1. వజ్రం సంకరీకరణాన్ని గుర్తించండి.
1) sp 2) sp1 3) sp3 4) sp4
2. వజం వక్రీభవన గుణకం ఎంత?
1) 1.54 2) 2.42
3 ) 1.24 4) 4.4
3. క్యాటరాక్ట్ అపరేషన్లో ఉపయోగించే అలోహం?
1) గ్రాఫైట్ 2) గ్రాఫిన్ 3) డైమండ్ 4) కోక్
4. కారన్ రూపొంతరాల్లో అధిక స్థిరమైన రూపాంతరం?
1) కోక్ 2) గ్రాఫైట్
3) గ్రాఫిన్ 4) పెట్రోలియం
5. ఎలక్టోప్లేటింగ్, ఎలక్టీటైపింగ్లలో పూత
పూయడానికి ఉపయోగించే మూలకం?
1) గ్రాఫైట్ 2) గ్రాఫిన్
3) నల్లని మసి 4) కోల్తార్
6. లెడ్ పెన్సిల్లో ఉపయోగించే మూలకం?
1) గ్రాఫిన్ 2) కోల్తార్
3) గ్రాఫైట్ 4) బక్మినిస్టర్ ఫుల్లరిన్
7. గ్రాఫైట్లోని బంధకోణం?
1) 180° 2) 120°
3) 109°28' 4) 107°
8. బక్ మినిస్టర్ ఫుల్లరిన్లో ఉండే కార్బన్
పరమాణువుల సంఖ్య?
1) 50 2) 60 3) 45 4) 65
9. బక్మినిస్టర్ వుల్లరిన్లో ఉండే కార్బన్
పరమాణువుల మధ్య బంధ దూరం?
1) 1.4A° 2) 2.4A°
3) 1.7A° 4) 2.7A°
10. అత్యధిక నిరోధకత ఉన్న బ్యాక్టీరియాను ]
అంతమొందించే విశిష్ట రోగ నిరోధక బెషధంగా
ఉపయోగించే కార్బన్ రూపాంతరం?
1) వజ్రం 2) గ్రాఫైట్
3) గ్రాఫిన్ 4) బక్మినిస్టర్ ఫుల్లరిన్
సమాధానాలు :: 1-4 ; 2-2 ; 3-3 ; 4-2 ; 5-1 ; 6-3 ; 7-2 ; 8-2 ; 9-1 ; 10-4
1. Identify diamond hybridization.
1) sp 2) sp1 3) sp3 4) sp4
2. What is the refractive index of the weight?
1) 1.54 2) 2.42
3 ) 1.24 4) 4.4
3. Metal used in cataract operation?
1) Graphite 2) Graphene 3) Diamond 4) Coke
4. What is the most stable transformation in Caron transformations?
1) Coke 2) Graphite
3) Graphene 4) Petroleum
5. Plating in electroplating, electrotyping
Element used for coating?
1) Graphite 2) Graphene
3) Black soot 4) Koltar
6. Which element is used in lead pencil?
1) Graphene 2) Coltar
3) Graphite 4) Buckminster Fullerene
7. Bond angle in graphite?
1) 180° 2) 120°
3) 109°28' 4) 107°
8. Carbon in Buckminster Fullerene
Number of atoms?
1) 50 2) 60 3) 45 4) 65
9. Carbon in Buckminster Woolarin
Bond distance between atoms?
1) 1.4A° 2) 2.4A°
3) 1.7A° 4) 2.7A°
10. Highly resistant bacteria]
As a specific anti-inflammatory agent
What is the transformation of carbon used?
1) Diamond 2) Graphite
3) Graphene 4) Buckminster Fullerene
Answers :: 1-4 ; 2-2; 3-3; 4-2; 5-1; 6-3; 7-2; 8-2; 9-1; 10-4