Hot Widget

Type Here to Get Search Results !

భారత చట్టాలు బిట్స్...(ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ రైల్వే జాబ్స్)

* ఇటీవల RBI 2017-18 సం ,, భారత ఆర్థిక వృద్ధి రేటు ను గతంలో అంచనా వేసిన 7.3 % నుంచి ఎంతకు తగ్గించింది ?

6.7 % 

* ప్రపంచ దేశాల ఆర్ధిక వృద్ధి ని తెలిపే WEO ను IMF సంవత్సరానికి ఎన్ని సార్లు వెలువరిస్తుంది ?

రెండు సార్లు 

* ఆదునిక టెక్నాలజీ వినియోగం , మరిన్ని FDI లను ఇందన రంగం లోనికి ఆకర్షించుట , భారత ఆయిల్ దిగువుతులను కనీసం 10 % తగ్గించే ఉద్దేశ్యం తో ఏర్పాటు చేస్తున్న మేదో నిధి ( థింక్ ట్యాంక్ ) లో ఎవరు సభ్యులు గా ఉన్నారు ?

చందా కొచ్చార్ ( ICICI బ్యాంకు CEO మరియు MD ) KV కామత్ ( న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు అధినేత ) 13 వ ఆర్ధిక సంఘం మాజీ చైర్మన్ విజయ్ కేల్కర్ ప్రపంచం లోని అతి పెద్ద ఆయిల్ మరియు గ్యాస్ కంపెని ల అత్యున్నత అధికారులు పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ లోని అత్యున్నత అధికారులు 

* 18 సంవత్సరాల లోపు భర్య తో భర్త చేసే శృంగారం మానభంగం ( రేప్ ) గా పరిగనించ బడుతుందని ఇటీవల తీర్పును ఇచ్చిన కోర్టు ? 

సుప్రీమ్ కోర్ట్ 

* భారతదేశం లో అమ్మాయి ల చట్ట బద్ద వివాహ వయస్సు?

18 సంవత్సరాలు 

* భారతదేశం లో అబ్బాయి ల చట్ట బద్ద వివాహ వయస్సు?

21 సంవత్సరాలు 

* మానభంగం ( రేప్ ) గురించి తెలియ జేసే భారత పినల్ కోడ్ ( IPC ) సెక్షన్ ఏది ?

IPC 375 

* 18 సంవత్సరాల లోపు బార్య తో భర్త చేసే శృంగారం మానభంగం ( రేప్ ) గా పరిగనించ బడదని తెలియ జేసే ఏ భారత పినల్ కోడ్ ( IPC ) సెక్షన్ ను సుప్రీమ్ కోర్ట్ కొట్టివేసింది ? 

IPC 375 లోని క్లాజు ( 2 ) 

* 18 సంవత్సరాల లోపు బార్య తో భర్త చేసే శృంగారం మానభంగం ( రేప్ ) గా పరిగనించ బడదని తెలియ జేసే భారత పీనల్ కోడ్ ( IPC ) సెక్షన్ IPC 375 లోని క్లాజు ( 2 ) కు వ్యతిరేకంగా సుప్రీమ్ కోర్ట్ లో కేసు వేసిన స్వచ్చంద సంస్థ ( NGO ) ? 

ఇండిపెండెంట్ డాట్ 

* IPC 375 లోని క్లాజు ( 2 ) ప్రకారం ఎన్ని సంవత్సరాల పై బడిన వయస్సు కలిగిన బార్య తో భర్త చేసే శృంగారం , మానభంగంగా పరిగనించ బడదు ?

15 సంవత్సరాల పై బడిన వయస్సు 

* 18 సంవత్సరాల లోపు బార్య తో భర్త చేసే శృంగారం మానభంగం ( రేప్ ) గా పరిగనించ బడదని తెలియ జేసే భారత పీనల్ కోడ్ ( IPC ) సెక్షన్ IPC 375 లోని క్లాజు ( 2 ) భారత రాజ్యాంగం లోని ఏఏ ఆర్టికల్ లకు వ్యతిరేకంగా ఉన్నదని సుప్రీమ్ కోర్ట్ తెలియ జేసింది ?

ఆర్టికల్స్ 14,15,21 

* బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్న రాష్ట్రం?

 పశ్చిమ బెంగాల్ 

* ఇటీవల ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా ( FTII ) యొక్క చైర్మన్ గా నియమించబడిన నటుడు ?

అనుపమ్ ఖేర్ 

* ప్రస్తుతం ఉన్న ఎవరి స్థానం లో అనుపమ్ ఖేర్ ఇటీవల ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా యొక్క చైర్మన్ గా నియమించ బడ్డారు ?

 గజేంద్ర చౌహాన్

Top Post Ad

Below Post Ad