Hot Widget

Type Here to Get Search Results !

భారత ఆర్థిక వ్యవస్థ? పాలిటి బిట్స్...


1. భారతదేశ మొదటి పంచవర్ష ప్రణాళిక దీనికి ప్రాధాన్యత ఇచ్చేను?

1) పారిశ్రామిక రంగం

2) చిన్న పరిశ్రమలు

3) విదేశీ రంగం

4) వ్యవసాయ రంగం ✅


2. క్రిందివానిలో సరికానిది ఏది?

1) ప్రణాళికా సంఘంనకు స్పూర్తి 

2) సూచనాత్మక ప్రణాళిక - ప్రాన్స్

3) మొదటి ప్రణాళిక ఉపాధ్యక్షుడు - గుల్జారీలాల్ నందా

4) గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చినది లాల్బహుదూర్ శాస్త్రి ✅


3. కేంద్ర ప్రణాళిక సంఘం అనేది?

1) కార్య నిర్వాహక సంస్థ

2) సలహా సంస్థ ✅

3) రాజ్యాంగబద్ద సంస్థ

4) స్వతంత్ర్య సంస్థ


4. నిరంతర ప్రణాళికకు సంబంధించి సరికానిది?

1) దీనిని గున్నార్ మిర్థాల్ ప్రవేశపెట్టెను

2) దీనిని ఇండియాలో జనతాప్రభుత్వం ప్రవేశపెట్టెను

3) దీనిని ఇందిరాగాంధీ 1981లో రద్దు చేసేను ✅

4) ఇండియాలో లక్షావాలా దీని డ్రాప్ట్ తయారుచేసేను


5. Poverty in India అనే గ్రంధాన్ని రచించినది?

1) Dr. V.K.R.V. 

2) దాదాబాయి నౌరోజి

3) రాజా చెల్లయ్య

4) V.M. దండేకర్ మరియు రాత్ ✅


6. సురేస్ టెండుల్కర్ నివేదిక ప్రకారం భారతదేశ పేదరిక శాతం.

1) 41.8%

2) 25.7%

3) 37.2% ✅

4) 27.5%


7. ప్రణాళికా సంఘం నిర్వచనం ప్రకారం పేదరికపు గీత దీని ఆధారంగా సంఘం నిర్వ నిర్వచించెను?

1) 1980-81 4 3 5 1800, గ్రామాల్లో రూ॥1200 తలసరి ఆదాయం.

2) గ్రామాల్లో 2,400, పట్టణాల్లో 2100 కేలరీల శక్తినిచ్చే ఆహారం ✅

3) పట్టణాలో కుటుంబాల్లో ఇద్దరు, గ్రామాల్లో కుటుంబాల్లో ఒకరు ఉపాధి పొందుట

4) 1990-91 0 2 1 3,200, రూ|| 2,800 తలసరి ఆదాయం


8. భారత ఆర్థిక వ్యవస్థ

1) పెట్టుబడి వారీ ఆర్థిక వ్యవస్థ

2) సామ్యవాద ఆర్థికవ్యవస్థ

3) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ✅

4) ఏదీ కాదు


9. స్వర్ణజయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన (SGSY) వీటిని విలీనం చేసి 1999 లో ప్రారంభించెను?

1) IRDP & MWS  ✅

2) IRDP & IAY

3) IRDP & EAS

4) IRDP & JRY


10. 9వ పంచవర్ష ప్రణాళిక దీనికి ప్రాదాన్యత ఇచ్చినది? 

1) Growth with equity distributive justice ✅

2) Qualitative improvement in the living standard of people

3) Eradication of poverty and to attain self- sufficiency

4) Growth with stability


ENGLISH....


1.. Will India's first five -year plan prioritize this?

1) the industrial sector

2) small industries

3) the foreign sector

4) the agricultural sector ✅


2. Which of the following is inappropriate?

1) Inspired by the Planning Committee

2) Suggestive Plan - Prans

3) First Plan Vice President - Gulzarilal Nanda

4) Lalbahudur Shastri gave the Garibi Hathao slogan ✅


3. What is the Central Planning Commission?

1) an executive organization

2) Advisory Agency ✅

3) Constitutional organization

4) an independent organization


4. Inappropriate for a continuous plan?

1) This was introduced by Gunnar Marthal

2) It was introduced by the Janata Party in India

3) It will be canceled in Indira Gandhi in 1981 ✅

4) Laksavala Its Draft In India


5. Poverty in India has written a book?

1) Dr. V.K.R.V.

2) Dadabai Naoroji

3) Raja Chelaya

4) V.M. Dandakar and Rath ✅


6. According to the Sures Tendulkar report, the percentage of poverty in India.

1) 41.8%

2) 25.7%

3) 37.2% ✅

4) 27.5%


7. According to the definition of the Planning Commission, the poverty line is based on this?

1) 1980-81 4 3 5 1800, per capita income of Rs.

2) 2,400 in villages and 2100 calories in towns ✅

3) Two of the families in the town and one of the villages in the villages

4) 1990-91 0 2 1 3,200, Rs. 2,800 per capita income


8. Indian economy

1) Investment wise economy

2) Socialist economy

3) Mixed economy ✅

4) Nothing


9. The Swarajgarh Yojana (SGSY) merged with the Swarnajayanthi village and started in 1999?

1) IRDP & MWS ✅

2) IRDP & IAY

3) IRDP & EAS

4) IRDP & JRY


10. The 9th Five Year Plan has been promoted?

1) GROWTH WITH EQUITY DISTRIBUTIVE JUSTICE ✅

2) Qualitative Improvement in the Living Standard Of People

3) Eradication of Poverty and To Attain Self- Sufficency

4) Growth with stability

Top Post Ad

Below Post Ad