21. వచ్చే మూడేండ్లలో ఇండ్లకు పైన్లైన్ ద్వారా వంటగ్యాస్ సదుపాయాన్ని ఎన్ని జిల్లాలకు విస్తరించనున్నారు ?
1 ) 108
2 ) 152
3 ) 100
4 ) 98
22. స్వతంత్ర భారత తొలి ఆర్థికమంత్రి ?
1 ) వల్లభాయ్ పటేల్
2 ) షణ్ముఖం చెట్టి
3 ) లాల్‌బహుదూర్ శాస్త్రి
4 ) అంబేద్కర్
28. దేశ తొలి బడ్జెట్ ను పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
1 ) 1947 నవంబర్ 28
2 ) 1948 నవంబర్ 30
3 ) 1947 డిసెంబర్ 1
4 ) 1951 మార్చి 1
24. పౌష్టికాహారం అందరికి అందించేందుకు చేపట్టిన కార్యక్రమం ?
1 ) అందరికి ఆహారం
2 ) మిషన్ పోషణ్ 2.0
3 ) మిషన్ పోషణ్
4 ) ఏదీకాదు
25. ఎన్ని ప్రాధామ్యాలుగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి ?
1 ) 5
2 ) 10
3 ) 6
4 ) 8
28. బడ్జెట్లో నాలుగో ప్రాధామ్మం ఏమిటి ?
1 ) వైద్యారోగ్యం
2 ) ఇన్నోవేషన్
3 ) మానవ వనరులు , నైపుణ్య అభివృద్ధి
4 ) సమ్మిళిత అభివృద్ధి
27. మిషన్పోషణ్ 2.0 పరిధిలోకి రాష్ట్రంలో వచ్చే జిల్లాలు ?
1 ) భద్రాద్రి కొత్తగూడెం , కుమ్రంభీం ఆసిఫా బాద్ , జయశంకర్ భూపాలపల్లి
2 ) యాదాద్రిభువనగరి , మహబూబ్ నగర్ , నల్లగొండ
3 ) పెద్దపల్లి , సిద్దిపేట , వికారాబాద్
4 ) వరంగల్ రూరల్ , సూర్యాపేట , జనగామ
28. పెట్రోల్ , డీజిల్ పై అగ్రిఇఫ్రాసెస్ విధింపు ఎంత ?
1 ) రూ .9.00 , 4.50
2 ) రూ .2.00 , 3.50
3 ) రూ.2-50 , 4.00
4 ) రూ .2.25 , 3.50
29. భారత్ లో మొట్టమొదటగా కేంద్ర బడ్జెట్ ను ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
1 ) 1885 జనవరి 30
2 ) 1948 జనవరి 5
3 ) 1882 మార్చి 1
4 ) 1860 ఏప్రిల్ 7
30. తొలి ఆర్థిక సర్వేను ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
1 ) 1950-51
2 ) 1948-49
3 ) 1951-52
4 ) 1955-58
31. 2020-21 ఆర్థికసర్వే రూపకల్పనకు నేతృత్వం వహించినది ?
1 ) తరుణ్బజాజ్
2 ) కేవీ సుబ్రమణ్యం
3 ) టీవీ సోమనాథన్
4 ) తుహిన్ కాంత పాండే
32. వ్యవసాయ వృద్ధిరేటు ఎంత శాతం నమోదయ్యింది ?
1 ) 5.2 %
2 ) 3.4 %
3 ) 4.5 %
4 ) 2.8 %
33. 2020 నూతన ఆవిష్కరణ సూచీలో భారత్ స్థానం ?
1 ) 52
2 ) 60
3 ) 48
4 ) 35
34. 2015 నవ్య ఆవిష్కరణలో భారత్ స్థానం ?
1 ) 81
2 ) 95
3 ) 78
4 ) 58
35. 2018-19లో దేశవ్యాప్తంగా పత్తి ఉత్ప త్తిలో తెలంగాణ స్థానం ? పంట శాతం ?
1 ) 1 , 11.02 %
2 ) 3 , 12.45 %
3 ) 5 13.52 %
4 ) 2 10.48 %
36. 2021-22లో దేశీయ జీడీపీ ( స్థూల దేశీ యోత్పత్తి ) ఎంత వృద్ధిరేటు నమోదవుతుం దని ఆర్థిక సర్వే పేర్కొంది ?
1 ) 18 %
2 ) 15.4 %
3 ) 11 %
4 ) 12.3 %
37. స్వచ్ఛభారత్ మిషన్ ( అర్బన్ ) పథకానికి కేటాయింపులు ?
1 ) రూ .9,300 కోట్లు
2 ) రూ .2,300 కోట్లు
3 ) రూ .42,500 కోట్లు
4 ) రూ .30,500 కోట్లు 1
38. 2021 చివరినాటికి బ్రాడ్ గేజ్ మార్గాల విద్యుదీకరణ లక్ష్యం ?
1 ) 85 %
2 ) 75 %
3 ) 68 %
4 ) 72 %
39. అన్ని బ్రాడ్ గేజ్ రైలు మార్గాల్లో 100 శాతం విద్యుదీకరణ ఎప్పటివరకు పూర్తిచేయాలని లక్ష్యం ?
1 ) 2022
2 ) 2023
3 ) 2024
4 ) 2025
40. ఐటీ చెల్లింపుదారుల సంఖ్య ?
1 ) 12.3 కోట్లు
2 ) 10.5 కోట్లు
3 ) 7.35 కోట్లు
4 ) 6.48 కోట్ల