలం
3. భూ అంతర్భాగంలో ఘనస్థితిలో ఉన్న పొర ఏది ?
1 ) ఎగువప్రావారపు పొర
2 ) దిగువప్రావారపు పొర
3 ) మధ్యభూకేంద్రమండలం
4 ) అంతర భూకేంద్రమండలం
4. శిలలను గురించి అధ్యయనం చేసే శాస్త్ర విజ్ఞానాన్ని ఏమని పిలుస్తారు ?
1 ) ఓరోజెనెసిస్
2 ) పెడోజెనెసిస్
3 ) పెట్రాలజీ
4 ) ఏదీకాదు
5. కింది వాటిలో భిన్నమైన వాటిని గుర్తించండి ?
1 ) గ్రానైట్ , బసాల్ట్ , గాబ్రో
2 ) పాలరాయి , నీస్ , సోడియం క్లోరైడ్
3 ) పాలరాయి , సోడియం క్లోరైడ్ , జింక్ సల్ఫేట్
4 ) నీస్ , పలకరాయి , గ్రాఫైట్
6. కింది వాటిలో రూపాంతర శిల కానిది ఏది ?
1 ) ఇసుకరాయి
2 ) పాలరాయి
3 ) పలకరాయి
4 ) గ్రాఫైట్
7. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండేది ?
1 ) నాభిబిందువు
2 ) అధికేంద్రం
3 ) భూమధ్యరేఖ
4 ) ధృవాలు
8. భారత్ లో ఎక్కువగా భూకంపాలు బారిన పడే రాష్ట్రం ?
1 ) తెలంగాణ
2 ) ఆంధ్రప్రదేశ్
3 ) గుజరాత్
4 ) కేరళ
9. రిక్టర్ స్కేలుపై టెక్కించేది ?
1 ) గాలివేగం వృద్ధి క్రమం
2 ) భూకంపాలు
3 ) లోతు
4 ) వేడి
10. హిమాలయాల ప్రాంతాలు ఎక్కువగా భూకంపాలకు లోనుకావడానికి కారణం ?
1 ) భారత ద్వీపకల్ప ఫలకం , ఆస్ట్రేలియా ఫల అభిసరణం చెందే ప్రాంతంలో ఉండటం
2 ) భారతద్వీపకల్ప పలకం , ఆఫ్రికా పల అభిసరణం చెందే ప్రాంతంలో ఉండడం
3 ) భారతద్వీపకల్ప ఫలకం , అరేబియా ఫల అభిసరణం చెందే ప్రాంతంలో ఉండటం
4 ) భారతద్వీపకల్ప ఫలకం , యురేషియా యా పలకాలు అభిసరణం చెందే ప్రాంతంలో ఉండటం
11. ప్రపంచంలో భూకంపాలకు ఎక్కువగా గురయ్యే ప్రాంతం ?
1 ) పసిఫిక్ పరివేష్టిత మేఖల
2 ) మధ్యధరా సముద్రప్రాంతం
3 ) ఆ మేఖల
4 ) ఆఫ్రికాపగులు లోయ మేఖల
12. భూకంపాలు , సునామీలు రోజులో ఏ సమయంలో సంభవిస్తాయి ?
1 ) ఉదయం
2 ) రాత్రి
3 ) సాయంత్రం
4 ) పైవన్నీ
13. అగ్నిపర్వత విస్ఫోటనాలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి ?
1 ) శిలావరణ ఫలకాల అంచుల వెంబడి
2 ) సముద్రపు రి వెంబడి
3 ) పగులు లోయలు , ముడుత పర్వత శ్రేణుల వెంట
4 ) పైవన్నీ
14. నాగరికత ఊయలలు గా ప్రసిద్ధి చెంది నవి ?
1 ) లోయలు
2 ) మైదాన ప్రాంతాలు
3 ) పీఠభూములు
4 ) పర్వతాలు
15. పీఠభూమి సూచించేది ?
1 ) పర్వతాలతో చుట్టబడిన భూమి
2 ) ఇసుకతో కప్పబడిన భూమి
3 ) ఒక విశాలమైన సమతలం లేదా సమతల ఉద్గమన ప్రదేశం
4 ) అడవులతో నిండిన భూమి.
ANSWERS
1-2 , 2-3 , 3-4 , 4-3 , 5-2 , 6-1
7-2 , 8-3 , 9-2 , 10-4 11-1 , 12-4
13-4 , 14-2 , 15-3