1. రిక్టర్స్కెలు పై పై ఉన్న గరిష్ట సంఖ్య?
ఎ. ఆరు బి. ఏడు
ని. ఎనిమిది డి. తొమి
2. మెర్కాలీ సీ సలుల ఎన్ని విభాగాలుంటాయి?
ఎ. 9౦(0నుండి 8 బి. 10 గ నుండి 10)
సి. 11(0నుండి10ఉ. 12 (1 నుండ 12)
3. భూకంప తీవ్రతను కొలవని సే స్కెలు ఏది?
ఎ. రోసిఫారల్ స్కేలు బి. మెర్కాల్ న స్కేలు
సి. రిక్టర్ స్కేలు డి. భ్యూఫోర్ట్ స స్కెల్లు
4. భూకంపం జనించే ప్రాంతాన్ని ఏమంటారు?
ఎ. భూకంపనాభి బి. ఎపీసెంట
సి. భూకంప అధికెంద్రం డి. భూకంప భ్రంశ
5. భూకంప నాభికి ఊర్జ ర్దపంగా ఉన్న 4 ఉపరితలాన్ని ఏమంటారు?
ఎ. భూకంపనాభి బి. భూకంపప్రదేశం
సి. అధికేంద్రం డి. భ్రంశస్థలం
6 భూకంప తరంగం కాని దాన్ని గుర్తించండి?
ఎ. పి-తరంగాలు బి. ఎల్. తరంగాలు.
సి. ఎస్-తరంగాలు డి. క్యూ - తరంగాలు
7. ఘనపదార్థాల గుండా మాత్రమె ప్రయాణించే భూకంప తరంగం?
ఎ. పి-తరంగాలు బి. ఎస్- తరంగాలు
సి. ఎల్ - తరంగాలు డి.ఎ, సి
8. హరం ప తరంగాలలో ఎక్కువ నష్టాన్ని
కలుగజేసేవి.
ఎ. పీ- రంగాలు బి. ఎస్-తరంగాలు
సి. ఎల్ -తరంగాలు డి. ఎ, బి
9. ఏ తరంగాలు కొంత మేర ప్రయాణించక పోవడం వల్ల "“భూకంపఛాయా మండలం” ఏర్పడుతుంది?
ఎ. పి, ఎస్ తరంగాలు
బి. ఎస్, ఎల్ తరంగాలు
సి. ఎల్ తరంగాలు
డి. పి, ఎల్ తరంగాలు
10. దేశంలో అత్యధికంగా భూకంప ప్రమాదం ఉన్న రాష్ట్రం
ఎ. మధ్యప్రదేశ్ బి. కెరళ
సి. ఒరిస్సా డి. అసోం
11. భారత దేశాన్ని ఎన్ని భూకంపమండలాలుగా విభజించారు?
ఎ. రండు బి. మూడు
సి. నాలుగు డి. ఐదు
12. దేశంలో భూకంపాలు ఎక్కువ సంభవించే
ప్రాంతం?
ఎ. తూర్పు కనుమల ప్రాంతం
బి. పశ్చిమ కనుమల ప్రాంతం
సి. హిమాలయ పర్వత ప్ర పాంతం
డి. దక్కన్ పీఠభూమి
13. భూకంప నమోదు కేంద్రానికి ముందుగా చేరే తరంగాలు?
ఎ. ఎస్-తరంగాలు బి. ఎల్-తరంగాలు
పి- తరంగాలు డి. క్యూ - తరంగాలు
14. పి-తరంగాలకు సంబంధించింది గుర్తించండి?
ఎ. వీటిని తోసే తరంగాలు అంటారు
బి. అన్ని యానకాలలో ప్రవహిస్తాయి
సి. అత్యధిక వేగాన్ని కలిగి ఉంటాయి
డి. ఏటిని షెక్వేన్స్ అంటారు
Answers :: 1.డి 2.డీ 3.డి 4.ఎ 5.సి 6.డి 7.బి 8.సి 9.ఎ 10.డి 11.డి 12.సి 13 .సి. 14.డి