1. ఎగువ, దిగువ భూ ప్రావారాల మధ్య ఉన్న
పొర?
ఎ. రెపెట్టి డిస్ కంటిన్యూటి
బి. గూటెన్ బర్గ్ డిస్ కంటిన్యూటి
సి. ట్రాన్సిస్టర్ ఉస్ కంటిన్యూటి
డి. కాన్రాడ్ డిస్ కంటిన్యూటీ
2. భూకంపాల అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ. కాస్మాలజీ బి. సెస్మాలజీ
సి. గ్రాఫాలజీ డి. జియాలజీ
3. లోతును బట్టి భూకంపాలను ఎన్ని రకాలు
విభజిం చవచ్చు?
ఎ. ఆరు బి. ఐదు సి. నాలుగు డి. మూడు
4. కింది వాటిలో భూకంప రకం కానిది గుర్తించండి?
ఎ. గాధ భూకంపం బి. మాధ్యమిక భూకంపం
సి. అగాధ భూకంపం డి. అధికెంద్ర భూకంపం
5. గాధ భూకంపం ఎంత లోతు వ వరకు
ఏర్పడుతుంది?
ఎ. ఉపరితలం నుండి 60 కి.మీ
బి. ఉపరితలం నుండి 200 కి.మీ
సి. 80 నుండి 150 కి.మీ
డి. 100 నుండి 300 కి.మీ
6. 60 కి.మీ నుండి 300 కి.మీ లోతు వరకు ఏర్పడే
భూకంపాలు?
ఎ. గాధ భూకంపాలు
బి. మాధ్యమిక భూకంపం
సి. అగాధ భూకంపం డి. పైవేవి కావు
7. 300 కి.మీ కన్నా ఎక్కువ లోతులో ఏర్పడే
భూకం పాలను ఏమంటారు?
ఎ. గాధ భూకంపం బి. మాధ్యమిక భూకంపం
సి. అగాధ భూకంపం డి. పైవేవికావు
8. రిక్టర్స్కిలును దేనికి ఉపయోగిస్తారు?
ఎ. అత్యధిక ఉష్ణోగ్రతలను కొలుచుటకు
బి. నో స్వచ్చతను కొలుచుటకు
సి. భూకంప తరంగాల తీవ్రతను తెలుపుటకు
ఊఉ. భూకంపం ఎప్పుడు వస్తుందో ముందే
చెప్పడానికి
9. భూకంప ప్రమాదం లేని ఖండము ఏది?
ఎ. ఉత్తర అమెరికా బి. దక్షిణ అమెరికా
సి. ఆఫ్రికా ది. ఆస్ట్రేలియా
10. రిక్టర్ సే స్కేలు పై మొత్తం ఎన్ని
విభాగాలుంటాయి?
ఎ. ఆరు (1-6 ) బి. ఎనిమిది (0-7)
సి. పది (0-9) డి. పదకొండు (1-11)
Answers :: 1.ఎ 2.బి 3.డి 4.డి 5.ఎ 6. బి 7.సి 8.సి 9.డి 10.సి