Hot Widget

Type Here to Get Search Results !

తెలంగాణ హిస్టరీ ముఖ్యమైన బిట్స్... చాప్టర్-1


1. తెలంగాణ అనే పదం దేని నుంచి వచ్చింది

1. త్రిలింగ
2. తెలింగ
3. తెలంగ
4. పైవన్నీ

2. తెలివాహ నది
1. గోదావరి
2. కృష్ణా
3. ప్రాణహిత
4. మానేరు

3. పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మశాశ్రీ అభిప్రాయం  ప్రకారం తెలుగు వారు నివసించిన ప్రాంతం
1. కళింగ దేశం
2. త్రిలింగ దేశం
3. కోన సీమ
4. నల్లమల

4. ‘తెలంగాణ’ పదాన్న్ని పేర్కొన ని పేర్కొన్న్న శాససనాలు
1. తెల్లాపూర్ శాసనం
2. వెలిలిచర శాసనం
3. తిరుమల, చిన్న కంచి శాసనాలు
4. పైవన్ని

5. తెలగాణ్యులు.. అంటే
1. కాకతీయుల కాలంలో బ్రాహ్మణులు
2. కాకతీయుల కాలంలో వడ్రంగులు
3. శాతవాహనుల కాలంలో కుమ్మరులు
4. ఇవేవీ కావు

6. అస్మక జనపదం.. ఉన్న జిల్లా
1. ఆదిలాబాద్
2. నిజామాబాద్
3. కరీంనగర్
4. వరంగల్

7. అస్మక జనపద రాజధాని
1. నిజామాబాద్
2. బోధన్
3. నిర్మల్
4. కామారెడ్డి

8. ఆచార్య పరబ్రహ్మశాస్త అభిప్రాయం ప్రకారం ్రి శాతవాహనుల జన్మస్థలం
1. కరీంీంనగర్ప్రాం ప్రాంతం
2. ఆదిలాలాబాద్ప్రాం ప్రాంతం
3. నినిజామాబాద్  ప్రాంతం
4. ఖమ్మంప్రాం ప్రాంతం

9. శాతవాహనుల టంకశాల ఉన్న నగరం
1. కొండాపురం
2. లక్ష్మీపురం
3. కోటిలింగాల
4. బోధన్

10. వేములవాడ చాళుక్యుల కాలంలో గోదావరికి  దక్షి ణాన, మంజీరా నది నుంచి మహా కాళేశ్వరం  వరకుకు ఉన్న్న భూభాగానికి ఉన భూభాగానికి ఉన్న్న పేరు
1. సంపాద లక్ష దేశం
2. కోటి లింగాల
3. బాసర
4. వేములవా

Answers :: 1-4, 2-1, 3-2, 4-4, 5-4, 6-2, 7-2, 8-3, 9-1,  10-1  

Top Post Ad

Below Post Ad