Hot Widget

Type Here to Get Search Results !

కేంద్ర బడ్జెట్ బిట్స్...(ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ రైల్వే జాబ్స్ (

1. ఆర్థిక సంఘం ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేస్తారు ?

1 ) 360 

2 ) 280 

3 ) 200 

4 ) 320 


2. ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటైంది ? 

1 ) 1951 నవంబర్ 22 

2 ) 1950 డిసెంబర్ 31 

3 ) 1959 ఫిబ్రవరి 25 

4 ) 1951 మార్చి 1 


3. ప్రస్తుత ఆర్థిక సంఘం ( 15 వ ) అధ్యక్షుడు ఎవరు ? 

1 ) రామ్ నాథ్ కోవింద్ 

2 ) నియోగి 

3 ) ఎనీకే సింగ్ 

4 ) నరేంద్రమోదీ 


4. బడ్జెట్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది ? 

1 ) లాటిన్ 

2 ) ఫ్రెంచ్ 

3 ) జర్మన్

4 ) ఇంగ్లిష్ 


5. స్వతంత్ర భారత్ లో మొదటి బడ్జెట్ ను ఎప్పుడు ప్రవేశపెట్టారు ? 

1 ) 1958 నవంబర్ 26 

2 ) 1958 మార్చి 1 

3 ) 1956 ఫిబ్రవరి 25 

4 ) 1958 ఏప్రిల్ 1 


6. ఎప్పటి నుంచి రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్లో కలిపారు ? 

1 ) 2014 

2 ) 2013 

3 ) 2017 

4 ) 2020 


7. కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ ? 

1 ) నిర్మలాసీతారామన్ 

2 ) సుష్మాస్వరాజ్ 

3 ) సోనియాగాంధీ 

4 ) ఇందిరాగాంధీ 


8. 2021-22 బడ్జెట్లో రైల్వేరంగానికి కేటాయింపులు 

1 ) రూ .1.10 లక్షల కోట్లు 

2 ) రూ .1.35 లక్షల కోట్లు 

3 ) రూ .2.52 లక్షల కోట్లు 

4 ) రూ .9.5 లక్షల కోట్లు 


9. 2021-22 కేంద్ర బడ్జెట్ అంచనా మొత్తం ఎంత ? 

1 ) రూ .95.89 లక్షల కోట్లు 

2 ) రూ .26.95 లక్షల కోట్లు 

3 ) రూ .88.52 లక్షల కోట్లు 

4 ) రూ .94.88 లక్షల కోట్లు 


10. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపు శాతం ? 

1 ) 82 % 

2 ) 65 % 

3 ) 74 % 

4 ) 58 %


11. కార్ల తుక్కుకు సంబంధించిన విధానం ? 

ఎ . వ్యక్తిగత వాహనాలు 20 ఏండ్లు 

బి . వాణిజ్యపరమైన వాహనాలు 15 ఏండ్లు 

సి . రెండూ 20 ఏండ్లు 

డి . రెండూ 15 ఏండ్లు 

1 ) ఎ , బి 2 ) ఎ , బి , సి 9 ) ఎ మాత్రమే 4 ) ఏదీకాదు


12. దేశ చరిత్రలో అత్యంత ఎక్కువసేపు సాగిన బడ్జెట్ ప్రసంగం ? 

1 ) 2018 బడ్జెట్ ప్రసంగం 

2 ) 2018 బడ్జెట్ ప్రసంగం 

3 ) 2014 బడ్జెట్ ప్రసంగం 

4 ) 2012 బడ్జెట్ ప్రసంగం 


18. బడ్జెట్ ప్రసంగం ఎక్కువసేపు సాగించిన ఆర్థికమంత్రి ఎవరు ? 

1 ) మన్మోహన్ సింగ్ 

2 ) అరుణ్ జైట్లీ 

3 ) నిర్మలాసీతారామన్ 

4 ) చిదంబరం 


14. 2021-22 బడ్జెట్ లో ఏ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు ? 

1 ) విద్య , ఉద్యోగ , ఉపాధి 

2 ) వైద్యం , ఆరోగ్యం 

3 ) రహదారులు , నగరాభివృద్ధి  

4 ) పేదరిక నిర్మూలన 


15. మొబైల్ ఫోన్లు , బ్యాటరీ చార్జర్ల విడిభాగా లపై దిగుమతి సుంకం ఎంత శాతం విధించారు ? 

1 ) 2.5 % 

2 ) 5.2 % 

3 ) 4.5 % 

4 ) 6.5 % 


16. బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేస్ లో తీసుకువచ్చే సంప్రదాయాన్ని ఏ దేశం నుంచి తీసుకున్నారు ? 

1 ) ఆస్ట్రేలియా 

2 ) అమెరికా 

3 ) రష్యా 

4 ) బ్రిటన్ 


17. దేశంలో బ్రీఫ్ కేస్ ( బడ్జెట్ పేపర్స్ ) ల విని యోగం ఎప్పటి నుంచి మొదలైంది ? 

1 ) 1960 

2 ) 1980 

3 ) 1970 

4 ) 1985 


18. మొదట్లో బడ్జెట్ ప్రతులను దేనిలో తీసుకువచ్చేవారు ? 

1 ) హ్యాండ్ బ్యాగ్ 

2 ) తోలుసంచి 

3 ) ప్రత్యేకమైన బ్యాగ్ 

4 ) ఏదీకాదు 


19. బీమాలో ఎడీఐ శాతం గతంలో ఎంత ఉన్నది ? 

1 ) 52 % 

2 ) 48 %

3 ) 52.5 % 

4 ) 49 % 


20. వాయుకాలుష్య నివారణకు కేటాయింపులు ? 

1 ) రూ .8 , 100 కోట్లు 

2 ) రూ .95,950 కోట్లు 

3 ) రూ .42,500 కోట్లు 

4 ) రూ .55,858 కోట్లు 

ANSWERS

1-2 , 2-1 , 3-3 , 4-2 , 5-1 ,

 6-3 , 7-4 , 8-1 , 9-4 , 10-3 

11-1 , 12-3 , 13-2 , 14-2 , 15-1 ,

 16-4 , 17-3 , 18-2 , 19-4 , 20-1 

Top Post Ad

Below Post Ad