* ఆర్ధిక శాస్త్రం లో నోబెల్ బహుమతి ని అధికారికంగా ఏమని పిలుస్తారు ?
స్వేరిజేస్ రిక్స్ బ్యాంక్ బహుమతి
* స్వీడన్ దేశం యొక్క జాతీయ బ్యాంకు పేరు ఏమిటి ?
* స్వేరిజేస్ రిక్స్ బ్యాంక్ ఆర్ధిక శాస్త్రం లో నోబెల్ బహుమతి ని ఎప్పుడు ప్రారంభించారు ?
* 1968
* అల్ఫ్రెడ్ నోబెల్ ప్రారంభించని నోబెల్ బహుమతి ఏ రంగానికి చెందినది ?
ఆర్ధిక శాస్త్రం
* భారత ఆర్ధిక వేత్త అమర్త్య సేన్ ను నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది ?
1998
* భారత ఆర్థిక వేత్త అమర్త్య సేన్ కు నోబెల్ బహుమతి దేనిపై కృషికి వచ్చింది ?
సంక్షేమ ఆర్థిక రంగం ( Welfare Economics )
* జీవ విచ్చిన్నం కాని చెప్పుల ( slippers ) స్థానం లో ఉపయోగ అనంతరం జీవవిచ్చిన్నం చెందే చెప్పులను ( bio digradable slippers ) ఇటివల శాస్త్రవేత్తలు రూపొందించారు . అయితే వాటి తయారి లో ఉపయోగించే జీవ విచ్చిన్న ఆయిల్ లను దేని నుంచి రూపొందించారు ?
ఆళ్లే
* ఇటీవల ప్రపంచ U - 16 స్నూకర్ చాపియన్ షిప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ?
రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో
* ఇటివల రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన ప్రపంచ U - 16 స్నూకర్ చాపియన్ షిప్ పోటీల లో అమ్మాయి ల కేటగరీ లో ప్రపంచ టైటిల్ ఎవరు సాధించారు ?
అనుపమ రామచంద్రన్ ( ఇండియా )
* ఇటీవల రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన ప్రపంచ U - 16 స్నూకర్ చాపియన్ షిప్ పోటీల లో అబ్బాయి ల కేటగరీ లో ప్రపంచ టైటిల్ ఎవరు సాధించారు ?
డైలాన్ ఎమరీ ( ఇంగ్లాండ్ )
* ఆసియన్ U - 15 జూనియర్ దాంపియన్ షిప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ?
మయన్మార్ లోని యాంగోన్
* ఆసియన్ U - 15 జునియర్ దాంపియన్ షిప్ పోటీలు లో స్వర్ణం సాధించిన వారు ఎవరు ?
సామియా ఇమాద్ ఫరూకి ( ఇండియా )
* గతంలో ఆసియన్ జూనియర్ దాంపియన్ షిప్ పోటీలు లో భారతదేశానికి మొట్ట మొదటి స్వర్ణం సాధించిన ఎవరు సాధించారు ?
పి.వి.సిందు ( 2012 ) , ( ప్రస్తుత చాంపియన్ షిప్ ద్వారా భారతదేశానికి రెండవ స్వర్ణం సామియా ఇమాద్ ఫరూకి సాధించింది )
* కెనడా లోని మాత్రియాల్ లో జరుగుతున్న జిమ్నాస్టిక్స్ ప్రపంచ పోటీలలో ఆల్ ఎరౌండ్ టైటిల్ సాధించిన అమెరికన్ ?
మోర్గాన్ హుర్డ్
* జరుగుతున్న జిమ్నాస్టిక్స్ ప్రపంచ పోటీలలో ఆల్ ఎరౌండ్ టైటిల్ సాధించిన అతి తక్కువ వయస్సు కలిగిన అమెరికన్ ?
మోర్గాన్ హుర్డ్
* ఇటివల భారత ప్రభుత్వం ఏ దేశానికి చెందిన స్టీల్ వైర్ రాడ్ ల దిగుమతి పై యాంటి డంపింగ్ సుంకాలను విధించింది ?
యాంటి
* డంపింగ్ సుంకాలను భారత ప్రభుత్వ ఏ విభాగం విదిస్తుంది ?
భారత ఆర్ధిక శాఖ
* ఎవరి యొక్క సిపారసులకు అనుగుణంగా ఆర్ధిక శాఖ యాంటి డంపింగ్ సుంకాలను విదిస్తుంది ?
DGAD .