1. భారత దేశంలో పంచవర్ష ప్రణాళికలను తుదిగా ఆమోదించేది?
1) కేంద్ర కెబినెట్
2) ప్రణాళికా సంఘం
3) జాతీయ అభివృద్ధి మండలి
4) ప్రణాళికలపై గల పార్లమెంటరీ కమిటి
2. మన దేశానికి ప్రణాళికాసంఘం అవసరమని ప్రస్తావించిన మొదటి జాతీయనాయకుడు?
1) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
2) సుభాష్ చంద్రబోస్
3) జవహార్లాల్ నెహ్రు
4) సర్దార్ వల్లబాయ్ పటెల్
3. ఒక సంవత్సరం ముందుగా రద్దయిన ప్రణాళిక ఏది?
1) 3వ పంచవర్ష ప్రణాళిక
2) 4వ పంచవర్ష ప్రణాళిక
3) 5వ పంచవర్ష ప్రణాళిక
4) 6వ పంచవర్ష ప్రణాళిక
4. క్రిందివానిలో తప్పుగా చెప్పబడినది?
1) ప్రణాళికాసంఘం Ex-officio chairman - prime minister
2) జాతీయ ప్రణాళికా - Nehru
3) సర్వోదయ ప్రణాళికమిటికి అధ్యక్షుడు - జయప్రకాష్ నారాయణ్
4) Planning and the poor - మోక్షగుండం విశ్వేశ్వరయ్య
5. నాల్గవ పంచవర్ష ప్రణాళిక దీని వేంటనే అమలయింది?
1) 3వ పంచవర్ష ప్రణాళిక
2) మొదటి వార్షిక ప్రణాళిక
3) 1962 ఇండో-చైనా యుద్ధం
4) మూడు సంవత్సరాల ప్రణాళికా విరామం
6. 1980 వరకు భారతదేశంలో వృద్ధి పనితీరును ఈ విధంగా పిలిచేవారు?
1) ముస్లిం వృద్ధిరేటు
2) హిందూ వృద్ధిరేటు
3) కుజ్ నెట్స్ వృద్ధిరేటు
4) రోస్టోవ్ వృద్ధిరేటు
7. క్రిది వానిలో సరి కానిది ఏది?
1) జాతీయ అభివృద్ధిమండలి -1952 ఆగస్టు 6
2) ప్రణాళికలు - ఉమ్మడి జాబితా
3) పిగ్మీ ప్రణాళికలు - రోలింగ్ ప్రణాళిక
4) భారత ప్రణాళికల రూపశిల్పి - నెహ్రూ
8. పదవ ప్రణాళిక లక్షిత వృద్ధిరేటు?
1) సంవత్సరానికి 9%
2) సంవత్సరానికి 10%
3) సంవత్సరానికి 8%
4) సంవత్సరానికి 7%
9. జాతీయాభివృద్ధి మండలిలో సభ్యులు?
1) కేంద్ర కేబినెట్ మంత్రులు
2) ప్రణాళికా సంఘ సభ్యులు
3) రాష్ట్రముఖ్యమంత్రులు
4) పై వారందరూ
10. ప్రణాళికా సంఘం ఏర్పడిన తేది?
1) 1950 March 15
2) 1950 April 15
3) 1950 January 15
4) 1950 June 15
Answers ::
1)3 2)2 3)3 4)4 5)4 6)2 7)3 8) 3) 9)4 10)1
1. Who finalizes five year plans in India?
1) Central Cabinet
2) Planning Commission
3) National Development Council
4) Parliamentary Committee on Planning
2. Who was the first national leader to mention the need for a planning commission for our country?
1) Mokshagundam Visvesvaraya
2) Subhash Chandra Bose
3) Jawaharlal Nehru
4) Sardar Vallabhbhai Patel
3. Which plan was canceled one year earlier?
1) 3rd Five Year Plan
2) 4th Five Year Plan
3) 5th Five Year Plan
4) 6th Five Year Plan
4. Which of the following is false?
1) Planning Commission Ex-officio chairman - prime minister
2) National Planning - Nehru
3) President of Sarvodaya Plan - Jayaprakash Narayan
4) Planning and the poor - Mokshagundam Visvesvaraya
5. The Fourth Five Year Plan was implemented by?
1) 3rd Five Year Plan
2) First Annual Plan
3) 1962 Indo-China War
4) Planning interval of three years
6. Growth performance in India till 1980 was called as?
1) Muslim growth rate
2) Hindu growth rate
3) Kuznets growth rate
4) Rostov growth rate
7. Which of the following is not correct?
1) National Development Council-1952 August 6
2) Plans - Joint List
3) Pygmy Plans – Rolling Plan
4) Architect of India's plans - Nehru
8. Tenth Plan target growth rate?
1) 9% per annum
2) 10% per annum
3) 8% per annum
4) 7% per annum
9. Members of National Development Council?
1) Union Cabinet Ministers
2) Members of the Planning Commission
3) Chief Ministers
4) All of the above
10. Date of formation of Planning Commission?
1) 1950 March 15
) 1950 April 15
3) 1950 January 15
4) 1950 June 15
Answers ::
1)3 2)2 3)3 4)4 5)4 6)2 7)3 8) 3) 9)4 10)1