24. వాతావరణంలోని ఏ పొరలో ఓజోన్ పొర ఉంటుంది ?
1 ) ట్రోపో ఆవరణం
2 ) స్ట్రాటో ఆవరణం
3 ) మీసో ఆవరణం
4 ) ధర్మో ఆవరణం
25. సాధారణ విద్యుత్ బల్బులోని తంతువును ( ఫిలమెంట్ ) ఏ లోహంతో తయారు చేస్తారు ?
1 ) రాగి
2 ) అల్యూమినియం
3 ) జింక్
4 ) టంగ్స్టన్
26. గుడ్డుపై ఉండే వెంకు దేనితో తయారవుతుంది ?
1 ) కాల్షియం ఆక్సైడ్
2 ) కాల్షియం కార్బొనేట్
3 ) కాల్షియం సల్ఫేట్
4 ) కాల్షియం క్లోరైడ్
27. కిందివాటిలో మార్ష వాయువు అని దేన్ని అంటారు ?
1 ) మీథేన్
2 ) ఈథేన్
3 ) ప్రొపేన్
4 ) బ్యూటేన్
28. శక్తిని కొలిచే ప్రమాణం ఏది ?
1 ) డైన్
2 ) న్యూటన్
3 ) జెల్
4 ) ఆంగ్ స్ట్రామ్
29. వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే గాలి బుడగల్లో ఏ వాయువు నింపుతారు ?
1 ) ఆక్సిజన్
2 ) హీలియం
3 ) కార్బన్ డై ఆక్సైడ్
4 ) ఆర్గాన్
30. కిందివాటిలో ఎల్‌పీజీ లీకేజీని గుర్తించడానికి దానిలో కలివే రసాయన పదార్థం ఏది ?
1 ) ఈథైల్ క్లోరైడ్
2 ) ఈడైల్ మెర్కాప్టాన్
3 ) ఈథైల్ ఆల్కహాల్
4 ) ఈథైల్ ఎసిటేట్
31. తుపాకీ మందు ( గన్ పౌడర్ ) దేని మిశ్రమం ?
1 ) గంధకం + కర్రబొగ్గు + పొటాషియం క్లోరైడ్
2 ) గంధకం + కరణోగు + పొటాషియం నెటేట్
3 ) భాస్వరం + గంధకం + కర్రబొగ్గు
4 ) భాస్వరం + కర్రబొగ్గు + పొటాషియం క్లోరైడ్
32. సిగరెట్ లైటలో ఉపయోగించే రసాయన పదార్థం ?
1 ) ద్రవీకృత బ్యూటేన్
2 ) ద్రవీకృత క్లోరిన్
3 ) ఆక్సిజన్ + ఎసిటిలీన్
4 ) ఆక్సజన్ + హైడ్రోజన్
33. కిందివాటిలో సంప్రదాయ ఇంధన వనరు ఏది ?
1 ) బొగ్గు
2 ) సహజ వాయువు
3 ) సౌరశక్తి
4 ) 1.2
34. అణురియాక్టర్లో మితకారిని ఎందుకు ఉపయోగిస్తారు ?
1 ) న్యూట్రాన్ వేగాన్ని తగ్గించడానికి
2 ) న్యూట్రాన్స్ వేగాన్ని పెంచడానికి
3 ) న్యూట్రాన్లను శోషించుకోవడానికి
4 ) ఉష్ణాన్ని శోషించుకోవడానికి
35. అణు రియాక్టర్లో మితకారిగా ఉపయోగించేది ఏది ?
1 ) గ్రాఫైట్ కడ్డీ
2 ) భారజలం
3 ) యురేనియం
4 ) 1 , 2
36. సూర్యుడు , నక్షత్రాల్లో ఏ చర్య ద్వారా కాంతిశక్తి విడుదలవుతుంది ?
1 ) కేంద్రక సంలీనం
2 ) కేంద్రక విచ్ఛిత్తి
3 ) తటస్థీకరణం
4 ) హైడ్రోజనీకరణం
37. సహజ వాయువులో ప్రధాన అనుఘటకం ఏది ?
1 ) ఈథేన్
2 ) ప్రోపేన్
3 ) బ్యూటేన్
4 ) మీథేన్
38. అత్యధిక అఘాతవర్ధనీయత ( రేకులుగా సాగే గుణం ) ఉన్న లోహం ఏది ?
1 ) రాగి
2 ) బంగారం
3 ) ఓంక్
4 ) టంగ్ స్టన్
39. భూమి వయసును లెక్కించేందుకు కింది ఏ పద్ధతిని ఉపయోగిస్తారు ?
1 ) కేంద్రక విచ్ఛిత్తి
2 ) యురేనియం లెడ్ డేటింగ్
3 ) లేజర్ కిరణాలు
4 ) దూరదర్శిని
40. కిందివాటిలో ఇనుము స్వచ్ఛమైన రూపం ఏది ?
1 ) స్టీల్
2 ) పోత ఇనుము
3 ) చేత ఇనుము
4 ) స్టెయిన్లెస్ స్టీల్
41. సహజ రేడియోధార్మికతను కనుకున్న శాస్త్రవేత్త ఎవరు
1 ) మేడమ్ క్యూరీ
2 ) అర్జీనియస్
3 ) ఫెర్మి
4 ) హెన్రీ బెకరెల్
42. కిందివాటిలో సహజ స్థితిలోని ఎల్ పేజీ వాసన !
1 ) ఘాటైన వాసన
2 ) వాసనలేని వాయువు
3 ) చేపల వాసన
4 ) వెనిగర్ వాసన
43. కిందివాటిలో ఆకార్బనిక కందెనలు ఏవి ?
1 ) గ్రాఫైట్
2 ) బోరాన్ నెటైడ్
3 ) మినరల్ ఆయిల్
4 ) 1 , 2
44. కిందివాటిని జతపరచండి . రేడియోధార్మిక కిరణాలు విద్యుదావేశం
A ) ఆల్బా కిరణాలు 1 ) ప్రమాణ రుణావేశం
B ) బీటా కిరణాలు ii ) విద్యుదావేశ రహితం
C ) గామా కిరణాలు iii ) రెండు ప్రమాణాల ధనావేశం 1 ) Alli , B - I.C - il 2 ) A - lii , B - Ii , C - I
3 ) A - I , B - iii . C - li 4 ) A - li , B - I , C - lil
45. కిందివాటిలో నీటిలో అత్యధిక ద్రావణీయత కలిగిన పదార్ధం ఏది ?
1 ) బెంజీన్
2 ) బ్యూటనాల్
3 ) ప్రొపేన్
4 ) గ్లూకోజ్
46. మొక్కలు , జంతువులలో నిల్వ ఉండే పాలిశాకరైడ్ రూపం వరుసగా .....
1 ) లాక్టోజ్ , గైకోజెన్
2 ) సుక్రోజ్ , మాల్టోజ్
3 ) స్టార్చ్ , గైకోజెన్
4 ) స్టార్చ్ , సుక్రోజ్
47. ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభించే లోహం ఏది ?
1 ) బంగారం
2 ) ప్లాటినం
3 ) అల్యూమినియం
4 ) 1.2
48. నిలకడగా ఉన్న నీటి ఉపరితలుపై క్రిమి కీటకాలు స్వేచ్చగా చలించడానికి కారణం ?
1 ) నీటి అధిక స్నిగత
2 ) నీటి అధిక కేశనాళికీయత
3 ) నీటి అధిక తలతన్యత
4 ) నీటి అధిక బాష్పీభవనోష్ణం
49. భారజలం రసాయన నామం ఏమిటి ?
1 ) జింక్ ఆక్సైడ్
2 ) డై హైడ్రోజన్ మోనాక్సైడ్
3 ) డ్యూటీరియం ఆక్సైడ్
4 ) ఐరన్ ఆక్సైడ్
50. ప్రతిపాదన ( A ) : ఆల్కహాల్ , గ్లూకోజ్ లాంటి సమయోజనీయ సమ్మేళనాలు నీటిలో కరుగుతాయి .. కారణం ( R ) : ఆల్కహాల్ , గ్లూకోజ్ తో నీరు హైడ్రోజన్ బంధాలను ఏర్పరుస్తుంది .
1 ) ( A ) నిజం , కానీ ( R ) తప్పు
2 ) ( A ) తప్పు , కానీ ( R ) నిజం
3 ) ( A ) , ( R ) రెండూ నిజం . ( A ) కు ( R ) సరైన వివరణ
4 ) ( A ) . ( R ) రెండూ నిజం కానీ ( A ) కు ( R ) సరైన వివరణ కాదు
51. సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైన నీటి మరిగే ఉష్ణోగ్రత ఎంత
1 ) 100 ° C
2 ) 373K
3 ) 212 ° F
4 ) పైవన్నీ
52. హైడ్రోజన్ వాయువును ఉపయోగించి వృక్షజనిత నూనెలను హైడ్రోజనీకరణం చేసి వనస్పతి లాంటి కొవ్వులను తయారుచేసే ప్రక్రియలో ఉత్ప్రేరకు ఏది ?
1 ) ఇనుము
2 ) కోబాల్ట్
3 ) నికెల్
4 ) మాంగనీస్
53. ఎత్తైన పర్వతాల మీద స్వచ్ఛమైన నీటి మరిగే ఉష్ణోగ్రత ఎంత ?
1 ) 100 ° C కంటే ఎక్కువ
2 ) 100 ° C కుటే తక్కువ
3 ) 100 ° C
4 ) పైవన్నీ
54. నీటి అసంగత వ్యాకోచ ఉష్ణోగ్రత విలువ ఎంత ?
1 ) 0 ° C
2 ) 10 ° C
3 ) 4 ° C
4 ) + 4 ° C
ANSWERS
24-2 25-4 26-2 27-1 28-3 29-2
30-2 31-2 32-1 33-4 34-1 35-4
36-1 37-4 38-2 39-2 40-3 41-4
42-2 43-4 44-1 45-4 46-3 47-4
48-3 49-3 50-3 51-4
52-3 53-2 54-4