1. ఏ పత్రిక ఆర్థిక అభివృద్ధికి , పర్యావరణ అధోకరణానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది ?
1. లాఫర్ వక్రత
2. లోరేంజ్ వక్రత
3. కుజ్నెట్స్ వక్రత
4. ఫిలప్స్ వక్రత
2. భౌగోళికంగా ఆలోచించండి- స్థానికంగా స్పందించండి అనే నినాదం దేవికి సంబంధించినది ?
1. ధరిత్రీ సదస్సు
2. క్యోటో ప్రోటోకాల్
3. మాంట్రియాల్ ప్రోటోకాల్
4. చిప్కో ఉద్యమం
3. ఆపరేషన్ థండర్బర్డ్ క్రిందివాటిలో వేటిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది ?
1. వన్యప్రాణులు
2. పక్షులు
3. తాబేళ్లు
4. డాల్ఫిన్స్
4. ఈ క్రింది వాటిలో ఏ కమిటీ తీరప్రాంత నియంత్రణ జోన్లకు సంబంధించిన సమస్యలను విచారిస్తుంది ?
1. సుబ్రమణియన్ కమిటీ
2. శైలేష్ నాయక్ కమిటీ
3. నరసింహం కమిటీ
4. సచికేత్ కమిటీ
5. ఆమ్ల వర్షం క్రిందివాటిలో దేని కారణంగా కురుస్తుంది ?
1. కార్బన్ డై ఆక్సైడ్
2. గాలిలో తేమ ఎక్కువగా ఉండటంవల్ల
3. సల్ఫర్ డై ఆక్సైడ్
4. పాదరసం
6. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ నగరంలో నెలకొల్పబడింది ?
1. లక్నో
2. హైదరాబాద్
3. చెన్నై
4. జైపూర్
7. వాహన కాలుష్యంలో రసాయనంగా ఉండి , రక్తం ఆక్సిజన్ మోయు సామర్ధ్యాన్ని తగ్గించేది ఏది ?
1. కార్బన్ మోనాక్సైడ్
2. సల్ఫర్ డయాక్సైడ్
3. కార్బన్ డయాక్సైడ్
4. నైట్రస్ ఆక్సైడ్
8. కిందివాటిలో దేనికి సరిహద్దులు పరిమితమై ఉండవు ?
1. అభయారణ్యం
2. బయోస్పియర్ రిజర్వు
3. జాతీయ పార్కు
4. కాలనీ పార్కు
9. తాజ్మహల్ రంగు మారడం , లైబ్రరీలో పుస్తకాలు పసుపు రంగులోకి మారుటకు కారణమైన వాయువు ఏది ?
1. CO
2. SO₂
3. CO₂
4. pb
10. మానవునిలో ఇటాయ్ - ఇటాయ్ అనే వ్యాధికి కారణమైన లోహం ఏది ?
1. సీస
2. కాడ్మియం
3. లెడ్
4. ఆర్సెనిక్
Answers ::
1.3 2.1 3.1 4.2 5.3 6.3 7.1 8.1 9.2 10.2