Hot Widget

Type Here to Get Search Results !

బయాలజీ జనరల్ బిట్స్...(ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ రైల్వే జాబ్స్)

 

1. కింది వాటిలో బ్యాక్టీరియాలపై దాడిచేయగల సామ థ్యం ఉన్న వైరస్లు ఏవి ? 

1 ) బ్యాక్టీరియో సైట్లు 

2 ) బ్యాక్టీరియో వైట్లు 

3 ) బ్యాక్టీరియాయిడ్లు 

4 ) బ్యాక్టీరియో ఫేట్లు 


2. ' స్పైక్స్ ' లాంటి బాహ్య అమరికలు ప్రదర్శించే వైరస్ల కవచంలోని ఉప ప్రమాణాలు ? 

1 ) కేప్సోమియర్లు 

2 ) విప్లోమియర్లు 

3 ) ప్రోటియోమియర్లు 

4 ) న్యూక్లియోమియర్లు 


3. ప్రోటీన్ కవచ రహిత వ్యాధి కారక RNA అణువులు ఏవి ? 

1 ) విరియాన్లు 

2 ) ప్రియాన్లు 

3 ) వైరుసాయిదు 

4 ) వైరాయిడ్లు 


4. కిందివాటిలో కొరొన వైరస్ కు భారత్ బయోటెక్ టీకా ఏదీ ? 

1 ) Covaxin 

2 ) Moderna 

3 ) Covi Shield 

4 ) None Of Them


5. ఆతిధేయి కణంలో వైరస్ RNA ప్రతికృతి జరిగే ప్రదేశం ఏది ? 

1 ) కేంద్రకం 

2 ) కణద్రవ్యం 

3 ) మైటోకాండ్రియా 

4 ) సెంట్రియోల్ 


6. కింది వాటిలో మొదటిసారిగా నిర్జీవ స్పటికాల రూపంలో సంశ్లేషణం చేసిన వైరస్ ఏది ? 

1 ) పాక్స్ వైరస్ 

2 ) పూ వైరస్ 

3 ) టొబాకో మొజాయిక్ వైరస్ 

4 ) బ్యాక్టీరియో ఫేజ్ 


7. చికెన్ పాక్స్ వ్యాధి దేనివల్ల వస్తుంది ? 

1 ) బ్యాక్టీరియో ఫేజ్ T - 2 

2 ) వేరినెల్లా వైరస్ 

3 ) SV - 40 వైరస్ 

4 ) ఆడినోవైరస్ 


8. కొవిడ్ - 19 ను కలిగించే వైరస్ ఏది ? 

1 ) రైనో వైరస్ 

2 ) MERS - Cov - 2 

3 ) SARS - Cov - 1 

4 ) SARS - Cov - 2 


9. కరోనా వైరస్లో జన్యుపదార్థం ? 

1 ) ద్విపోచయుత DNA 

2 ) మెలి తిరిగిన RNA 

3 ) ఏకపోచయుత DNA 

4 ) జన్యుపదార్థం ఉండదు 


10. కొవిడ్ 19 లో ప్రధానంగా ప్రభావానికి గురయ్యే మానవ అవయవ వ్యవస్థ 

1 ) జీర్ణ వ్యవస్థ 

2 ) నాడీ వ్యవస్థ 

3 ) శ్వాస వ్యవస్థ 

4 ) ప్రత్యుత్పత్తి వ్యవస్థ 


11. కరోనా వైరసన్ను గుర్తించేందుకు ప్రధానంగా చేస్తున్న నిర్ధారణ పరీక్ష అయిన ' రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్ కి ప్షన్ పొలిమరేజ్ చెయిన్ రియాక్షన్ ను సంక్షిప్తంగా ఎలా పేర్కొంటారు ? 

1 ) RT - POR 

2 ) IR - TPR 

3 ) Ti - PCR 

4 ) RT - PRC 


Q2. కరోనా నిర్ధారణ పరీక్షగా వైద్యులు నిర్వహిస్తున్న CT స్కాన్ పూర్తి విస్తరణ ... 

1 ) కేలిక్యులేటెడ్ టోపోగ్రఫీ స్కాన్ 

2 ) కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కాన్ 

3 ) కేలిక్యులేటెడ్ టోమోగ్రఫీ స్కాన్ 

4 ) కంప్యూటెడ్ టోపోగ్రఫీ స్కాన్ 


13. నోవల్ కరోనా వైరస్ కవచం పై స్పైక్ దేనితో నిర్మి తమై ఉంటుంది ? 

1 ) ప్రోటీన్స్ మాత్రమే 

2 ) కార్బొహైడ్రేట్లు 

3 ) గైకోప్రోటీన్లు 

4 ) జన్యుపదార్ధం 


14. ప్రియాన్లు అంటే .... 

1 ) ప్రోటీన్లను మాత్రమే కలిగి ఉంటూ జన్యుపదార్థం లేని హానికారకాలు 

2 ) జన్యుపదార్థం మాత్రమే కలిగి ఉంటూ ప్రోటీన్ ఉని కిలేని హానికారకాలు 

3 ) న్యూక్లియోప్రోటీన్ నిర్మిత హానికారక జీవులు

4 ) లిపోప్రోటీన్ నిర్మిత ఉపయోగకర ఔషదాలు 


15. వైరస్ వల్ల మొక్కల్లో కనిపించే సాధారణ వ్యాధి లక్షణాలు కిందివాటిలో ఏవి ? 

i ) క్లోరోసిస్ ii ) మొజాయిక్ iii ) నెక్రోసిస్ 

1 ) i , ii 2 ) ii , iii . 3 ) i , ii4 ) i , ii , iii 


16. వైరస్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన శాస్త్ర వేత్త 

1 ) పాశ్చర్ 

2 ) జెన్నర్ 

3 ) స్టాన్లీ 

4 ) లెడర్బర్గ్ , జిండర్ 


17. మ్యాడ్ కౌ వ్యాధి ( Mad cow disease ) ను కలి గించే కారకాలు 

1 ) విరియాన్లు 

2 ) వైరాయిడ్లు 

3 ) ప్రియాన్లు 

4 ) విరిసిన్లు 


18. కిందివాటిలో బ్యాక్టీరియో ఫేజ్ లకు సంబంధించిన ఎంజైమ్ ఏది 

1 ) ప్రొటియేజ్ 

2 ) సక్సినిక్ డీ హైడ్రోజినేజ్ 

3 ) హెక్సోకైనేజ్ 

4 ) లైసోజైమ్

ANSWERS

1-4 2-2 3-4 4-1 5-2

6-3 7-2 8-4 9-2 10-3

11-1 12-2 13-3 14-1 

15-4 16-1 17-3 18-4

Top Post Ad

Below Post Ad