Hot Widget

Type Here to Get Search Results !

ఇండియన్ రక్షణ వ్యవస్థ బిట్స్...(ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ రైల్వే జాబ్స్)

* జపనీస్ సెల్ఫ్ డిఫెన్సు ఫోర్స్ ( JMSDF ) యొక్క పాసేజ్ ఎక్షర్ సైజు లు ఎక్కడ జరుగుతున్నాయి ?

 జపాన్ లోని శాసిటో

* భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పొలసి లో బాగంగా ఇటీవల భారత నేవీ ఏ దేశం యొక్క నేవే ఎక్షర్ సైజు లలో పాల్పంచు కున్నది ? 

జపాన్

* జపనీస్ సెల్ఫ్ డిఫెన్సు ఫోర్స్ ( JMSDF ) యొక్క పాసేజ్ ఎక్షర్ సైజు లలో పాల్గొన్న భారక్త నావికాదళ షిప్ లు ఏవి ? 

INS సాత్పురా , కద్మట్ 

* అంతర్జాతీయ విపత్తు నివారణా దినోత్సవం ( international day for Disaster Reduction )

 అక్టోబర్ 13

* అంతర్జాతీయ విపత్తు నివారణా దినోత్సవం ( international day for Disaster Reduction ) 2017 యొక్క థీమ్

 Home safe Home : Reducing Exposure , Reducing Displacement " .

* అంతర్జాతీయ విపత్తు నివారణా దినోత్సవం ( international day for Disaster Reduction ) ను UN జనరల్ అసెంబ్లీ ( UNGA ) ఎప్పటి నుంచి ప్రారంభించింది ?

1989 

* మొదట్లో UNGA అంతర్జాతీయ విపత్తు నివారణా దినోత్సవం ( international day for Disaster Reduction ) ఎప్పుడు నిర్వహించేది ?

 అక్టోబర్ రెండవ బుధవారం

* అంతర్జాతీయ విపత్తు నివారణా దినోత్సవం ( international day for Disaster Reduction ) ను అక్టోబర్ 13 న నిర్వహించటం ఎప్పుడు ప్రారంభ మయినది ?

2009 ఆగస్ట్ 2017 లో

* పారిశ్రామిక ఉత్పత్తి సూచి ( ఇండెక్స్ అఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ) ( IIP ) 9 నెలల గరిష్ట స్థాయి ( 4.3 % ) ని చేరింది . 

* IIP ని ప్రతి నెలా ఎవరు ప్రచురిస్తారు ? 

CSO ( సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్రానైజేషణ్ )

* CSO , IIP ని గణించుటకు 2017 మే నెలలో ఏ సంవత్సరం ను ప్రాతిపదిక సంవత్సరం గా మార్పు చేసింది ? 

2011-2012 ( 2017 మే నెల వరకు 2004-2005 ప్రాతిపదిక సంవత్సరం గా ఉండేది )

* IIP ని గణించుటకు ఎన్ని రంగాల వృద్ధి ని పరిగణన లోనికి తీసుకుంటారు ? 

3 రంగాలు ( తయారీ రంగం , మైనింగ్ రంగం , విద్యుత్ రంగం )

* IIP ని గణించుటకు పరిగణన లోనికి తీసుకొనే మూడు రంగాల భారాలు ( weightage ) తయారి రంగం --- 77.63 % మైనింగ్ రంగం --- 14.37 % విద్యుత్ రంగం --- 07.9 % || P ని గణించుటకు ఎన్ని రంగాల వృద్ధి ని మూడు రంగాలు ( తయారి రంగం , మైనింగ్ రంగం , విద్యుత్ రంగం ) కు ఎన్ని విభాగాలను ( items ) పరిగనిస్తారు ? 

 407 విభాగాలు ( తయారి రంగం 405 విభాగాలు , మైనింగ్ రంగం 1 విభాగం , విద్యుత్ రంగం 1 విభాగం ) 

* ప్రపంచ పుట్ బాల్ మ్యాచ్ లలో ఏ సిరీస్ లో నయినా మొట్టమొదటి గోల్ భారతదేశానికి ఎవరు చేసారు ? 

జిక్సన్ సింగ్

* జిక్సన్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందిన ఆటగాడు

 మనిపూర్

* ఏ దేశం తో భారతదేశం ఆడుతున్న మ్యాచ్ లో జిక్సన్ సింగ్ గోల్ సాధించాడు ? 

కొలంబియా

* భారత , కొలంబియా FIFA , U17 ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది ?

 న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రుస్టేడియం 

* భారత , కొలంబియా FIFA , U17 ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం జరిగింది అయితే దానిలో కొలంబియా , భారత్ పై ఏ స్కోర్ తో గెలిచింది ? 

2-1 స్కోర్ తో

* FIFA , U17 ప్రపంచ కప్ పుట్ బాల్ మ్యాచ్ లలో భారత్ తన రెండవ మ్యాచ్ ఎవరితో ఆడింది ?

 ఘనా 

* FIFA . U17 ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లలో భారత్ తన రెండవ మ్యాచ్ లో ఘనా పై ఏ స్కోర్ తో ఓడింది ? 4-0 స్కోర్

* FIFA , U17 ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లలో భారత్ కు ఎవరు నేతృత్వం వహించారు ? 

అమర్ జిత్ సింగ్ 

* FIFA , U17 ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లలో భారత గోల్ కీపర్ ? 

 ధీరజ్ సింగ్

* గ్రామీణ ప్రజలను డిజిటల్ అక్షరాస్యత చేయు ఉద్దేశ్యంతో ప్రధాని ఇటీవల ప్రారంబించిన పదకం ? 

ప్రధాన మంత్రి గ్రామీస్ డిజిటల్ సాక్షరతా అభియాన్ ( PMGDISHA )

* ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంబించిన సోవరైన్ గోల్డ్ బాండ్ 2017 - 18 ని ఎప్పటి నుంచి ఎప్పటికి వరకు ప్రవేశ పెట్టింది ? 

2017 అక్టోబర్ 09 నుంచి డిసెంబెర్ 27 వరకు

* ప్రజలు పెట్టి పెట్టుబడి ని ఉత్పాదక రంగం వైపు మళ్లించుట , బౌతిక మైన బంగారము పై డిమాండ్ ను తగ్గించి తద్వారా ఇతర దేశాల నుంచి బంగారు దిగుమతుల వలన ఉత్పన్న మవుతున్న వాణిజ్య అసమతౌల్యం ను తగ్గించుట లక్ష్యాలు గా కేంద్ర ప్రభుత్వం చే ప్రారంభించ బడిన బంగారు పధకం ?

 సోవరైన్ గోల్డ్ బాండ్ 

* సోవరైన్ గోల్డ్ బాండ్ పధకం లో అతి తక్కువ ( మినిమం ) పెట్టుబడి ఎంత ? 

ఒక గ్రాము బంగారం 

* సోవరైన్ గోల్డ్ బాండ్ పధకం లో ఒక వ్యక్తి లేదా అవిభాజ్య హిందు కుటుంబం పెట్టగలిగే అతి ఎక్కువ ( maximum ) పెట్టుబడి ఎంత ? 

4 kg ల బంగారం 

* సోవరైన్ గోల్డ్ బాండ్ పధకం లో బంగారం పై ఇచ్చే వడ్డీ రేటు ?

 సంవత్సరానికి 2.5 %

* సోవరైన్ గోల్డ్ బాండ్ పదకం కాల పరిమితి ఎంత ? 

 8 సం ..

* దేశం యొక్క పరిశోదన & అభివృద్ధి ( R & D ) లోకి ప్రతిభావంతమైన అంతర్జాతీయ నిష్ణాతుల సేవలను రప్పించుటకు ఇటీవల కేంద్ర సైన్సు డిటెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్కీం ? 

VAJRA

* VAJRA అనగా విజిటింగ్ అడ్వాన్సేడ్ జాయింట్ రీసెర్చ్ ఫాకల్టీ స్కీం VAJRA స్కీం ద్వారా ప్రతి సంవత్సరం ఎంత మంది అంతర్జాతీయ నిపుణులను దేశం లోని పరిశోదన & అభివృద్ధి ( R & D ) లో నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది ? 

 1000 మంది 

Top Post Ad

Below Post Ad