1. వర్కి, గోధుము; మొక్కజొన్న, బంగాళాదుంపల
నుంచి లభించే పిండిపదార్థం?
1) సెల్యులోజ్ 2) సుక్రోజ్
3) స్టార్చ్ 4) ్రక్షోజ్
2. బార్లీ గింజల నుంచి లభించే పిండివదార్థం?
1) సుక్రోజ్ 2) గెలాక్టోజ్ 3) స్టార్చ్ 4) మాల్చోజ్
3. చల్లని నీటిలో కరిగిన అక్సిజన్ పరిమాణం?
1 ) 5 ppm 2 ) 10 ppm 3 ) 15 ppm 4 ) 3 ppm
4. నీటి స్వచృతను తెలుసుకునే అంశాలు గుర్తించండి...
1 ) BOD 2 ) COD 3 ) DO 4 ) పైవన్నీ
5. సముద్రపు నీటి pH విలువ ?
1 ) 5.6 2 ) 6.7 3 ) 7.8 4 ) 4.2
6. నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించే పద్ధతుల్లో సరికానిది ?
1 ) సోడా పద్ధతి 2 ) కాల్గన్ పద్ధతి
3 ) అయాన్ వినిమయ పద్ధతి 4 ) క్లార్క్ పద్ధతి
7. తైల వర్ణ చిత్రాల రంగులను పునరుద్ధరించడానికి ఉపయోగించే పదార్థం ?
1 ) H2O2 2 ) HO 3 ) HNO3 4 ) N2O
8. పర్ హైడ్రల్ అంటే ?
1 ) 20 % H2O2 3 ) 10 % H2O2 2 ) 30 % H2O2 4 ) 15 % H2O2
9. వాటర్ గ్యాస్ రసాయన ఫార్ములా ?
1 ) CO + H2 2 ) CO + N2
3 ) CO + NH3 4 ) C2H2
10. ఎప్సమ్ లవణం రసాయన ఫార్ములా ?
1 ) CaSO4.2H₂O 2 ) CaCO3 . 10H2O
3 ) CuSO4.5H2O 4 ) MgSO 4.7H2O
సమాధానాలు :: 1-3 ; 2-4 ; 3-2 ; 4-4 ; 5-3 ; 6-4 ; 7-1 ; 8-2 ; 9-1 ; 10-4
1. Varki, wheat; Corn and potatoes
Starch available from?
1) Cellulose 2) Sucrose
3) Starch 4) Lactose
2. Starch from barley seeds?
1) Sucrose 2) Galactose 3) Starch 4) Malchose
3. Amount of dissolved oxygen in cold water?
1) 5 ppm 2) 10 ppm 3) 15 ppm 4) 3 ppm
4. Identify the factors that determine the purity of water…
1 ) BOD 2 ) COD 3 ) DO 4 ) All of the above
5. pH value of sea water ?
1) 5.6 2) 6.7 3) 7.8 4) 4.2
6. Which of the methods to remove permanent hardness of water is incorrect?
1 ) Soda method 2 ) Calgan method
3 ) Ion exchange method 4 ) Clarke's method
7. What material is used to restore the colors of oil paintings?
1 ) H2O2 2 ) HO 3 ) HNO3 4 ) N2O
8. What is per hydral?
1 ) 20 % H2O2 3 ) 10 % H2O2 2 ) 30 % H2O2 4 ) 15 % H2O2
9. Chemical formula of water gas ?
1 ) CO + H2 2 ) CO + N2
3 ) CO + NH3 4 ) C2H2
10. Epsom salt chemical formula ?
1 ) CaSO4.2H₂O 2 ) CaCO3 . 10H2O
3 ) CuSO4.5H2O 4 ) MgSO 4.7H2O
Answers :: 1-3 ; 2-4; 3-2; 4-4; 5-3; 6-4; 7-1; 8-2; 9-1; 10-4