1. అగ్ర వర్ణానికి చెందిన మహిళ నిమ్న వర్ణానికి చెందిన పురుషునికి మధ్య జరిగే వివాహం ఏది ?
1 ) ప్రతిలోమ వివాహం ✅
2 ) అనులోమ వివాహం
3 ) ప్రజాపాత్య వివాహం
4 ) పైశాచిక వివాహం
2. తొలి వేదకాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ?
1 ) వ్యవసాయం
2 ) వ్యాపారం
3 ) అర్చకత్వ
4 ) పశుపోషణ ✅
5. రుగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి ?
1 ) 10
2 ) 12
3 ) 14
4 ) 16 ✅
6. అపరుశ్రేయ అనగా అర్థం ఏమిటి ?
1 ) దేవతలచే లిఖించబడినది
2 ) మనిషిచే లిఖించబడలేదు ✅
3 ) దేవతలచే లిఖించబడినది
4 ) మనిషిచే లిఖించబడలేదు
7. మోక్షం సాధించడానికి వేదాలు పేర్కొన్న మార్గం ?
1 ) జ్ఞానమార్గం ✅
2 ) తపోమార్గం
3 ) ధర్మమార్గం
4 ) కర్మమార్గం
6. రుగ్వేదంలో మొదట రచించినడ్డాయని ఏ మండలాలను పేర్కొంటారు ?
1 ) 1 నుండి
2 ) 2 నుంచి 7 ✅
3 ) 2 నుంచి 6
4 ) 1 నుంచి 6
7. ఆర్యుల గోవులను దొంగిలించే ఆర్యేతర వర్తకులు ఎవరు ?
1 ) సిద్దీలు
2 ) పాణీలు ✅
3 ) బార్లిన్లు
4 ) మావలీలు
8. మలి వేదకాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏది ?
1 ) వ్యాపారం
2 ) పశుపోషణ
3 ) వ్యవసాయం ✅
4 ) అర్చకత్వం
9. శుక్ల యజుర్వేదం ఏ రూపంలో ఉంటుంది ?
1 ) పద్య ✅
2 ) గద్య
3 ) వచన
4 ) పద్య , గద్య
10. సంగీతం గురించి తెలిపే వేదం ?
1 ) సామవేదం ✅
2 ) రుగ్వేదం
3 ) అధర్వణవేదం
4 ) యజుర్వేదం
11. పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలో విశ్లేషించేవి ?
1 ) బ్రాహ్మణాలు ✅
2 ) ఉపనిషత్తులు
3 ) వేదాంగాలు
4 ) సదర్శనాలు
12. ఆత్రేయ , కౌశాటకి బ్రాహ్మణాలు దేని గురించి పేర్కొంటారు ?
1 ) సామవేదం
2 ) యజుర్వేదం
3 ) అధర్వణవేదం
4 ) రుగ్వేదం ✅
13. సామవేదం గురించి పేర్కొనే బ్రాహ్మణం ?
1 ) చాందోగ్య ✅
2 ) శతపథ
3 ) గోపథ
4 ) తంధ్యమహా
14. యజుర్వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం ?
1 ) చాందోగ్య
2 ) శతపథ ✅
3 ) గోపథ
4 ) తండ్యమహా
15. ‘ విద్ ’ అను పదమునకు అర్థం ?
1 ) శబ్దం
2 ) సరైన ఉచ్చారణ
3 ) తెలుసుకొనుట ✅
4 ) విధులు
16. ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథం ?
1 ) అధర్వణ వేదం
2 ) రుగ్వేదం ✅
3 ) యజుర్వేదం
4 ) సామవేదం
17. తాండ్య మహా బ్రాహ్మణంలో వర్ణించబడిన క్రతువు ?
1 ) అశ్వమేధయాగ క్రతువు
2 ) వృతస్థోమ క్రతువు ✅
3 ) పుత్రకామేష్టియాగ క్రతువు
4 ) రాజసూయయాగ క్రతువు
18. రాజు తన ప్రక్క రాజ్య రాజులపై ఆధిపత్యం కోసం చేయు యాగం ?
1 ) అశ్వమేధ యాగం ✅
2 ) రాజసూయ యాగం
3 ) వాజపేయ యాగం
4 ) వృతస్థోమ యాగం
19. వర్ణాశ్రమ ధర్మాలను మొదట పేర్కొన్న బ్రాహ్మణం ?
1 ) చాందోగ్య బ్రాహ్మణం
2 ) గోపథ బ్రాహ్మణం
3 ) ఐతరేయ బ్రాహ్మణం ✅
4 ) శతపథ బ్రాహ్మణం
20. ద్విజులు అనగా ?
1 ) గొప్పవాడు
2 ) రెండుసార్లు జన్మించినవారు ✅
3 ) జంధ్యం ధరించినవాడు
4 ) ఉన్నత జ్ఞానం కలవాడు