1. CITES ఏ సంవత్సరం నుండి అమలు లోకి వచ్చింది ?
1. 1975 జులై 1
2. 1976 జులై 1
3. 1977 జులై 1
4. 1978 జులై 1
2. బ్రంట్లాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
1. 1983
2. 1985
3. 1989
4. 1990
3. బ్రంట్లాండ్ కమిషన్కి అధ్యక్షత వహించిన బ్రంట్లాండ్ ఏ దేశానికి చెందిన మాజీ ప్రధాని ?
1. నార్వే
2. జపాన్
3. యూఎస్ఏ
4. యూకే
4. మాంట్రియాల్ ప్రోటోకాల్ ఒప్పందం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది ?
1. 1989 జనవరి 1
2. 1990 జనవరి 1
3. 1995 జనవరి 1
4. 1998 జనవరి 1
5. 1992 లో జరిగిన రియోడిజెనిరో ధరిత్రీ సదస్సు యొక్క నినాదం ఏమిటి ?
1. Save Forests
2. Save Water
3. Save World
4. Save The Earth
6 .ఎజెండా -21 గా ప్రసిద్ధి చెందిన సదస్సు ఏది ?
1. రియోడిజెనిరో సదస్సు
2. బ్రంట్లాండ్ సదస్సు
3. రామ్సార్ సదస్సు
4 . యునెస్కో సదస్సు
7. క్రిందివాటిని జతపరచండి ?
ఎ . అంతర్జాతీయ పారిశుద్ధ సంవత్సరం 1. 2011
బి . అంతర్జాతీయ భూగ్రహ సంవత్సరం 2. 2010
సి . అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరం 3. 2008
డి . అంతర్జాతీయ అడవుల సంవత్సరం 4. 2009
1. ఎ -1 , బి -2 , సి -3 , డి -4
2. ఎ -4 , బి -3 , సి -2 , డి -1
3. ఎ -3 , బి -4 , సి -2 , డి -1
4. ఎ -2 , బి -1 , సి -4 , డి -3
8. బయోసేప్టీ ప్రోటోకాల్ అని ఏ ఒప్పందాన్ని పిలుస్తారు ?
1. న్యూయార్క్ ప్రోటోకాల్
2. కార్టెజినా ప్రోటోకాల్
3. నగోయా ప్రోటోకాల్
4. కానక్కన్ సదస్సు
9. UNEP ఆధర్యంలో సుస్థిరాభివృద్ధి - పర్యావరణం అనే సదస్సును ఎక్కడ నిర్వహించారు ?
1. జోహెన్స్బర్గ్
2. న్యూయార్క్
3. కార్టెజినా
4. జపాన్
10. భూగోళం వేడెక్కడంలో ఉష్ణోగ్రతను 2 ° C తగ్గించాలని ఏ సదస్సులో నిర్ణయించారు ?
1. పారిస్ ఒప్పందం
2. దోహా ఒప్పందం
3. కిగాలి ఒప్పందం
4. మరకేష్ ఒప్పందం
11. పారీస్ ఒప్పందం నుండి ఇటీవల నిష్క్రమించిన దేశం ఏది ?
1. అమెరికా
2. ఇండియా
3. చైనా
4. నేపాల్
12. కిగాలి ఒప్పందం దేనికి సవరణగా చెప్పవచ్చు ?
1. మాంట్రియల్ ప్రోటోకాల్
2. కార్టెజీనా ప్రోటోకాల్
3. క్యోటో ప్రోటోకాల్
4. పైవేవీ కావు
13. భారతదేశంలో మొట్టమొదటి కర్బన తటస్థ పంచాయతీ మీనన్ డి ఏ రాష్ట్రంలో కలదు
1. కేరళ
2. తమిళనాడు
3. గుజరాత్
4. మహారాష్ట్ర
14. భారతదేశంలో ఎకోసిటీ కాన్ఫరెన్స్ జరిగిన ప్రదేశం ఏది ?
1. హైదరాబాద్
2. బెంగళూరు
3. చెన్నై
4. కొట్టాయం
15. అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ?
1. డిసెంబర్ 11
2. నవంబర్ 11
3. అక్టోబర్ 11
4. సెప్టెంబర్ 11
16. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ?
1. సింగపూర్
2. వాషింగ్టన్
3. న్యూఢిల్లీ
4. శాన్ఫ్రాన్సిస్కో
17. ప్రపంచవ్యాప్తంగా జంతువుల సంరక్షణకు కృషి చేస్తున్న సంస్థ ఏది ?
1 . పెటా
2. గ్రీన్ పీస్
3. యుఎపీ
4. పైవన్నీ
18. పర్యావరణాన్ని కలుషితం చేసే వివిధ సంస్థల , దేశాల చర్యలను బహిర్గతం చేసి ప్రదర్శనల ద్వారా నిరసలను తెలియజేసే సంస్థ ఏది ?
1. ఐక్యరాజ్యసమితి
2. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ
3. పెటా
4. గ్రీన్ పీస్
19. 1961 లో ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కొరకు IUCN ఏ సంస్థను ప్రారంభించింది ?
1. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్
2. పెటా
3. గ్రీన్ పీస్
4. వరల్డ్ నేచర్ ఆర్గనైజేషన్
20. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ?
1. బాలీ ( ఇండోనేషియా )
2. నైరోజి ( కెన్యా )
3. స్టాకోం ( నార్వే )
4. న్యూయార్క్ ( అమెరికా )
Answers ::
1.1 2.3 3.1 4.1 5.4 6.1 7.2 8.2 9.1 10.1 11.1 12.1 13.1 14.2 15.1 16.2 17.1 18.4 19.1 20.2