1. రేబిస్ వైరస్ ఏ ఆకారంలో ఉంటుంది ? Answer:: 2
1 ) టాడ్పాల్
2 ) బుల్లెట్
3 ) ఇటుకరాయి
4 ) దండాకారం
2. కిందివాటిలో ఏవి కృత్రిమ వర్ధన యానకంలో , బాహ్యంగా ప్రయోగశాలలో వృద్ధి చెందలేవు ? Answer:: 2
1 ) ఈస్ట్ కణాలు
2 ) వైరస్లు
3 ) సయనో బ్యాక్టీరియా
4 ) బ్రెడెమోలు
3. కొన్ని రకాల వైరస్లు కేన్సర్‌ను కలిగిస్తాయని ప్రతి పాదించిన శాస్త్రవేత్త ? Answer:: 1
1 ) డకో
2 ) ఎండర్సన్
3 ) పియర్సన్
4 ) స్వామి సుందరం
4. హైడ్రోఫోబియాను కలిగించే వైరస్ ? Answer:: 3
1 ) పోలియో వైరస్
2 ) రియో వైరస్
3 ) రేబిస్ వైరస్
4 ) ఎడినోవైరస్
5. సయనో ఫేజెస్ అనే బ్యాక్టీరియో ఫేజ్ లు కింది వేటి పై ప్రభావాన్ని చూపుతాయి ? Answer:: 4
1 ) సయనో వైరస్
2 ) సయనో కోబాలమిన్
3 ) సయనో సిండ్రోమ్
4 ) సయనో బ్యాక్టీరియా
6. లైటిక్ , లైసోజెనిక్ వలయాలు కిందివాటిలో దేనికి సంబంధించినవి Answer:: 2
1 ) బ్యాక్టీరియా వృద్ధిని వివరించే పటాలు
2 ) వైరస్ ప్రతికృతికి సంబంధించిన ప్రక్రియలు
3 ) వైరస్ వ్యాప్తి మొక్కల్లో జరిగే విధానాన్ని చూపే నిర్ధారణ పరీక్షలు
4 ) మనుషుల్లో బ్యాక్టీరియా వ్యాప్తి విధానాన్ని విశదీక రించే వర్ణపటాలు
7. బ్యాక్టీరియా ఫేజ్ లోని జన్యుపదార్ధం ? Answer:: 1
1 ) SS DNA
2 ) ds DNA
3 ) SS RNA
4 ) ds RNA
8. కిందివాటిలో మానవుడి శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్ వ్యాదులు ఏవి ? Answer:: 1
i ) SARS
ii ) పారాఇనూయెంజా సాంక్రమిక వ్యాధి
iii ) అడినోవైరస్ సంక్రమణ
iv ) సాధారణ పూ
1 ) i , ii , iii 2 ) ii , iii , iv 3 ) i , iii 4 ) i , ii , iii , iv
9. కిందివాటిలో మానవుడి నాడీవ్యవస్థపై ప్రభావం చూపే వైరస్ సంబంధ వ్యాధులు ఏవి ? Answer:: 4
i ) పోలియో
ii ) వైరల్ మెనింజైటిస్
ili ) రేబిస్
iv ) వైరస్ ఎన్సిఫలైటిస్
1 ) ii , iv 2 ) i , ii , iii 3 ) i , ii , iv 4 ) i , ii , iii , iv
10. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నిర్దేశించిన ప్రకారం కిందివాటిలో కరోనా వైరస్ డిసీజ్ - 19 సర్వసాధారణ లక్షణాలు ఏవి ? Answer:: 1
1 ) జ్వరం
ii ) పొడిదగ్గు
ii ) అలసట
1 ) i , ii , iii . 2 ) i , ii 3 ) ii మాత్రమే
11. దోమలు వాహకాలుగా వ్యాప్తి చెందించే వైరస్ వ్యాధులు ఏవి Answer:: 4
1 ) చికెన్ గున్యా
ii ) డెంగీ
iii ) జికా వైరస్
iv ) ఎల్లో ఫీవర్
1 ) i , ii , iii 2 ) ii , iii , iv 3 ) i , iii 4 ) 1 ii , iii . iv
12. వైరస్ కేప్సిడ్ దేనితో నిర్మితమవుతుంది ? Answer:: 2
1 ) లిపిడ్లు
2 ) ప్రోటీన్
3 ) కొవ్వులు
4 ) నీరు
13. కిందివాటిలో జూనోటిక్ వ్యాధులను కలిగించే వైరస్లు Answer:: 4
i ) రేబిస్ వైరస్ ii ) ఎబోలా వైరస్ iii ) ప్లావి వైరస్
1 ) i , ii 2 ) ii , iii 3 ) i , iii 4 ) i , ii , iii
14. డెంగీ జ్వరానికి వాహకంగా పనిచేసే దోమ ? Answer:: 3
1 ) ఎనాఫిలస్
2 ) క్యూలెక్స్
3 ) ఎడిస్
4 ) మస్కా
15. పోలియో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ! Answer:: 2
1 ) ఇ.జెన్నర్
2 ) సాల్క్
3 ) హేల్స్
4 ) లాండ్ స్టీనర్
16. అతిథేయి కణంలోని ఏ భాగం వైరసకు ఆశ్రయం ఇస్తుంది Answer:: 2
1 ) మైటోకాండ్రియా
2 ) కణద్రవ్యం
3 ) గాల్టీ సంక్లిష్టం
4 ) కేంద్రకం
17. వైరల్ ఎన్ సెఫలైటిస్ మానవుల్లో కింది ఏ వాహకం ద్వారా వ్యాప్తి చెందుతుంది ? Answer:: 2
1 ) ఎనాఫిలిస్ దోమ
2 ) క్యూలెక్స్ దోమ
3 ) ఎడిస్ దోమ
4 ) గాంబూసియా