* ఇటీవల వైద్య పరిక్ష ప్రయోగాలలో ( క్లినికల్ ట్రయల్స్ ) మానవులలో విజయవంత మైన ఎబోలా వ్యాక్సిన్?
CAD3 - EBOZ మరియు rvcv - ZEBOV
* ఎటోలా వైరస్ ఎవరిలో ఎబోలా వైరస్ వ్యాధి ని కల్గిస్తుంది ?
మానవులు మరియు ఇతర ప్రైమేట్ జంతువులు
* ఎబోలా వైరస్ వ్యాది ని మొట్టమొదట ఎప్పుడు గుర్తించారు ?
1976
* ఎబోలా వైరస్ వ్యాధిని మొట్టమొదట ఎక్కడ గుర్తించారు ?
డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
* ఎబోలా వైరస్ కు ఎబోలా అనే పేరు ఎందుకు పెట్టారు ?
ఎబోలా వైరస్ ను మొట్టమొదట కాంగో లోని ఎబోలా నది ఒడ్డున గల గ్రామంలో గుర్తించటం వలన
* ఎబోలా వైరస్ ఒక మానవుని నుంచి మరొక మానవునికి ఎలా సంక్రమిస్తుంది ?
శరీర ద్రవాలు అయిన రక్తం , మూత్రం , లాలాజలం , వీర్యం మొదలగు వాని ద్వారా
* ఎబోలా వ్యాధి లక్షణాలు?
అధిక జ్వరం , కేంద్ర నాడి వ్యవస్థ విచ్చిన్నం , రక్త స్రావం మొదలగునవి
*ఐక్యరాజ్య సమితి కి చెందిన ఏ విభాగం నుంచి వైదొలగాలని USA నిర్ణయించింది ?
UNESCO
* UNESCO అనగా?
యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్
* ఐక్యరాజ్య సమితి కి చెందిన UNESCO నుంచి వైదొలగాలని USA నిర్ణయించటానికి కారణం ?
ఇజ్రాయిల్ దేశానికి వ్యతిరేకంగా UNESCO పనిచేస్తోందని ఆరోపణ తో
* అమెరికా నిర్ణయం ప్రకారం UNESCO నుంచి USA ఎప్పటి నుంచి వైదొలుగు తుంది ?
2018 డిసెంబర్ 31 నుంచి
* USA తో పాటు UNESCO నుంచి వైదొలుగుతున్న దేశం ?
ఇజ్రాయిల్
* UNESCO నుంచి USA వైదొలుగుటకు ముఖ్య కారణం?
పాలస్తానా కు UNESCO లో సభ్యత్వం ఇవ్వటం
* ఐక్యరాజ్య సమితి యొక్క ఏ విభాగం లో పాలస్థీనా కు మొట్టమొదట పూర్తి స్థాయి సభ్యత్వం లభించింది ?
UNESCO
* UNESCO కు అమెరికా అందిస్తున్న నిధులను ఎందుకు ఇవ్వటం మానేసింది ?
పాలస్థీనా ను స్వతంత్ర దేశంగా ప్రకటించే ఏ సంస్థ కు అయినా US సహాయం చేయకూడదు అనే తన పాలసి కి అనుగుణంగా
* గతంలో UNESCO బడ్జెట్ లో ఎంత శాతం ను USA తన సహాయం గా అందించేది ?
22 % ( 80 మిలియన్ డాలర్లు )
* తనకు ఇచ్చే నిధులను ఆపివేసిన USA యొక్క వోటింగ్ హక్కులను UNESCO ఎప్పుడు రద్దు చేసింది ?
2013
* UNESCO యొక్క ముఖ్య విధి?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చారిత్రక మరియు వారసత్వ ప్రాధాన్యత కలిగిన కట్టడాల , సంసృతుల పరిరక్షణ
* UNESCO ఎప్పుడు ఏర్పాటు అయినది ?
1945 నవంబర్ 16
* UNESCO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది ?
పారిస్
* UNESCO లో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత ?
194
* పాలస్తీనా భుబాగం లోని దేనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించటం అమెరికా ఇష్టపడలేదు ?
హేబ్రోస్
* జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి పరుచుటకు అవసర మైన నిధులను అండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( IWAI ) ఏ విధంగా పొందింది ?
బాండ్ ల రూపంలో
* బాండ్ ల రూపంలో జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి పరుచుటకు అవసర మైన ఎంత నిధులను IWAI బొంబాయి స్టాక్ ఎక్స్పెజీ నుంచి పొందింది ?
660 కోట్ల రూపాయలు.