1. నానో ట్యూబ్స్ను కనుక్కున్న శాస్త్రవేత్త?
1) సుమియో లీజిమా 2) హెచ్.డబ్యూ. క్రోటో
3) స్మాలి 4) కార్ల్
2. అతిచిన్నదైన కణంలోకి ఏదైనా జీవాణువులను ప్రవేశపెట్టడానికి ఉపయోగించే కారన్ రూపాంతరం?
1) గ్రాఫైట్ 2) వజ్రం
3) బక్మినిస్టర్ ఫుల్లరిన్ 4) నానో ట్యూబ్స్
3. కిందివాటిలో రాగి కంటే మంచి విద్యుత్
వాహకం, స్టీల్ కంటే 200 రెట్లు బలమైన
కార్బన్ రూపాంతరం?
1) గ్రాఫైట్ 2) వజం
3) నానో ట్యూబ్స్ 4) గ్రాఫిన్
4. కార్బన్ పరమాణువుల మధ్య ఎకబంధాలున్న హైడ్రోకార్చన్లు?
1) ఆల్కీన్లు 2) ఆల్కైన్లు
3) ఆల్కేన్లు 4) ఈధీన్లు
5. కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక త్రిక బంధం ఉన్న హైడ్రోకార్చన్‌లు?
1) ఆల్కీన్లు 2) ఆల్కైన్లు
3) ఆల్కేన్లు 4) ఈధీన్‌లు
6. కిందివాటిలో ఎమీన్‌ల ప్రమేయ సమూహాన్ని
గుర్తించండి.
1 ) -NH₂ 2 ) -OH 3 ) -C = C- 4 ) -NO₂
7. కిందివాటిలో అల్టీహైడ్‌ల ప్రమేయ సమూహాన్ని
గుర్తించండి.
1 ) -NH2 2 ) - C = O = 1 H
3 ) C - C - C || O 4 ) -OH
8. ఆల్కేన్‌ల సాధారణ ఫార్ములా?
1 ) CnH2n + 2 2 ) CnH2n
3 ) CnH2n - 2 4) CnH2n – 1
9. ఫ్రక్టోీజ్‌లో ఉండే తియ్యదనపు నంఖ్య?
1) 100 2) 74 3) 32 4) 173
10. గెలాళ్టీజ్‌లో ఉండే తియ్యదనపు సంఖ్య?
1) 74 2) 16 3) 100 4) 32
సమాధానాలు :: 1-1 ; 2-3 ; 3-4 ; 4-3 ; 5-2 ; 6-1 ; 7-2 ; 8-1 ; 9-4 ; 10-2
1. Scientist who discovered nano tubes?
1) Sumio Lejima 2) H. Dubeau. Croto
3) Smally 4) Karl
2. What is Caron's transformation used to introduce any molecule into the smallest cell?
1) Graphite 2) Diamond
3) Buckminster fullerene 4) Nano tubes
3. Which of the following is a better conductor than copper?
Conductive, 200 times stronger than steel
Carbon transformation?
1) Graphite 2) Weight
3) Nano tubes 4) Graphene
4. Hydrocarbons with single bonds between carbon atoms?
1) Alkynes 2) Alkynes
3) Alkanes 4) Dienes
5. Hydrocarbons having at least one triple bond between carbon atoms?
1) Alkynes 2) Alkynes
3) Alkanes 4) Dienes
6. Name the group involved in amines among the following
identify
1 ) -NH₂ 2 ) -OH 3 ) -C = C- 4 ) -NO₂
7. Which of the following is an involved group of aldehydes?
identify
1 ) -NH2 2 ) - C = O = 1 H
3 ) C - C - C || O 4 ) -OH
8. General formula of alkanes?
1 ) CnH2n + 2 2 ) CnH2n
3 ) CnH2n - 2 4) CnH2n – 1
9. What is the number of sweeteners in fructose?
1) 100 2) 74 3) 32 4) 173
10. What is the number of sweets in Gelatiz?
1) 74 2) 16 3) 100 4) 32
Answers :: 1-1 ; 2-3; 3-4; 4-3; 5-2; 6-1; 7-2; 8-1; 9-4; 10-2