* నేపాలీ భాషను మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం ?
సిక్కిమ్
* ప్రపంచంలో అతిపురాతన భాష ?
సంస్కృతం
* ట్రస్ట్ విత్ డెస్టినీ ' అన్న పదాలు గల భారత రాజ్యాంగ భాగం?
ప్రవేశిక
* ఆఫ్రికాలో అతిపెద్ద నగరం?
కైరో
* ఆఫ్రికాలో అత్యధిక జనాభా గల దేశం ?
నైజీరియా
* ఎన్నికల సంఘంలోని మొత్తం సభ్యులు?
ముగ్గురు
* అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రంగల నగరం?
మనీలా
* ప్రపంచంలో అతిఎతైన ఎంజెల్ జలపాతం గల దేశం?
వెనుజులా
* ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొత్తం సభ్యులు ?
295
* జనాభా దినోత్సవం తేది ?
జులై 11
* బోస్టన్ టీ పార్టీ సంఘటన ఈ దేశ స్వాతంత్ర్య సమ యం సందర్భంగా జరిగింది?
America
* బ్రిటీష్ రాజు కింగ్ జార్జి -5 రాక సందర్భంగా నిర్మిం చిన గేట్ వే ఆఫ్ ఇండియాగల నగరం?
ముంబై
* ప్రపంచంలో అతిపెద్ద దీవి అయిన కల్లాడిట్ సూనట్ గల దేశం ?
డెన్మార్క్
* ఆదిమ జాతి ప్రజలైన ఎస్కిమోలుగల ప్రాంతం?
గ్రీన్లాండ్
* విద్య అంశం ఈ కేంద్ర మంత్రిత్వ పరిధిలోకి వస్తుంది?
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ
* గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో నివసించే ఏకైక జంతువు ?
అటవీ గాడిద
* ప్రపంచ ప్రసిద్ధి చెందిన సుందర్బన్స్ అడవులుగల రాష్ట్రం?
పశ్చిమ బెంగాల్
* సివిసి అనగా?
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్
* విఎస్ఎస్సి అనగా?
విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్
* ఆర్ ఐ ప్రధాన కార్యాలయం గల నగరం ?
ముంబై
* బిడిఎల్ అనగా?
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ( హైదరాబాద్ లోని ఈ సంస్థ క్షిపణులను తయారు చేస్తుంది )
* ప్రపంచ పైకప్పు అనే పేరు గల ప్రాంతం?
టిబెట్
* ల్యాండ్ ఆఫ్ కివీస్ అనే పేరు గల ప్రాంతం?
న్యూజీలాండ్
* అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి గల జిల్లా?
కొలంబియా జిల్లా
* సిటీ ఆఫ్ గోల్డెన్ బ్రిడ్జి అనే పేరుగల నగరం?
శాన్ ఫ్రాన్సిస్కో
* ఉత్తర అమెరికాలో అతిపెద్ద నది ?
మిసిస్సిపి
* యూరప్లో అతిపెద్ద నది ?
యూరల్ నది
* మనదేశంలో ఎత్తైన డ్యామ్ ?
భాక్రానంగల్ ప్రాజెక్ట్
* ప్రపంచంలో అతిపెద్ద పక్ష్మి?
నిప్పుకోడి
* ఈ ప్రపంచంలో అతి ఎత్తైన గేట్వే?
బులంద్ దర్వాజా
* ప్రపంచంలో పొడవైన డ్యామ్?
హీరాకుడ్ , ఒరిస్సా
* మనదేశంలో అతిపెద్ద సరస్సు ?
వులార్
* మనదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
* ప్రపంచంలో అతి ఎత్తైన జంతువు ?
జిరాఫీ
* సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ గల నగరం ?
అమృత్ సర్
* అంతర్జాతీయ నది అనే పేరు గల నది ?
డాన్యూబ్
* ఆసియాలో ఎతైన జోగ్ జలపాతం గల రాష్ట్రం?
కర్నాటక
* మనదేశంలో అతి ఎత్తైన టవర్ ?
కుతుబ్ మినార్
* లోటస్ ఆలయం గల నగరం ?
న్యూఢిల్లీ
* నూతన జెండా విధానం అమల్లోకి వచ్చిన సం.?
2002
* ప్రపంచ మానవ హక్కు అమ్నెస్టీ ఇంటర్నేష నల్ ప్రధాన కార్యాలయంగల నగరం ?
లండన్
* ఎడిబి ( ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ ) ప్రధాన కార్యాలయంగల నగరం ?
మనీలా
* బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన ప్రాంతం ?
బుద్ధగయ
* టావో మత స్థాపకుడు ?
లావో - జే
* షింటోయిజమ్ గల దేశం ?
జపాన్
* సిఐఎస్ అనగా ?
కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్
* జోరాష్టియన్ మతానికి సంబంధించిన ప్రార్ధన స్థలం?
అగ్ని ఆలయం
* మాండరిన్ చైనీస్ భాష భోజ్ పురి ఈ భాషకు చెందిన మాండలికం ?
హిందీ
* సిక్కు మతస్తులకు చెందిన ప్రార్ధనా స్థలం?
గురుద్వారా
* ఒఎఎస్ అనగా ?
ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్
* ఐఎటిఎ అనగా ?
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పర్ట్ అసోసియేషన్
* ఒబసి అనగా ?
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్
* 17 వ సమాంతర రేఖ గల దేశాలు ?
ఉత్తర వియత్నామ్ , దక్షిణ వియత్నామ్
* బుద్ధుడు నిర్యాణం లేదా మరణించిన ప్రాంతం?
కుశీనగర ( ఉత్తర ప్రదేశ్ )
* ఇంటర్పేల్ అనగా ?
ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్
* జోరాష్టియన్ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథం ?
అవెస్తా లేదా జెండావేస్తా
* ఒఐసిడి అనగా ?
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవల ప్మెంట్
* 1120 పొడవైన మాకె మోహన్ లైన్ గల దేశాలు?
ఇండియా , చైనా
* సిఎఫ్సఎస్ అనగా ?
క్లోరోఫ్లోరో కార్బన్స్
* ఇండియా , పాకిస్తాన్ దేశాల మధ్య గల సరిహద్దు రేఖ ?
రెడ్ క్లిఫ్ రేఖ
* ఒఎఎస్ ప్రధాన కార్యాలయంగల నగరం?
వాషింగ్టన్ డిసి
* ద్రావిడ కుటుంబంలో ప్రధాన భాషలు?
కన్నడం , తమిళం , మళయాలం , తెలుగు , తుళు
* లాటిన్ భాష ఉద్భవించిన దేశం?
ఇటలీ