Hot Widget

Type Here to Get Search Results !

తెలంగాణ హిస్టరీ ముఖ్యమైన బిట్స్... చాప్టర్-2


1. సంపాద లక్ష దేశానికి ఉన్న మరో పేరు
1. ఎలగందుల
2. మానవపాడు
3. పోదనపాడు
4. వెలిచాల

2. లిపి లేని దశ
1. చారిత్రక పూర్వయుగం
2. చారిత్రక యుగం
3. ఆధునిక యుగం
4. సాంకేతిక యుగం

3. తెలంగాణ చరిత్రకు ఆధారాలు
1. ఆచార్య నాగార్ర్జునుడిడ రచనలు
2. జైన బౌద్ధ మత గ్రంథాలు
3. ఆది పురాణాలు
4. పైవన్నీ

4. ‘ఆది పురాణాలు’ రాసింది..
1. హాలుడు
2, పంప కవి
3. కౌటిల్యుడు
4. చాణుక్యుడు

5. ’గాథా శప్త శతి' చించించినది
1. పంప కవి
2. హాలుడు
3. కౌటిల్యుడు
4. విద్యానాథుడు

6. గాథా శప్త శతి రాసిన హాలుడు ఎవరు న హాలుడు ఎవరు
1. శాతవాహన రాజు
2. కాకతీయ రాజు
3. వేములవాడ చాళుక్య రాజు
4. వీరెవరు కాదు

7. విక్రమార్క విజయం రాసింది..
1. హాలుడు
2. గుణాడ్యుడు
3. పంప కవి
4. భారవి

8. ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది..
1. కౌటిల్యుడు
2. ప్రతాపరుద్రుడు
3. విద్యానాథుడు
4. చాణుక్యుడు

9. పంప కవి ఎవరి ఆస్థాన కవి
1. శ్రీముఖుడు
2. ప్రతాపరుద్రుడు
3. గణపతి దేవుడు
4. రెండో అరికేసరి

10, దక్షిణాపథ వర్తక  వ్యాపారాలు, తెలంగాణ ఆర్థిక  స్థితిగతులు ప్రస్తావిం తావించిన గ్రంధం
1. కౌటి ల్యుడి అర్ధ శాస్త్రం
2. ప్రతాపరుద్ర యశోభూషణం
3. విక్రమార్క విజయం
4. గోల్కొండ విజయం 

Answers :: 1-3, 2-1, 3-4, 4-2, 5-2, 6-1, 7-3,  8-3, 9-4, 10-1

Top Post Ad

Below Post Ad