Hot Widget

Type Here to Get Search Results !

దేశీయ ఆర్థిక వ్యవ ముఖ్యమైన బిట్స్...

1. భారతదేశంలో నాల్గవ పంచవర్ష ప్రణాళికకు ఆధారమైన నమునా ఎవరిది?

1) P.C. మహల్ నొబిస్

2) సుఖమెయ్ చక్రవర్తి

3) A.S. మానే, మరియు A. రుద్ర

4) A.K. సేన్ మరియు A రాజ్


2. భారత్ నిర్మాణ్ పథకంలో భాగంకాని అవస్థాపనా సౌకర్యం?

1) నీటిపారుదల

2) గ్రామీణ రొడ్లు

3) గ్రామీణ ఆరోగ్యం

4) గ్రామీణ గృహ నిర్మాణం


3. 11వ ప్రణాళికలో క్రిందివానిలో Monitorable target కానిది?

1) ప్రతి 1000 సజీవ జననాలకు శిశుమరణ రేటు 45కి తగ్గించుట

2) మొత్తం సంతానొత్పత్తి రేటు 2.1 కి తగ్గించుట

3) చైల్డ్ సెక్స్రేషియోని ప్రణాళిక అంతానికి 935కి పెంచుట

4) అడవులు అధనంగా 5% పెంచుట


4. క్రింది వానిలో గ్రామీణ వేతన ఉపాధి పథకం కానిది ఏది?

1) EAS-Employment Assurance Scheme

2) RLEGP-Rural Landless Employment Guarantee Programme

3) NRY- Nehru Rojgar Yojana

4) NREP- National Rural Employment Programme.


5. 11వ ప్రణాళికలో స్థూల దేశీయ పొదుపు (GDP లో శాతంగా) ఎంత ఉండగలదని అంచనా వేసెను.

1) 34.8%

2) 26.8%

3) 36.7%

4) 32.6%


6. భారత దేశంలో ఈ మధ్యకాలంలో పేదరిక శాతం ఇక్కడ ఎక్కువుగా ఉంది?

1) గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో

2) పట్టణాలతో పోలిస్తే గ్రామాలలో

3) గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోను

4) మెట్రో పాలిటిన్ నగరాలతో పోలిస్తే పట్టణాలలో


7. జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం డ్రాప్ట్ క్రిందివానిలో దేనిని కల్గి ఉండలేదు?

1) పనికోరిన 15 రోజులలోపు పని కల్పించాలి

2) సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాలలో కనీసం 120 రోజులు పని కల్పించాలి

3) ప్రజాపనులలో, క్యాజువల్, మాన్యుల్ వర్క్స్ హమీ ఇవ్వబడింది

4) కనీస వేతనం ఇవ్వాలి


8. 8వ ప్రణాళికలో మొత్తం పెట్టుబడిలో ప్రభుత్వ రంగం వాటా?

1) 61%

2) 52%

3) 37.3%

4) 49.8%


9. గతంలో ప్రభుత్వం ఆంక్షలు సడలించుటను ఈ విధంగా పిలవవచ్చు?

1) ప్రైవేటీకరణ

2) ప్రపంచీకరణ

3) పెట్టుబడుల ఉపసంహరణ

4) సరళీకరణ


10. దేశీయ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసందానం చేయుటను ఈ విధంగా పిలుస్తారు?

1) ప్రపంచీకరణ

2) ప్రైవేటీకరణ

3) సరళీకరణ

4) పెట్టుబడుల ఉపసంహరణ

Answers :: 

1-3 ; 2-3 ; 3-1 ; 4-3 ; 5-1 ; 6-2 ; 7-2 ; 8-4 ; 9-4 ; 10-1

1. Whose model was the basis of fourth five year plan in India?


1) P.C. Mahal Nobis


2) Sukhamei Emperor


3) A.S. Mane, and A. Rudra


4) A.K. Sen and A Raj




2. Infrastructural facility not part of Bharat Nirman scheme?


1) Irrigation


2) Rural roads


3) Rural health


4) Rural housing construction




3. Which of the following is not a Monitorable target in 11th Plan?


1) Reduction of infant mortality rate to 45 per 1000 live births


2) Lowering the total fertility rate to 2.1


3) Increasing the child sex ratio to 935 at the end of the plan


4) Increasing forests by 5%




4. Which of the following is not a rural wage employment scheme?


1) EAS-Employment Assurance Scheme


2) RLEGP-Rural Landless Employment Guarantee Programme


3) NRY- Nehru Rojgar Yojana


4) NREP- National Rural Employment Programme.




5. Estimated gross domestic savings (as a percentage of GDP) in the 11th Plan.


1) 34.8%


2) 26.8%


3) 36.7%


4) 32.6%




6. In India, the percentage of poverty is high here recently?


1) In towns compared to villages


2) In villages as compared to towns


3) Both in rural and urban areas


4) In towns as compared to metropolitan cities




7. The National Rural Employment Guarantee Scheme did not include which of the following?


1) Work should be provided within 15 days of the request


2) At least 120 days of work should be provided in rural areas in a year


3) In public works, casual, manual works are guaranteed


4) Minimum wage should be given




8. Share of public sector in total investment in 8th plan?


1) 61%


2) 52%


3) 37.3%


4) 49.8%




9. In the past the easing of restrictions by the government can be called as?


1) Privatization


2) Globalization


3) Disinvestment


4) Simplification




10. Alignment of domestic economy with global economy is called as?


1) Globalization


2) Privatization


3) Simplification


4) Disinvestment

Answers ::

1-3; 2-3; 3-1; 4-3; 5-1; 6-2; 7-2; 8-4; 9-4; 10-1


Top Post Ad

Below Post Ad