* అమెరికా మొదటి అధ్యక్షుడు ?
జార్జి వాషింగ్టన్
* ప్రపంచ ప్రసిద్ధ హెర్మిటేజ్ మ్యూజియం గల నగరం ?
సెయింట్ పీటర్స్ బర్గ్ ( పూర్వపు పేరు లెనిన్ గ్రాడ్ )
* కామన్వెల్త్ దేశాల కూటమి అనగా?
బ్రిటీష్ వలస రాజ్యాల కూటమి
* ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంగల నగరం ?
వాషింగ్టన్ డిసి
* ఈ ఖండంలో మధ్యలో నుంచి మకర రేఖ ప్రయా ణం చేస్తుంది ?
ఆస్ట్రేలియా
* ఇక్రిశాట్ అనగా?
ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి ఆరిడ్ - ట్రాపిక్స్
* డిఆర్డిఒ అనగా ?
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
* ఆర్ధిక సంఘంలో ఛైర్మతో సహా మొత్తం సభ్యుల సంఖ్య ?
ఐదుగురు
* లేజర్ అనగా laser ?
లైట్ ఆంప్లికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడి యేషన్
* లవణీయత అతి తక్కువ గల సముద్రం ?
బాల్టిక్ సముద్రం
* ఎడిబి అనగా ?
నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్
* పిటిఐ అనగా ?
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
* ఒపెక్ అనగా ?
ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పర్టింగ్ కంట్రీస్
* ఖమ్మం , తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో గల పాపికొండలలో గోదావరి ప్రవహించే పర్వత నదీలోయ పేరు ?
బైసన్ గార్జ్
* ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు ?
విక్టోరియా సరస్సు
* పెటగోనియా ఎడారి గల దేశం ?
అర్జెంటైనా
* రాజ్యాంగ పరిహారపు హక్కులుగల అధికరణం?
32 వ అధికరణం
* సిబిఎన్ఎ అనగా ?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
* ఏ స్యూటబుల్ బాయ్ అన్న పుస్తకాన్ని రాసిన వారు ?
విక్రమ్ సేథ్
* ఏటేల్ ఆఫ్ టు సిటీస్ ' పుస్తకాన్ని రాసిన వారు ?
చార్లెస్ డికెన్స్
* టెలిఫోన్‌ను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్త ?
*అలెగ్జాండర్ గ్రాహంబెల్
* రక్త ప్రసరణ కనుగొన్న వారు ?
విలియం హార్వే
* భారతీయ యోగా శాస్త్రానికి ఆద్యుడు ?
పతంజలి
* ' ఆనందమర్ ' అనే పుస్తకాన్ని రాసిన వారు ?
బంకించంద్ర చటర్జీ
* ద్రావిడ భాషైన తుళు గల రాష్ట్రం ?
కర్నాటక
* విశ్వానే ఏ దేశపు రాజధాని ?
దక్షిణ ఆఫ్రికా
* మానవ శరీరంలో అతి పెద్ద ఎముక ?
తొడ ఎముక
* వెస్టిండీస్లో అతిపెద్ద దీవి ?
క్యూబా
* వైన్ ను ఈ పండ్ల నుంచి తయారు చేస్తారు ?
*ద్రాక్ష పండ్లు
* రాత్రిపీఠకాలు ఈ మత గ్రంథాలు !
బౌద్ధం
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించే అధి కారం గల సంస్థ?
పార్లమెంటు
* పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ ఇనుం ఉక్కు పరిశ్ర మను ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు ?
రెండవ ప్రణాళిక
* ప్రపంచ ప్రసిద్ధ సినీ పరిశ్రమ హాలీవుడ్ గల నగరం ?
లాస్ఏంజెల్స్
* సింధు ప్రజల ప్రధాన దైవం ?
అమ్మతల్లి
* పెంకింగ్ ప్రస్తుత పేరు ?
బీజింగ్
* ఫార్మోజా ప్రస్తుత పేరు ?
తైవాన్
* మనదేశంలో అతి ఎత్తైన విమానాశ్రయం ?
లే విమానాశ్రయం
* ప్రాచీన యుగంలో అతిపెద్ద గుమ్మటం ?
గోగుంబజ్
* ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ?
అరేబియా
* శాంతి రంగంలో నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేసే సంస్థ ?
నార్వే పార్లమెంటు
* ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ?
సుందర్బన్స్
* మనదేశంలో అతిపొడవైన సొరంగం ?
నెహ్రూ సొరంగం , జమ్మూకాశ్మీర్
* గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం వెనుక ప్రధాన లక్ష్యం?
మంగోలుల దాడులు
* త్రిరత్నాలు ఈ మతానికి చెందినవి ?
జైనమతం
* ' యుటోపియా ' అన్న గ్రంథ కర్త ?
థామస్ మోర్
* పశుపతిని మొదట పూజించిన ప్రజలు ?
సింధు ప్రజలు
* అంతర్జాతీయ అణుశక్తి సంఘం గల నగరం ?
వియన్నా
* ప్రపంచంలో అతి పెద్ద ఇతిహాసం ?
మహాభారతం
* ప్రముఖ పశుపతినాథ ఆలయంగల నగరం ?
ఖాట్మండు
* యూరప్ లో పోప్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన జర్మన్ బిషప్ ?
మార్టిన్ లూథర్
* ప్రపంచంలో అతిపెద్ద ఆలయం ఆంగ్ కోర్ వాట్ గల దేశం ?
కాంబోడియా
* భారత దేశంలో అతిపెద్ద ఆలయం ?
లింగరాజ ఆలయం ( భువనేశ్వర్ )
*ఆదిమ జాతి ప్రజలైన జూలుగల దేశం ?
ద.ఆఫ్రికా