Hot Widget

Type Here to Get Search Results !

భారత్ లో ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి? Current Affairs Part-2

1. యూరో ప్రమాణాలు దేనికి సంబంధించినవి ?
1. జీవవైవిధ్య సంరక్షణ
2. వాయు కాలుష్యం
3. అంతరించే జీవ జాతులకు
4. సుస్థిరాభివృద్ధి

2. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి ?
1. 50
2.51
3. 52
4. 53 

3. భారత్లోని ఒక ప్రదేశంలో వాయు నాణ్యత సూచీ 100 ఉంటే ఆ ప్రదేశంలో వాయు నాణ్యత ఎలా ఉన్నట్లు ?
1. బాగుంది
2. సంతృప్తికరం
3. ఒక మోస్తరుగా ఉంది
4 . బాగాలేదు

4. భారత్లో ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి ?
1. ఉత్తరాఖండ్
2. పశ్చిమబెంగాల్
3. మధ్యప్రదేశ్
4. కర్ణాటక

5. అజెండా 21 లో , 21 దేనిని సూచిస్తుంది ?
1. 21 దేశాలు
2. సుస్థిరాభివృద్ధి
3. 21 శతాబ్దం 21 అంశాలు
4. పైవేవీకావు

6. ఏ సంవత్సరంలో ప్రాజెక్టు ఎలిఫెంట్ను ప్రారంభించారు ?
1. 1992
2. 1993
3. 1994 
4. 1995

7. భూమిపై ఓజోన్ పొరకు అతిపెద్ద రంధ్రం ఏ ప్రాంతంలో ఏర్పడింది ?
1. ఆర్కిటిక్ ప్రాంతం
2. అంటార్కిటిక్ ప్రాంతం
3. భూమధ్యరేఖా ప్రాంతం
4 . ఉత్తర అమెరికా

8. విత్తనం , ఆహారం , నీరు , భూమి , జ్ఞానాలపై ప్రజాసార్వభౌమత్వం కోసం నవధాన్య ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?
1. రాజేంద్రసింగ్
2. సందీప్పాండే
3. మల్లిక సారాబాయ్
4. వందన శివ

9. జీవవైవిధ్యం ఈ ప్రాంతానికి దగ్గరలోని ప్రదేశాలలో ఎక్కువ ?
1. భూమధ్యరేఖ
2. ధృవాలు
3. కర్ణాటకరేఖ
4. మకరరేఖ

10. ఓజోవ్ తరుగుదలలో ఓజోన్ ఎక్కడ తగ్గుతుంది ?
1. స్ట్రాటోస్పియర్
2. ట్రోపోస్పియర్
3. మీసోస్పియర్
4. ఐనోస్పియర్

11. భారతదేశంలో ఏ ప్రాంతంలో జీవమున్న వేళ్ల వంతెనలు చూడగలుగుతాము ?
1. కేరళ
2. మేఘాలయ
3. కర్ణాటక
4. త్రిపుర

12. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ యొక్క పత్రిక ఏది ? 
1. కింగ్ ఫిషర్
2. గ్రేట్ హార్బల్
3. గ్రేట్ ఇండియన్ బస్టర్
4. కపోతము

13. పులికాట్ సరస్సు మరియు నేల పట్టు పక్షుల అభయారణ్యాల వద్ద జరిపే వార్షిక పండుగ పేరు ఏమిటి ?
1. ఫ్లెమింగ్ పండుగ
2. పెలికాన్ పండుగ
3. వుడ్ పెకర్ పండుగ
4. హెరోస్ పండుగ

14. అడవులను నరుకుటను ప్రపంచంలో మొదటిగా నిషేధించిన దేశం ఏది ?
1. నార్వే
2. డెన్మార్క్
3. స్వీడన్
4. ఫిన్లాండ్

15. అరుణ్యేన్ అధికార్ గ్రంథ రచయిత్రి ఎవరు ?
1. రంగనాయకమ్మ
2. మహాశ్వేతాదేవి
3. ఓల్గా  
4. అరుంధతీరాయ్

Answers ::

1.2 2.4 3.2 4.3 5.3 6.1 7.2 8.4 9.1 10.1 11.2 12.2 13.1 14.1 15.2

Top Post Ad

Below Post Ad